Ashok Gajulaᵀᴹ

88.7K posts

Ashok Gajulaᵀᴹ banner
Ashok Gajulaᵀᴹ

Ashok Gajulaᵀᴹ

@KTRASHOKG

I RESPECT EVERY ONE, DON'T IRRITATE ME, MY CHARACTER IS MIRROR TO YOUR BEHAVIOR..😊 DHF & FOLLOWER OF HON'BLE SRI @KTRBRS ❤️🙏 #JaiBharat #JaiKCR ✊

Warangal-Hamamkonda, India Присоединился Nisan 2019
989 Подписки724 Подписчики
Ashok Gajulaᵀᴹ
Ashok Gajulaᵀᴹ@KTRASHOKG·
శ్రీ పరాభవ నామ సంవత్సర అందరికి ఉగాది శుభాకాంక్షలు..🍃🥭 ఈ నూతన సంవత్సరంలో చెడు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.. ప్రజలకు సకల శుభాలు, ఆయురారోగ్యాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను..🙏 #HappyUgadi2026 #HappyUgadiFestval #HappyUgadiFestival2026
Ashok Gajulaᵀᴹ tweet media
తెలుగు
0
0
0
4
Harish Rao Thanneeru
Harish Rao Thanneeru@BRSHarish·
సర్వే జనాః సుఖినో భవంతు సర్వే సంతో నిరామయాః । ఉగాది పచ్చడి లాగే జీవితం తీపి-చేదు అనుభవాల సమ్మేళనం. తెలంగాణ ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీకు ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటున్నాను. #HappyUgadi
Harish Rao Thanneeru tweet media
తెలుగు
24
117
581
6.3K
KTR
KTR@KTRBRS·
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🍃🥭 ఈ నూతన సంవత్సరంలో చెడు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలకు సకల శుభాలు, ఆయురారోగ్యాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. #HappyUgadi
తెలుగు
71
238
1.7K
19.4K
Ashok Gajulaᵀᴹ ретвитнул
Gowtham Pothagoni
Gowtham Pothagoni@Gowtham_Goud6·
Trend setter Harish Rao🔥 సిద్ధిపేట్ లో ఎలాగైతే హరీష్ రావు గారు రైతులతో మాట్లాడి పామ్ ఆయిల్ పంటలు వేయిస్తున్నారో నేను కూడా వికారాబాద్ జిల్లాలో అలాగే రైతులతో పామ్ ఆయిల్ పంటలు వేయిస్తా: స్పీకర్ గడ్డం ప్రసాద్ @BRSHarish
తెలుగు
1
68
522
14.3K
Ashok Gajulaᵀᴹ
Ashok Gajulaᵀᴹ@KTRASHOKG·
హైదరాబాద్ కోకాపేటలోని శ్రీ విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామివారి దివ్య ఆశీస్సులు స్వీకరించిన మాజీ మంత్రి @BRSHarish గారు. #Ugadi #HappyUgadi #HappyUgadi2026
తెలుగు
0
0
0
14
Ashok Gajulaᵀᴹ
Ashok Gajulaᵀᴹ@KTRASHOKG·
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. #Ugadi #HappyUgadi #HappyUgadi2026
తెలుగు
0
0
0
9
Ashok Gajulaᵀᴹ ретвитнул
పెండ్లి పురుషోత్తం రెడ్డి
మూసాపేట్ లంచగొండి ఆఫీసర్ స్పెషల్ ఆఫర్ 😂 డ్వాక్రా మహిళలకు 20 లక్షల లోన్ వచ్చేన్.. వారి మధ్యలోకి మురళి అన్న ఎంట్రీ ఇచ్చెన్.. ప్రాసెసింగ్ ఫీజు : ₹20,000 అడిగెన్.‌. డిస్కౌంట్ ఆఫర్ : ₹2,000 ఇచ్చెన్.. ఫైనల్ డీల్ : ₹18,000 ఓకే చేసెన్.‌. అందగాడు అసలు పొందే లోపే అనీశా కు చిక్కెన్. #ScamAlert #DWCRA #LoanDrama #Corruption #Telangana #StopCorruption #SayNoToBribes #CorruptionFreeIndia #WomenEmpowerment #DWCRAWomen #LoanScam #BribeCulture #PublicMoney #JusticeForWomen #FightAgainstCorruption #ScamExpose #TruthMatters #VoiceOfPeople #SocialJustice #CorruptOfficials #fallowers
పెండ్లి పురుషోత్తం రెడ్డి tweet media
తెలుగు
6
32
143
20.7K
Ashok Gajulaᵀᴹ
Ashok Gajulaᵀᴹ@KTRASHOKG·
📌 తెలంగాణ జర్నలిస్టులని ప్రభుత్వమే ఆదుకోవాలి. 📌 జర్నలిస్టు కుటుంబాలకి హెల్త్ కార్డు చాలా అవసరం అధ్యక్షా.. - శ్రీ తక్కెళ్లపల్లి @Ravinder_RaoMLC గారు.
