DMbhelTSRTC

239 posts

DMbhelTSRTC

DMbhelTSRTC

@DMbhelTSRTC

Entrou em Ağustos 2023
17 Seguindo11 Seguidores
DMbhelTSRTC retweetou
RM TGSRTC RangaReddy Region
RM TGSRTC RangaReddy Region@RMRangaReddy·
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ 1 డిపోలో జరిగిన కార్యక్రమంలో 25 సంవత్సరాల పై ప్రమాద రహిత సర్వీసు చేసిన డ్రైవర్లకి రీజినల్ మేనేజర్ జె.శ్రీలత గారి ఆధ్వర్యంలో ఏసీపీ ట్రాఫిక్ సంపత్ గారు ప్రశంస పత్రాలు అందజేసి సన్మానించారు.
RM TGSRTC RangaReddy Region tweet mediaRM TGSRTC RangaReddy Region tweet mediaRM TGSRTC RangaReddy Region tweet media
తెలుగు
0
5
10
143
DMbhelTSRTC retweetou
RM TGSRTC RangaReddy Region
RM TGSRTC RangaReddy Region@RMRangaReddy·
Pragathi Chakra quarterly awards function presentation programme of RR Region was conducted at Picket depot. J.SriLatha RM/RR presented the awards and Appreciatee the regional awardee employees.
RM TGSRTC RangaReddy Region tweet mediaRM TGSRTC RangaReddy Region tweet mediaRM TGSRTC RangaReddy Region tweet mediaRM TGSRTC RangaReddy Region tweet media
English
1
8
14
529
DMbhelTSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
- ఇంటి వ‌ద్ద‌కే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవ‌లు - హైద‌రాబాద్ లో ఫైల‌ట్ ప్రాజెక్ట్‌గా పార్శిళ్ల హోం డెలివ‌రీ - రేప‌టి నుంచి ప్రారంభం - త్వ‌ర‌లోనే రాష్ట్ర‌వ్యాప్తంగా హోం డెలివ‌రీ సేవ‌లు - పార్శిళ్ల హోం డెలివ‌రీ చార్జీలివే! 👇 - 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50 - 1.01నుంచి 5 కేజీల‌కు రూ.60 - 5.01 నుంచి 10 కేజీల‌కు రూ.65 - 10.1 నుంచి 20 కేజీల‌కు రూ.70 - 20.1 నుంచి 30 కేజీల‌కు రూ.75 - 30.1 కేజీలు దాటితే.. పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధ‌ర‌లు ఉంటాయి. @TGSRTCHQ @PROTGSRTC
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
50
126
633
43.9K
DMbhelTSRTC retweetou
Rm RangareddyRegion TSRTC
Rm RangareddyRegion TSRTC@RMRRTSRTC·
తెలంగాణ సిద్ధాంతకర్త,ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్గారి జయంతి సందర్భంగా వారికినివాళిఅర్పించి వారి యొక్కఆశయాలను ఆదర్శంగాతీసుకుని సంస్థమనుగడకు స్ఫూర్తిదాయకంగా ప్రతిఒక్కరు నడుచుకోవాలని జె.శ్రీలత RM/RRగారు కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులందరిని ఉద్దేశించి మాట్లాడారు
Rm RangareddyRegion TSRTC tweet mediaRm RangareddyRegion TSRTC tweet mediaRm RangareddyRegion TSRTC tweet mediaRm RangareddyRegion TSRTC tweet media
తెలుగు
0
4
10
176
DMbhelTSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
విధుల్లో ఉన్న #TSRTC సిబ్బందిపై దాడులు చేయడం క్షమించరాని నేరం. నిబద్దత, అంకితభావంతో పని చేస్తున్న సిబ్బందిపై దాడులను సంస్థ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై ఐపీసీ 353 సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడును. పోలీస్ శాఖ సహకారంతో హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. బస్సు డ్యామేజీ ఖర్చులను నిందితుల నుంచి వసూలు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం, దాడులు చేసి ఇబ్బందులకు గురికావొద్దు. సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించండి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి. @TSRTCHQ @PROTSRTC
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
46
51
186
11.9K
DMbhelTSRTC retweetou
DMbhelTSRTC retweetou
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!🙏 షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిలా ఈ తెలుగు నూతన సంవత్సరాది మీకు మధురానుభూతులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 💐.💐 #Ugadi #Ugadi2024 #UgadiFestival #ugadispecial #Ugadhi2024 #Ugadiwishes
Office of V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
16
18
120
12K
DMbhelTSRTC retweetou
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారాయన. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలి. #AmbedkarJayanti #Ambedkar #AmbedkarJayanti2024 #JaiBheem
Office of V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
6
19
87
8.9K
DMbhelTSRTC retweetou
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే. సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఆయన జీవితం భావి తరాలకు ఆదర్శనీయం. ఇవాళ మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్బంగా ఆయనకు ఘన నివాళి. #MahatmaJyotibaPhule #JyotibaPhule
Office of V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
5
19
81
4.5K
DMbhelTSRTC retweetou
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
