
మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత టైగర్ ఆలె నరేంద్ర గారి వర్ధంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మరియు గాంధీనగర్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించిన బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు
#alenarendra #deathanniversary
తెలుగు























