Prashanth

2.3K posts

Prashanth banner
Prashanth

Prashanth

@vidhusworld

Movies|Politics|Cricket| AI Techie| No place to Negative| 💯 Follow back

Hyderabad|Nizamabad|Kadapa Katılım Ekim 2017
4.4K Takip Edilen3.2K Takipçiler
Prashanth
Prashanth@vidhusworld·
@TeluguScribe ఎగబడి మరి బస్ లో ఎక్కిన ప్రతి ప్రయాణికుడికి చెప్పి మరీ ఓట్లు వేయించారు, చాలా మనిపులెట్ చేశారు జనాల్ని, ఇప్పుడు వీళ్ల పరిస్థితి పాపం. ఇంకో 2 ఇయర్స్ లో ఆర్టీసీ ఆస్తులు అన్ని మాయం చేస్తారు.
తెలుగు
0
0
1
55
Prashanth
Prashanth@vidhusworld·
@Telugu360 Prabhas ki negatives em levu anduke dinni pattukoni edustaru kodukulu 😡
Eesti
0
1
1
84
Telugu360
Telugu360@Telugu360·
#InsideStories ప్ర‌భాస్ పేరెత్త‌గానే, యాంటీ ఫ్యాన్స్... డూప్‌, కిర‌ణ్ రాజ్ అంటూ ట్రోలింగ్ మొద‌లెడుతుంటారు. డూప్ వాడే హీరో ప్ర‌భాస్ ఒక్క‌డేనా... మిగిలిన వాళ్లు వాడ‌డం లేదా? అస్త‌మానూ ప్ర‌భాస్ ప్ర‌స్తావ‌నే ఎందుకు తీసుకొస్తారన్న‌ది అర్థం కాని విష‌యం. ట్రోల్ చేసేవాళ్ల‌కు తెలియ‌ని విష‌యం ఏమిటంటే కిర‌ణ్ రాజ్ ని ప్ర‌భాస్ పక్క‌న పెట్టి చాలా కాలం అయ్యింది. 'స్పిరిట్‌', 'ఫౌజీ' సినిమాల్లో నూటికి 90 శాతం ప్ర‌భాస్ వ‌ర్జిన‌ల్ షాట్లే వాడుతున్నారు. ఒక‌ట్రెండు రిస్కీ షాట్ల‌కు డూప్ వాడ‌డం త‌ప్ప‌ని సరి. ఇది త‌ప్పూ కాదు, ట్రోల్ చేయాల్సిన విష‌యం అస్స‌లు కాదు. ఇప్పుడు ఏది డూప్ షాటో, ఏది వీఎఫ్ఎక్స్ షాటో ప్రేక్ష‌కులు ఈజీగా క‌నిపెట్టేస్తున్నారు. వాళ్ల‌కు దొర‌క‌డం, ఇలా ట్రోల్ అవ్వ‌డం హీరోల‌కు కూడా ఇష్టం లేదు. అందుకే సాధ్య‌మైనంత వ‌ర‌కూ డూప్స్ ని ప‌క్క‌న పెడుతున్నారు. కొన్నిసార్లు నిర్మాత‌లే హీరోల్ని 'ఇది రిస్కీ షాట్. కాబ‌ట్టి మీ డూప్ వాడతాం..' అని బ‌తిమాలుకోవాల్సివ‌స్తోంది. హీరోల‌తో వంద‌ల కోట్ల పెట్టుబ‌డి పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాత‌లు రిస్క్ ఎక్కువైన‌ప్పుడు ఇలా ఆలోచించడం, పెరిగిన టెక్నాల‌జీని వాడుకోవ‌డంలో ఏమాత్రం త‌ప్పు లేదు. #Spirit #Fouzi #Prabhas
తెలుగు
124
284
1.6K
211.6K
Prashanth
Prashanth@vidhusworld·
@NTVJustIn మన నిజామాబాద్ లో కనీసం కార్పొరేటర్ గా అయిన గెలువు ఫస్ట్ 😂🤣
తెలుగు
0
0
0
47
NTV Breaking News
NTV Breaking News@NTVJustIn·
బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా మాదే అధికారం.. BRSను TRSగా మార్చినా.. BJRSగా మారినా ఏమీ కాదు.. ఆ పార్టీలు మళ్లీ మొలకెత్తే అవకాశం లేదు.. సింగరేణిలో ఒప్పందాలన్నీ బీఆర్ఎస్‌ హయాంలో జరిగినవే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎవరూ పోటీ లేరు.. కేటీఆర్‌ పాదయాత్ర చేస్తే స్వాగతిస్తాం-టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ #MaheshKumarGoud #TPCC #Congress #TelanganaPolitics #BRSvsCongress #Singareni
తెలుగు
5
3
130
20.5K
Prashanth
Prashanth@vidhusworld·
@TeluguScribe నీ సొంత లాభం కోసం ఈ వయస్సులో పార్టీ మారినప్పుడు లేదా సిగ్గు, ప్రజా సమస్యలకి మాత్రం సిగ్గు వస్తుందా😀
తెలుగు
0
0
1
50
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు నేను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాలు మొక్కాల్నా? మంత్రికి 20 సార్లు చెప్పా నిధులు మంజూరు చేయాలని అయినా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయి సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సొంత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న పోచారం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పిండు ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లు లేపరు ప్రభుత్వం ఉందా... ఉంటే అది పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతుంది - బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
Telugu Scribe@TeluguScribe

కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు నేను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాలు మొక్కాల్నా? మంత్రికి 20 సార్లు చెప్పా నిధులు మంజూరు చేయాలని అయినా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయి సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సొంత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న పోచారం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పిండు ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లు లేపరు ప్రభుత్వం ఉందా... ఉంటే అది పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతుంది - బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలుగు
6
48
206
55.1K
Prashanth
Prashanth@vidhusworld·
@TeluguScribe అసలు ఆయన రైతు కాదు పెయిడ్ ఆర్టిస్ట్
తెలుగు
0
0
0
15
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
సాగు నీరు లేక వాటర్ ట్యాంకర్లతో పొలానికి నీళ్లు పెడుతున్న రైతన్న జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుశాపురం గ్రామంలో, సాగు నీరు అందక పొలం ఎండిపోతుందని వాటర్ ట్యాంకర్లతో తన పొలానికి నీళ్లు పెడుతున్న సంగం కొమురవెల్లి అనే రైతు అప్పు చేసి పెట్టుబడి పెట్టానని, సాగు నీరు లేక పంట ఎండిపోయేలా ఉందంటూ రైతన్న ఆవేదన
తెలుగు
3
46
147
5.4K
తెలుగు తీపి
కేరళ. మళ్ళీ పినరాయి విజయన్ మాత్రమే గెలవాలి. కానీ కాంగ్రెస్ గాలి వీస్తోందేమో అని సందేహంగా ఉంది. తమిళనాడు. మళ్ళీ నిస్సందేహంగా స్టాలిన్ వస్తారు. చరిత్ర సృష్టిస్తారు. పుదుచ్చేరి. రంగసామి మీద జనాలకు ఇంకా నమ్మకం పోలేదనిపిస్తోంది కానీ అక్కడ కూడా ఎన్.డి.ఎ వాసన పూర్తిగా పోతే బెటర్. సరైన ప్రతిపక్ష నాయకుడు లేకపోవడమే అక్కడ కూడా పెద్ద మైనస్ పాయింట్. డిఎంకె అక్కడి స్థానిక నాయకత్వ నిర్మాణం మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అస్సాం. ఓడిపోవడం అన్నదానికి మన దగ్గర అస్సాం అయిపోయారు అని వాడడం పరిపాటి. ఈసారి తరుణ్ గొగోయ్ గెలిచి అస్సాంలో నిలబడాలి. అంతా ఎన్నికల కమీషన్ దయ, మన ప్రాప్తం. పశ్చిమబెంగాల్. ఈ విడత ఎన్నికల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నది ఈ రాష్ట్రంలోనే. మమత ప్రభుత్వం ఎంత గొప్పదో, ఎంత చెడ్డదో నాకు అనవసరం. భాజపా మాత్రం కచ్చితంగా రాకూడదు. ప్రజలందరూ ముక్త కంఠంతో భాజపాను పూర్తిగా తిరస్కరించాల్సింది ఈ రాష్ట్రంలోనే. ఈసారి భాజపాకు 50 సీట్లకు మించి రాకూడదు అంటే అది అక్కడి ఓటర్లవల్లనే సాధ్యమవుతుంది. ఓటింగ్ శాతం కిందటిసారి దాదాపు 82. ఈసారి ఓట్ల తొలగింపు ఒక యజ్ఞంలాగా చేపట్టారు కాబట్టి ఓటింగ్ శాతం పడిపోతుందేమో అనిపిస్తోంది. ప్రజలు గెలుస్తారా లేక ఎన్నికల కమీషన్ గెలుస్తుందా చూడాలి. ఎందుకంటే ఎన్నికల కమీషనే స్వయంగా చెప్పేసింది, ఇది నాకూ తృణమూల్ కి మధ్య పోరాటం అని.
తెలుగు
104
35
326
50.5K
Prashanth
Prashanth@vidhusworld·
@TeluguScribe మగవాళ్ళకి కూడా ఒక చట్టం తీసుకు రండి రా బాబు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువ రక్షణ కవాలి.
తెలుగు
0
0
0
76
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