Chief Minister @revanth_anumula hailed the services rendered by the nation builder, Bharat Ratna Dr. Babasaheb Ambedkar, as unforgettable. On the occasion of #Ambedkar 's 133rd birth anniversary, he recognized his services. He stood as an ideal for the world by fighting for the rights of the downtrodden and economically weaker sections. As a nation builder, he envisioned the future of the country and inspired future generations. He mentioned that the #Telangana government is making efforts towards the realization of Ambedkar's ideals with special schemes. #AmbedkarJayanti #HBD_Symbol_Of_Knowledge
Telangana CMO tweet media
English
29
38
347
22.1K
DMbhelTSRTC retweetou
Rm RangareddyRegion TSRTC
Rm RangareddyRegion TSRTC@RMRRTSRTC·
స్వాతంత్ర్యసమరయోధుడు,సంఘ సంస్కర్త,మాజీఉపప్రధాని బాబుజగ్జీవన్‌రామ్‌గారిజీవితం స్ఫూర్తిదాయకం సామాజిక సమానత్వంకోసం జీవితకాలంనిరంతరం పోరాటంచేసిన ఆయన్ని ఆదర్శనీయంగా తీసుకొని నవసమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని ఈసందర్భంగా బి రాజుRM/RR సార్గారు & సిబ్బంది ఆ మహానీయుడికి నివాళి అర్పించారు
Rm RangareddyRegion TSRTC tweet mediaRm RangareddyRegion TSRTC tweet media
తెలుగు
0
6
8
91
DMbhelTSRTC retweetou
Rm RangareddyRegion TSRTC
Rm RangareddyRegion TSRTC@RMRRTSRTC·
స్వాతంత్ర్య సమరయోధుడు,సంఘ సంస్కర్త,మాజీఉపప్రధాని బాబుజగ్జీవన్‌రామ్‌గారి జీవితం స్ఫూర్తిదాయకం.సామాజిక సమానత్వంకోసం జీవితకాలం పోరాటంచేసిన గొప్పదార్శనికుడు.అణచివేతకు గురైన వర్గాలఉన్నతికి,వారిహక్కులసాధనకు నిరంతరం పోరాటంచేసిన బాబుజగ్జీవన్‌రామ్‌గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి నివాళి
Rm RangareddyRegion TSRTC tweet media
తెలుగు
0
7
9
97
DMbhelTSRTC retweetou
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలు, రూ.151/- చెల్లిస్తే విశిష్టమైన రాములోరి తలంబ్రాలు పొందే సదవకాశం. #TSRTC #TSRTCLogistics #Telangana #SriRamaNavami
TGSRTC tweet media
తెలుగు
0
13
30
1.3K
DMbhelTSRTC retweetou
Rm RangareddyRegion TSRTC
Rm RangareddyRegion TSRTC@RMRRTSRTC·
భద్రాద్రిలో విశిష్టమైన రాములోరి తలంబ్రాలు ఇంటి వద్దకే పొందే సదావకాశం రూ.151 చెల్లిస్తే చాలు ఈనెల17న అంగరంగ వైభవంగా జరిగే  శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈసేవల్ని వినియోగించుకోవాలని సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు #tsrtc హోండెలివరీ చేస్తుంది
Rm RangareddyRegion TSRTC tweet media
తెలుగు
0
6
10
103
DMbhelTSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. విద్యార్థులకు రవాణా విషయంలో అసౌకర్యం కలగకుండా #TSRTC యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ విద్యా శాఖ సూచనల మేరకు పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సోమవారం (18.03.2024) నుంచి 02.04.2024 వరకు బస్సులు తిరుగుతాయి. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో విద్యార్థినిలకు ప్రయాణం ఫ్రీ కాగా.. విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్ పాస్, హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కాంబినేషన్ టికెట్ సదుపాయం కూడా వారికి అందుబాటులో ఉంది. కావున క్షేమంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని #TSRTC యాజమాన్యం విద్యార్థులను కోరుతోంది. #SSCExams #Telangana #Hyderabad @eenadulivenews @TV9Telugu
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
17
37
198
11.5K
DMbhelTSRTC retweetou
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్ గా టీఎస్ఆర్టీసీ ఎండీ శ్రీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఎన్నికయ్యారు. #NewDelhi లోని ఇండియా హబిటెంట్ సెంటర్ లో జరిగిన ఏఎస్ఆర్టీయూ 54వ జనరల్ బాడీ మీటింగ్ లో స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్ గా దేశంలోని ఆర్టీసీల ఎండీలు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవీలో ఆయన ఏడాది పాటు కొనసాగుతారని ఏఎస్ఆర్టీయూ ప్రకటించింది. అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్ గా టీఎస్ఆర్టీసీ చీఫ్ మెకానిక్ ఇంజనీర్(సీఎంఈ) శ్రీ రఘునాథ రావు ఎన్నికైనట్లు తెలిపింది. స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్ గా ఎన్నికైన శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారికి ఏఎస్ఆర్టీయూ వైస్ ప్రెసిడెంట్, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ శ్రీ ద్వారక తిరుమల రావు, ఐపీఎస్ గారు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు అభినందనలు తెలియజేశారు. తనను ఎన్నుకున్న ఆర్టీసీల ఎండీలకు ధన్యవాదాలు తెలిపిన వీసీ సజ్జనర్.. స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. @PROTSRTC @TSRTCHQ @asrtu_morth @apsrtc @MORTHIndia @MORTHRoadSafety
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
42
38
221
12.2K