తెలుగు
0
0
0
7
Ashok Gajulaᵀᴹ ретвитнул
SRHAddict
SRHAddict@rebelgod143·
Don't skip this video 🕉️ Retweet 🔄 this video every one🥹🤌 Ee roju kachitanga Good news vintaru 🙏🙇🏻
English
11
1.2K
4.3K
35K
Ashok Gajulaᵀᴹ ретвитнул
Dr.Errolla Srinivas
Dr.Errolla Srinivas@DrErrolla·
సాహిత్య అకాడమీ అవార్డు వరించడం గర్వకారణం. తెలంగాణ అస్తిత్వాన్ని అక్షరబద్ధం చేసిన మీ కృషి అమూల్యం. ఈ పురస్కారం మీ సాహితీ ప్రస్థానానికి దక్కిన అసలైన గుర్తింపు. నందిని సిద్ధారెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు..💐💐 #SahityaAkademi #TelanganaLiterature
Dr.Errolla Srinivas tweet media
తెలుగు
1
6
54
546
Ashok Gajulaᵀᴹ ретвитнул
Dr. Amritha Reddy 🪴 🌴
Dr. Amritha Reddy 🪴 🌴@amritha_reddy25·
Reviving the river must not mean Removing the People Leader ❤️
Dr. Amritha Reddy 🪴 🌴 tweet media
English
0
12
63
835
Ashok Gajulaᵀᴹ ретвитнул
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ వచ్చింది.. కరువు తెచ్చింది. పదివేలు పెట్టి నీళ్లు కొన్నా, అవి కూడా చాలక పొలం ఎండి బూడిదైంది. రేవంత్ రెడ్డి ఇప్పటికే 3 సార్లు రైతుబంధు ఎగ్గొట్టిండు.. మంచిగున్న తెలంగాణను కాంగ్రెసోళ్లు ఆగం చేసిన్రు. - పాలకుర్తి రైతు ఆవేదన #CongressFailedTelangana
తెలుగు
55
30
93
1.6K
Ashok Gajulaᵀᴹ ретвитнул
BRS Party
BRS Party@BRSparty·
23 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న మా ఇంటిని, మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తే, ఈ వయసులో మేం ఎక్కడికి పోవాలి? ముందు మమ్మల్ని చంపండి.. తర్వాత మా ఇళ్లను తీసుకోండి అంటూ మహిళ ఆవేదన 😥
తెలుగు
103
53
169
2.3K
Ashok Gajulaᵀᴹ ретвитнул
BRS Party
BRS Party@BRSparty·
కేసీఆర్ ను వదులుకుని చాలా తప్పు చేశాం.. యశస్వినికి ఓటు వేసి మా చెప్పులు మేము మెడకి కట్టుకున్నట్లే అయ్యింది. రైతుబంధు రావడం లేదు, యూరియా ఇవ్వడం లేదు. ఇప్పుడు నీళ్లు లేక చేతికి వచ్చిన పంట ఎండిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేదే లేదంటున్న పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన మహిళా రైతు
తెలుగు
85
46
172
2.3K
Ashok Gajulaᵀᴹ ретвитнул
BRS Party
BRS Party@BRSparty·
కేసీఆర్ పాలన.. అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా! నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఏటా 12–15% వృద్ధి రేటుతో సుమారు మూడు రెట్లు పెరిగిన బడ్జెట్ కేటాయింపులు. ఒకవైపు భారీ ప్రాజెక్టుల అభివృద్ధి.. మరోవైపు అభాగ్యులకు అండగా సంక్షేమ పథకాలతో దశాబ్ద కాలంలోనే తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలిపిన కేసీఆర్ సర్కార్!
BRS Party tweet media
తెలుగు
13
46
116
1.9K
Ashok Gajulaᵀᴹ ретвитнул
BRS Party
BRS Party@BRSparty·
నాడు కేసీఆర్ పాలనలో.. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్, బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్, కాన్పు అయ్యాక తల్లీ బిడ్డలను ఆటో చార్జీలు లేకుండా ఇంటి కాడ దించేది బీఆర్ఎస్ ప్రభుత్వం. నిరుపేద గర్భిణీ మహిళలు సర్కారు దవాఖానలో చేరినప్పటి నుంచి ప్రసవానంతరం ఇంటికి వెళ్లేవరకు.. ఒక తండ్రిలా కంటికి రెప్పలా కాపాడుకున్నడు మన కేసీఆర్. #KCRKit
తెలుగు
192
51
138
2K