Dr.S.A.Sampath Kumar INC

2.4K posts

Dr.S.A.Sampath Kumar INC banner
Dr.S.A.Sampath Kumar INC

Dr.S.A.Sampath Kumar INC

@SampathKumarINC

Secretary AICC, In-charge Chhattisgarh ; Ex-MLA from Alampur - Telangana.

Hyderabad, India Присоединился Haziran 2017
135 Подписки11.1K Подписчики
Dr.S.A.Sampath Kumar INC
Dr.S.A.Sampath Kumar INC@SampathKumarINC·
ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే గారిని RGi ఎయిర్పోర్ట్ లోని నోవాటెల్ లో మర్యాద పూర్వకంగా కలిసిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ .ఏ సంపత్ కుమార్ గారు. మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు . వారిరువురు తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి మరియు పార్టీ వ్యవస్థాగత నిర్మాణం,భవిష్యత్ ప్రణాళిక,పార్టీ బలోపేతానికి చేయాల్సిన కార్యక్రమాలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అనంతరం ప్రత్యేక విమానంలో కర్ణాటక కి బయలుదేరిన ఖర్గే గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారితో కలిసి సంపత్ కుమార్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు పలికారు. #SampathKumar #sampathkumarinc #mallikarjunkharge #congressfortelangana #inctelangana @RahulGandhi @revanth_anumula @Bhatti_Mallu @kharge @priyankagandhi @INCTelangana
తెలుగు
0
1
13
293
Dr.S.A.Sampath Kumar INC
Dr.S.A.Sampath Kumar INC@SampathKumarINC·
ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే గారిని RGi ఎయిర్పోర్ట్ లోని నోవాటెల్ లో మర్యాద పూర్వకంగా కలిసిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ .ఏ సంపత్ కుమార్ గారు. మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు . వారిరువురు తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి మరియు పార్టీ వ్యవస్థాగత నిర్మాణం,భవిష్యత్ ప్రణాళిక,పార్టీ బలోపేతానికి చేయాల్సిన కార్యక్రమాలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అనంతరం ప్రత్యేక విమానంలో కర్ణాటక కి బయలుదేరిన ఖర్గే గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారితో కలిసి సంపత్ కుమార్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు పలికారు. #SampathKumar #sampathkumarinc #mallikarjunkharge #congressfortelangana #inctelangana
Dr.S.A.Sampath Kumar INC tweet mediaDr.S.A.Sampath Kumar INC tweet mediaDr.S.A.Sampath Kumar INC tweet mediaDr.S.A.Sampath Kumar INC tweet media
తెలుగు
0
2
43
1.8K
Dr.S.A.Sampath Kumar INC
Dr.S.A.Sampath Kumar INC@SampathKumarINC·
గాంధీ భవన్ ఇందిరా భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలోప్రారంభమైన BLA, SSA ల సమీక్షా సమావేశం. హాజరైన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ...! రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం లోకి రావాలి అంటే సంస్థగత నిర్మాణం పటిష్టంగా ఉండాలి అన్నారు. బిజెపి ఇతర రాష్ట్రాల్లో సెక్యులర్ ఓట్లను తొలగించి దొడ్డి దారిన అధికారం లోకి వచ్చింది అని కనుక ప్రతి ఓటరుకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి కార్యకర్తలు కృషి చేయాల్సి ఉంటుంది అని. అందుకోసమే SIR నీ అత్యంత పటిష్టంగా శ్రద్ధతో నిర్వహించాలని అన్నారు. SIR లో బి ఎల్ ఏ ల పాత్ర అత్యంత ముఖ్యమైనదిగా ఉంటుంది అని వారికి త్వరలోనే ఒక తేదీని ప్రకటించి పిసిసి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారు, టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీ లు,ఎంపీ లు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు,పార్లమెంట్ ఇంచార్జీలు హాజరయ్యారు. #sampathkumar #sampathkumarinc #congressfortelangana #inctelangana #AlampurConstituency
Dr.S.A.Sampath Kumar INC tweet mediaDr.S.A.Sampath Kumar INC tweet mediaDr.S.A.Sampath Kumar INC tweet mediaDr.S.A.Sampath Kumar INC tweet media
తెలుగు
0
1
8
95
Dr.S.A.Sampath Kumar INC
Dr.S.A.Sampath Kumar INC@SampathKumarINC·
💥💥గాంధీ భవన్‌లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం లో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి , అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డా||SA సంపత్ కుమార్ గారు ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, దామోదర రాజనర్సింహ గారు, మొహమ్మద్ అజారుద్దీన్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వర రావు గారు, సీతక్క గారు, జూపల్లి కృష్ణారావు గారు, తదితర సీనియర్ నాయకులు హాజరయ్యారు. అనంతరం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో పాల్గొనడం జరిగింది. #pac_meeting #gandhibhavan #telanganacongress #PCCAdvisoryCommittee #CongressJointMeeting
Dr.S.A.Sampath Kumar INC tweet mediaDr.S.A.Sampath Kumar INC tweet mediaDr.S.A.Sampath Kumar INC tweet mediaDr.S.A.Sampath Kumar INC tweet media
తెలుగు
0
2
16
241
Dr.S.A.Sampath Kumar INC
Dr.S.A.Sampath Kumar INC@SampathKumarINC·
మానవాళిని జాగృతపరిచి, మనలోని త్యాగనిరతిని చాటిచెప్పే పవిత్రమైన ఈ వేడుకను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు #bakri #bakridmubarak🌙️ #sampathkumar #sampathkumarinc #congressfortelangana
Dr.S.A.Sampath Kumar INC tweet media
తెలుగు
0
5
22
156
Dr.S.A.Sampath Kumar INC
Dr.S.A.Sampath Kumar INC@SampathKumarINC·
