vidhya sagar

15.7K posts

vidhya sagar banner
vidhya sagar

vidhya sagar

@viddhus8

Katılım Temmuz 2023
194 Takip Edilen627 Takipçiler
vidhya sagar
vidhya sagar@viddhus8·
CSK backs to form! Once it settled, no team beat them! #MIvsCSK
English
0
0
1
133
suresh
suresh@sureshactor·
All Time Greats ; Now and Forever ! #Vote wisely ! Vote carefully ! Vote for Development !!
suresh tweet media
English
1
0
7
214
vidhya sagar
vidhya sagar@viddhus8·
మా ఖమ్మం పూర్వపు పార్లమెంట్ సభ్యులు నాదెండ్ల భాస్కర్ రావు గారి మరణం విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ.. #NadendlaBhaskaraRao #RestInPeace
vidhya sagar tweet media
తెలుగు
0
0
0
74
vidhya sagar
vidhya sagar@viddhus8·
మీకు వచ్చిన తీర్పు ఒక కొత్త సమాజాన్నే నిర్మించేలా ఉండాలని ఆశిస్తున్నా.. ఇలా మీ లాగా అందరూ ఆలోచిస్తే.. కుల రహిత..మత రహిత సమాజాన్ని నిర్మించుకోవచ్చు రానున్న రోజుల్లో అయినా.. అలాగే ఏ రాజకీయ నాయకులు కులం, మతం పేరుతో రాజకీయం చేయలేరు.. #Partiban #NoCasteNoReligion
vidhya sagar tweet media
తెలుగు
0
0
0
19
vidhya sagar
vidhya sagar@viddhus8·
@chitrambhalareI ఒకే కులం ఐతేనే ప్రేమించాలా? లేక కలుసుకోవాలా? అసలు అలా అనుకోవడమే తప్పు కదా..
తెలుగు
0
0
0
24
CHITRAMBHALARE
CHITRAMBHALARE@chitrambhalareI·
త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతున్న చిన్న సినిమా సాంగ్ ఒకటి విన్నాను చాలా బాగుంది. రెండు కులాల మధ్య నలిగిపోయే ప్రేమ కథని సాంగ్ రూపంలో లిరిక్స్ బాగా రాశారు. "ని కులం అయితే బాగుండో నేను" అనే వర్డ్ అయితే చాలా బాగుంది.
తెలుగు
2
11
33
1.4K
vidhya sagar
vidhya sagar@viddhus8·
సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం..గంపలగూడెం.. రామ్ మోహన్ థియేటర్ అనుకుంటా.. బాబాయ్ వాళ్ళ ఇంటి గృహ ప్రవేశానికి వెళ్ళి మాట్నీ షో లో చూసా.. ఒక అర గంట ముందే వచ్చేసాము బయటకి.. @ravindraraj11 #Ram #Nithin #Genelia
Ravindranath Sriraj@ravindraraj11

ఆళ్లగడ్డ భవాని థియేటర్లో సినిమా చూస్తూ మధ్యలోనే వెళ్లిపోదామా అనిపించిన మాస్టర్ పీస్. ఎన్కౌంటర్, జయం మనదేరా, శ్రీరాములయ్య, భద్రాచలం లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ఎన్ శంకర్ దీన్ని ఎలా తీశారా అనిపించింది (2006)

