
Top NEUTRAL journalists 👇
Kommineni Srinivasarao
Sambasivarao
KS Prasad
Eeshwar
RajPattem@pattem_raj
తెలుగు మీడియా లో తటస్థ రాజకీయ విశ్లేషకులు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీకు తెలిసిన పేర్లు చెప్పండి. ప్రొఫెసర్ నాగేశ్వర- లెఫ్టిస్ట్, హిందూ వ్యతిరేకి. జర్నలిస్ట్ సాయి - వైసీపీ సానుభూతిపరుడు ఇలా కాకుండా తటస్థంగా ఉండేవారు ఉన్నారా?