💥🔥💥 ఈరోజు ఉదయం హైదరాబాదులోని తన నివాసం లో టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి శాలువాతో సత్కరించి పూల బోకే నీ అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు 💐💐💐 @maheshgoud.official #happybirthdaymaheshkumargoud #Congress #congresspccpresident #sampathkumar #revanthreddy
Dr.S.A.Sampath Kumar INC tweet media
తెలుగు
0
5
27
280
Dr.S.A.Sampath Kumar INC
Dr.S.A.Sampath Kumar INC@SampathKumarINC·
నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగే చివరి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించి హైదరాబాద్ టీమ్ ను ఎంకరేజ్ చేసిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు #ipl2026 #srhvsrcb #viratkohli #Hyderabad #sampathkumar
తెలుగు
2
3
44
2.8K
Dr.S.A.Sampath Kumar INC
Dr.S.A.Sampath Kumar INC@SampathKumarINC·
నవ భారత నిర్మాత.... నవ యువతకు స్ఫూర్తి ప్రధాత.. భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు #rajeevgandhi #congressfortelangana #inctelangana #SampathKumar #sampathkumarinc
Dr.S.A.Sampath Kumar INC tweet media
తెలుగు
0
1
11
94
Dr.S.A.Sampath Kumar INC ретвитнул
Anumula Kondal Reddy
Anumula Kondal Reddy@KondalAnumula·
22 ఏళ్ల తర్వాత ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను ఆర్సెనల్ ఘనంగా కైవసం చేసుకుంది. 2025–26 సీజన్ ముగింపుతో అధికారికంగా ఛాంపియన్స్‌గా కిరీటం దక్కించుకుంది…. ఆ జట్టు జెర్సీ ధరించి గత 2025 డిసెంబర్ లో మెస్సీ రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడాడు… రేవంత్ రెడ్డి జెర్సీ వెయ్యడం ఆ జట్టు కప్ కొట్టడం. @revanth_anumula
Anumula Kondal Reddy tweet mediaAnumula Kondal Reddy tweet media
తెలుగు
19
69
297
13.2K
Dr.S.A.Sampath Kumar INC ретвитнул
Sachin Pilot
Sachin Pilot@SachinPilot·
Number of Press Conferences 2014-2026 Rahul Gandhi : 129 Narendra Modi : 0
Sachin Pilot tweet media
English
189
882
3.1K
29.9K
Dr.S.A.Sampath Kumar INC ретвитнул
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
కేరళం ముఖ్యమంత్రిగా మిత్రుడు వి.డి సతీశన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరైన సందర్భంగా కాంగ్రెస్ మిత్ర బృందంతో… #Kerala #IndianNationalCongress #cmkerala
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
10
262
1.8K
20.6K
Dr.S.A.Sampath Kumar INC ретвитнул
Sachin Pilot
Sachin Pilot@SachinPilot·
My heartiest congratulations to @vdsatheesan ji on swearing in as the Chief Minister of Keralam. I am confident that under your leadership, the government will work towards delivering the promises and progress as envisioned by the Congress President @Kharge ji and LoP @RahulGandhi ji for the people of the state. I also extend my best wishes to all the ministers who took oath today. Wishing you all a fulfilling tenure and success in serving the people of Keralam. @kcvenugopalmp @priyankagandhi @INCIndia @INCKerala
Sachin Pilot tweet mediaSachin Pilot tweet media
English
62
867
5.4K
33.2K
Dr.S.A.Sampath Kumar INC
Dr.S.A.Sampath Kumar INC@SampathKumarINC·
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు (వి .హెచ్ ) వి.హనుమంత్ గారినీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ .ఏ సంపత్ కుమార్ గారు. #sampathkumar #sampathkumarinc #inctelangana #congressfortelangana #alampurconstituency
తెలుగు
0
10
56
860
Dr.S.A.Sampath Kumar INC
Dr.S.A.Sampath Kumar INC@SampathKumarINC·
💥🔥💥 తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల కార్పొరేషన్ చైర్మెన్ గా నియమితులైన గద్వాల జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు. ఈరోజు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు. వీరి వెంట జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకులు అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అభిమానులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియపరిచారు. 💐💐 #sampathkumar #sampathkumarinc #congressfortelangana #inctelangana #alampurconstituency
తెలుగు
0
2
11
162
Dr.S.A.Sampath Kumar INC
Dr.S.A.Sampath Kumar INC@SampathKumarINC·
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు (వి .హెచ్ ) వి.హనుమంత్ గారినీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ .ఏ సంపత్ కుమార్ గారు. #sampathkumar #sampathkumarinc #inctelangana #congressfortelangana #alampurconstituency
Dr.S.A.Sampath Kumar INC tweet mediaDr.S.A.Sampath Kumar INC tweet mediaDr.S.A.Sampath Kumar INC tweet media
తెలుగు
0
1
17
159
Dr.S.A.Sampath Kumar INC
Dr.S.A.Sampath Kumar INC@SampathKumarINC·
హైదరాబాద్ వట్టి నాగులపల్లి హై వన్ కన్వేషన్ లో జరిగిన ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులు ధీరజ్ రెడ్డి వెడ్స్ రోమికా రెడ్డి లకు శుభాకాంక్షలు తెలియపరచి ఇరువురిని ఆశీర్వదించిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు ఇట్టి కార్యక్రమానికి వీరి వెంట తెలంగాణ రాష్ట్ర ఎస్.సి కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం గారు పాల్గొన్నారు. #sampathkumar #sampathkumarinc #alampurconstituency #congressfortelangana
Dr.S.A.Sampath Kumar INC tweet mediaDr.S.A.Sampath Kumar INC tweet media
తెలుగు
0
1
17
568