తెలుగు
0
0
0
193
vidhya sagar
vidhya sagar@viddhus8·
@DelhiCapitals This partnership made us hope for last night's game but after Rahul's wicket it went hopeless
English
0
0
3
299
Delhi Capitals
Delhi Capitals@DelhiCapitals·
KL 🤝 Rana ji 💙❤️
Delhi Capitals tweet media
Indonesia
18
49
987
8.8K
PVP
PVP@PrasadVPotluri·
"గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు" ఆక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉంటే ఒకరు దయతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.. ఆనాటి నుంచి ప్రాణం విలువ తెలిసి దాదాపు 900 మంది రోడ్డు ప్రమాద బాధితులను హాస్పిటల్స్ కి తీసుకెళ్లి సాయం చేసిన ఆటో డ్రైవర్ గోపి 🙏🙏
PVP tweet media
తెలుగు
4
39
281
3.3K
vidhya sagar
vidhya sagar@viddhus8·
కాజల్ - ఒకప్పుడు తెలుగు కుర్ర హీరోలందరితో తీసింది.. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టి సీనియర్ హీరోలతో తీస్తుంది.. అసలే లక్కీ లెగ్ తనది.. చాలా మందితో తీసి హిట్లు కొట్టింది.. #KajalAggarwal @MsKajalAggarwal #NBK111
vidhya sagar tweet media
తెలుగు
0
4
15
609
vidhya sagar
vidhya sagar@viddhus8·
@vini546 కొందరికి పుట్టుకతోనే కోట్లు ఉంటాయి.. కొందరికి చచ్చేదాకా కోట్లు రావు ఉండవు.. కోట్లు కోసం ఆరాటం పడకుండా ఉన్నదాంతో సంతృప్తి పడితే చాలేమో
తెలుగు
0
0
1
56
Vinay Kumar (VK)
Vinay Kumar (VK)@vini546·
ఇలాంటివి చూసినప్పుడే ఏం అనాలో ఏం చెయ్యాలో అర్థం కాదు .. 35 కి దగ్గర్లో ఉన్నాం .. కానీ ఆ 1Cr అనే పదం దరిదాపుల్లో కూడా లేము . సర్సర్లే ఎన్నెన్నో అనుకుంటాం .. అన్ని అవుతాయి కాకపోతే సమయం పడుతుంది 😄
Shashi Sachan@Sachan8574

₹1Cr at 35 ₹10Cr at 50 ₹100Cr at 65 Yes it's possible with stock market.

తెలుగు
8
0
13
1.2K
vidhya sagar
vidhya sagar@viddhus8·
@vini546 100% లవ్ సినిమాలోని నాగ చైతన్య లాగా..
తెలుగు
0
0
1
93
Vinay Kumar (VK)
Vinay Kumar (VK)@vini546·
వాడెవడో ఇళ్ళు కొన్నాడని మన స్తోమతకి మించి కొనడం, వాడెవడో స్టాక్స్ లో పెట్టి లక్ష ని 10 లక్షలు చేసాడంటే మనం కూడా అప్పు చేసి స్టాక్స్ లో పెట్టడం లాంటి తింగరి పనులు చెయ్యకుండా జీవితాన్ని ప్రశాంతంగా గడపండి. పక్క వాడు ఎదుగుతుంటే అలా మనం కూడా కష్టపడి సంపాదించి ఎదగాలి అని కోరుకోవడం తప్పు కాదు .. కానీ స్థాయిని ఆర్ధిక స్తోమతని మర్చిపోయి రాత్రి కి రాత్రే richho richhu ఇపోదాం అనుకుంటే ఆశాంతం నాకి పోతారు చూసుకోండి.. A certificate పదాలు ఉంటే లోలోపలే చదువుకొండి ..
తెలుగు
3
3
36
1.2K
vidhya sagar
vidhya sagar@viddhus8·
దేవర 2 సెట్స్ పైకి వెళ్లేలోపు బాలయ్య బాబుతో సినిమా తీయనున్న కొరటాల శివ! సింగిల్ సిట్టింగ్లో కథ చెప్పి ఒప్పించినట్లు టాక్.. #BalaKrishna #KoratalaSiva #Devara2
తెలుగు
0
0
3
154
vidhya sagar
vidhya sagar@viddhus8·
ఢిల్లీ టీం అదేంటో వరుసగా టాస్ గెలుస్తుంది.. #SRHvsDC #KLRahul
తెలుగు
0
0
0
118