నా భార్య తన ప్రియుడితో కలిసి నన్ను చంపాలని చూసింది సూసైడ్ అటెంప్ట్ చేసి.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన వ్యక్తి రెండు నెలలుగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన భర్త హైదరాబాద్ – చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటూ గత ఏడాది ఆగస్టు నెలలో మ్యాట్రిమోనీ ద్వారా సమత అనే మహిళను పెళ్లి చేసుకున్న మహేష్ అనే వ్యక్తి అయితే సమత తన ప్రియుడు ఉపేందర్ గౌడ్ అనే వ్యక్తిని పంపి తనను హత్య చేయించాలని చూసిందని, చైతన్యపురి పోలీస్ స్టేషన్లో రెండు నెలల క్రితం ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని సెల్ఫీ వీడియో విడుదల చేసిన మహేష్ ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితుడు
తెలుగు
23
79
272
36K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
హైదరాబాద్‌లో పేలుడు నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ సమీపంలో ఉన్న ఆర్వో ప్లాంట్‌లో పేలుడు.. ముగ్గురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
తెలుగు
9
34
561
75K
Prashanth
Prashanth@vidhusworld·
@KChiruTweets @alluarjun పెట్టిన ఏడుపే😭 పెట్టకపోయినా ఏడుపే😭, వాళ్ళు వాళ్ళు ఒక ఫ్యామిలీ మీకు ఎందుకు రా గువ్వ నొప్పి.
తెలుగు
0
0
0
28
Prashanth
Prashanth@vidhusworld·
@alluarjun @Akhanda590187 @Atlee_dir @sunpictures @deepikapadukone చిన్న డౌట్ 🤔 ఇ అత్లీ గాడు బిస్కెట్ చేయడు కదా, టాలీవుడ్ హీరోస్ కి మన డైరెక్టర్స్ తప్ప ఎవరూ సక్సెస్ ఇవ్వలేదు.
తెలుగు
0
0
0
30
Prashanth
Prashanth@vidhusworld·
@ChotaNewsApp అందుకే తిరుమల లో జగన్ అన్న కర్ర ఇచ్చాడు 🤣😂
తెలుగు
0
0
0
55
ChotaNews App
ChotaNews App@ChotaNewsApp·
మధ్యప్రదేశ్ మోరెనా జిల్లాలో ఓ వృద్ధ రైతు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. కునో అభయారణ్యం నుండి తప్పించుకుని తన పశువులపై దాడికి యత్నించిన చీతాను చూసి ఆయన వెనకడుగు వేయలేదు. చేతిలోని కర్రతోనే ఆ క్రూర మృగాన్ని ఎదిరించి అక్కడి నుండి తరిమికొట్టారు. ప్రాణాలకు తెగించి తన గేదెలను కాపాడుకున్న ఆ వృద్ధుడి సాహసాన్ని చూసి అటవీ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు
1
4
26
2.6K
Varanasi
Varanasi@VaranasiMovie·
If we’re time-trotting to a year, it’s Showtime… #VARANASI
English
339
4.7K
22.2K
792.4K
Prashanth
Prashanth@vidhusworld·
@Kishoreddyk నీ గువ్వలో దమ్ము ఉంటే డైరెక్ట్ ట్యాగ్ చేసి పెట్టు నీ కుత్త చెక్కేస్తాడు.
తెలుగు
1
0
17
3.7K
Vennela Kishore Reddy
Vennela Kishore Reddy@Kishoreddyk·
వీడు ఎంత ఫేక్ గాడో మళ్లీ నిరూపిస్తా చూడండి. ఇంటర్ పరీక్షలు అయిపోయింది మార్చ్ 17. అన్ని జిల్లాలో పేపర్లు దిద్దే సెంటర్లకు చేరుకుంది మార్చ్ 20 మార్చ్ 19 ఉగాది, 21 ఈద్, 27 శ్రీరామనవమి సెలవులు. మధ్యలో 2 సండేలు. 14 రోజులకు ఇంటర్ పరీక్షల ఫలితాలు రాలేదు. 2019 లో కేసీఆర్ ప్రభుత్వం లో ఇలాగే ఎన్నికల హడావిడి నేపథ్యంలో త్వర త్వరగా తప్పుడు ఫలితాలు ప్రకటించి 22 మంది యువతి యువకుల ప్రాణాలు బలి చేసుకున్నారు. ఇంకా సిగ్గు లేకుండా 14 రోజులకు పేపర్లు దిద్దారు అని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నడు వీడు. ఒక సారి ఇంటర్ యువకుల ఉసురు తగిలి సర్వనాశనం అయ్యారు. ఆరోజు ఆ ఇంటర్ పోరాడు ఎవడో చెప్పాడు ఆరోజు ఫార్మ్ హౌస్ కి పట్టిస్తాం గతి లేకుండా చేస్తాం అని అలాగే జరిగింది.
Vennela Kishore Reddy tweet media
తెలుగు
10
58
287
55.8K
Sandy4U
Sandy4U@SANDY4AYU·
If you’re new on X Just say YES 🙌 Gain 100+ followers now🫵 Turn on my post notifications after connecting 🔔
Sandy4U tweet media
English
705
65
264
10.2K
Jamililer
Jamililer@JamilKhabir396·
if you need 500+ followers📈 Just Say "Hi"👋 Let's follow you 💚
Jamililer tweet media
English
430
42
184
5.9K