
డీలిమిటేషన్ తో దక్షిణాదికి ఎలాంటి నష్టం ఉండదని లోక్ సభ వేదికగా అమిత్ షా ప్రకటన చేసినా....వాటిని వదిలేసి లేనిపోని సాకులతో బిల్లును అడ్డుకున్నారు. - సీఎం చంద్రబాబు
Bunty ✋🚩
4.1K posts

@GaneshUpdates
#news #updates #movies #Writer #Thinker #Politics #FitnessFreak RT’s Not endorse !

డీలిమిటేషన్ తో దక్షిణాదికి ఎలాంటి నష్టం ఉండదని లోక్ సభ వేదికగా అమిత్ షా ప్రకటన చేసినా....వాటిని వదిలేసి లేనిపోని సాకులతో బిల్లును అడ్డుకున్నారు. - సీఎం చంద్రబాబు

హైదరాబాద్ లో శేరిలింగంపల్లి లో ఉన్న ఓటర్ల సంఖ్య దాదాపు 7,20,00 అదే చార్మినార్ లో 2,40,000 LB Nagar లో 5,40,000 కర్వాన్ లో 3,00,000 అంటే గతంలో హిందువులు అధికంగా ఉండే స్థానాల్లో ఒక్క MLA ఎంచుకోవడానికి ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కంటే రెండు మూడు రెట్లు అధిక ఓటింగ్ ఉండేలా తద్వారా ఎక్కువ MIM కి లబ్ది కలిగేలా హిందువులకి అధిక స్థానాలు రావాల్సిన చోట్ల మూడు రావాల్సిన చోట ఒక్క నియోజకవర్గం ఇచ్చి వెన్నుపోటు పొడిచిన పార్టీ కాంగ్రెస్ రేవంతుద్దిన్ అందుకేనా ప్రస్తుత Delimitation చూసి భయపడేది ఎందుకంటే ప్రస్తుత ప్రక్రియలో హిందువులకి ఇలాంటి అన్యాయం చేయడం కుదరదు.. MIM కి Driving seat ఇవ్వడం ఏ పార్టీకి సాధ్యం కాదు

BJP is making a strong play for Owaisi's seat. Owaisi Seat Going To Women Reserved ?? Kishan Reddy just hinted that the Hyderabad constituency and most of the Old City might be reserved for women, capitalizing on the high number of female voters in the area.


వురే నాయనా.. మెహదీపట్నం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్.. పైన నడవటానికి వీలుగా లేదు... చిన్నగా ఉంది అనేది కాదు సమస్య.. నిత్యం రద్దీగా ఉండే.. భారీ వాహనాలు తిరిగే రోడ్డుమీద.. అంత తక్కువ ఎత్తుతో ఫుట్ ఓవర్ కట్టారు.. ఆల్రెడీ ఓ కంటెయినర్ గుద్దుకుంది.. మున్ముండు ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయో అని.. మీద చిన్నగా ఉన్నా పబ్లిక్ కాస్త వంగి పోతారు కావొచ్చు.. కానీ.. లారీలు.. ఇతర భారీ వాహనాలు వంగి పోలేవు కదా.! ఎలారా బాబూ మీతో..?? దీనికి .. రెండు జాతీయ పార్టీల కవరింగు వీడియోలు....!! దండంరా సామే...






అరేయ్ సమరం కార్పోరేటర్ గా డిపాజిట్లు కోల్పోయి మైండ్ దొబ్బిందా లేక ఏం పదవి ఇవ్వట్లేదని పిచ్చి పీక్స్ కి పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా😂 కాళేశ్వరం నీళ్ళకి SRSP నీళ్ళకి తేడా తెలియని తేడాగాళ్ళు కూడా @BRSHarish అన్నని విమర్శించడం ఏందిరా బాబు🤦🙆