Shobith Kumar

251 posts

Shobith Kumar

Shobith Kumar

@ShobithKumar45

#AlluArjunArmy 🔥

Присоединился Şubat 2026
118 Подписки116 Подписчики
Shobith Kumar ретвитнул
YS Chowdary (Sujana Chowdary)
భారత రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ గారి మరణం తీవ్ర విచారకరం. ​భారత పార్లమెంటరీ విధానాలను, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడంలో ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. భారత రాజ్యాంగం, పార్లమెంట్ వ్యవహారాలపై ఆయన రాసిన ప్రామాణిక గ్రంథాలు నిరంతర మార్గదర్శకాలు. ​ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
1
28
35
148
Shobith Kumar
Shobith Kumar@ShobithKumar45·
Blockbuster for sure #PEDDI 🔥❤️💥
Shobith Kumar tweet media
English
0
0
1
156
Shobith Kumar ретвитнул
YS Chowdary (Sujana Chowdary)
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రూ.5,378 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న NH-544G హైవే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి ఒక మైలురాయి. దీని ద్వారా బెంగళూరు నుండి రాజధాని అమరావతి, విజయవాడల మధ్య ప్రయాణ దూరం ఏకంగా 110 కి.మీ. తగ్గి, ​సమయం ఆదా అవ్వడమే కాకుండా, రాయలసీమ ప్రాంత పారిశ్రామిక హబ్‌ల ముఖచిత్రాన్ని మార్చేస్తూ ఈ ప్రాంతంలో సరికొత్త పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు బాటలు వేయనుంది.
తెలుగు
1
35
44
637
Shobith Kumar
Shobith Kumar@ShobithKumar45·
Pre-interval emotions baaga connect ayyayi ❤️ Interval block matram goosebumps stuff 🔥 Theatre motham eruptions 💥 #PEDDIReview
Shobith Kumar tweet media
English
0
0
0
175
Shobith Kumar
Shobith Kumar@ShobithKumar45·
#Peddi show start avvabothundhi 🔥 Crowd energy peaks lo undhi. Goosebumps already ❤️
Shobith Kumar tweet media
English
0
3
9
1K
Shobith Kumar ретвитнул
Shobith Kumar ретвитнул
Shobith Kumar ретвитнул
Shobith Kumar ретвитнул
YS Chowdary (Sujana Chowdary)
Thank you
Pamarthi RamaKrishna (RK)@RAM2347RK

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ యలమంచిలి సుజనా చౌదరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🤝🪷 ప్రజాసేవ పట్ల మీ అంకితభావం, సమాజాభివృద్ధికి మీ కృషి, ప్రజా సమస్యల పరిప్యారానికి మీ నాయకత్వం మరింత విజయవంతంగా కోనసాగాలని ఆకాంక్షిస్తున్నాము. అభివృద్ది, సంక్షేమం, పారిశ్రామిక ప్రగతితో రాష్ట్రాభివృద్దికి మీరు చేస్తున్న కృషి ఎల్లప్పుడూ ప్రజలకు ప్రేరణ. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్వులతో మీరు ఆయురారోగ్యాలతో ఆనందాలు, విజయాలు సాధిస్తూ ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. జన్మదిన శుభాకాంక్షలతో... 💐🤝🪷 మీ రామకృష్ణ బిజెపి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి @yschowdary #HBDSujanaChowdary ji #HappyBirthDay Sir #RKBJP

English
1
40
51
649
Shobith Kumar ретвитнул
YS Chowdary (Sujana Chowdary)
కూటమి పాలనలో స్థిరమైన ఆర్థిక వృద్ధితో, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రయాణం గర్వించదగ్గ ప్రగతిని సాధిస్తోంది. గత ఏడాది మే నెల పన్ను వసూళ్లు రూ.4,165 కోట్లతో పోలిస్తే, ఈ ఏడాది మే 2026 లో మన రాష్ట్రం మొత్తం పన్ను వసూళ్లలో 19% అద్భుత వృద్ధితో రూ.4,950 కోట్లను సాధించింది. ​అదేవిధంగా, దేశవ్యాప్త జాతీయ GST సగటు వృద్ధి రేటు కేవలం 6% గా ఉంటే, మన రాష్ట్రం కేవలం GST లోనే 16% వృద్ధితో జాతీయ సగటును దాటి ముందుకు వెళ్లడం శుభపరిణామం. @ncbn
తెలుగు
0
42
53
912
Shobith Kumar ретвитнул
YS Chowdary (Sujana Chowdary)
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు, సోదర సోదరీమణులకు, ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు! ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారికి నా వినమ్ర నివాళులు. అపారమైన వనరులు, సంస్కృతి, ప్రతిభాపాటవాలు గల తెలంగాణ రాష్ట్రం.. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో మరింత ప్రగతి సాధించి, సరికొత్త అభివృద్ధి శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
తెలుగు
0
37
60
845
Shobith Kumar ретвитнул
YS Chowdary (Sujana Chowdary)
Empowering women is central to India's growth story. Under the visionary leadership of Hon’ble PM Shri @narendramodi Ji, PM SVANidhi has driven a monumental shift in financial inclusion for women entrepreneurs. Marking #6YearsofPMSVANidhi, it is incredibly proud to see that over 34 Lakh+ women make up an impressive 46% of the total beneficiaries. Women street vendors who once borrowed merely to survive now have direct access to formal finance, gaining greater control over their income, work, and long-term security. #6YearsofPMSVANidhi #AtmanirbharBharat
YS Chowdary (Sujana Chowdary) tweet media
English
2
37
44
404
Shobith Kumar ретвитнул
YS Chowdary (Sujana Chowdary)
Celebrating #6YearsofPMSVANidhi - a transformative initiative under the leadership of Hon'ble PM Shri @narendramodi Ji that has rewritten the destiny of India's micro-entrepreneurs. By empowering over 75+ Lakh street vendors with affordable credit worth more than ₹17,800 Crore, the scheme has given small street businesses the vital support to restart, restock, and rise again with dignity and self-reliance. #6YearsofPMSVANidhi #AtmanirbharBharat
YS Chowdary (Sujana Chowdary) tweet media
English
1
36
43
404
Shobith Kumar ретвитнул
YS Chowdary (Sujana Chowdary)
Before 2014, India's street vendors lacked access to formal credit. Under the visionary leadership of Hon’ble PM Shri @narendramodi Ji, PM SVANidhi transformed their lives forever. Celebrating #6YearsofPMSVANidhi, a milestone that has empowered 75 lakh+ vendors with ₹17,800+ cr in collateral-free loans, giving 95% of them their first-ever bank loan. By driving massive digital inclusion and uplifting 34 lakh+ women, it has brought true dignity and self-reliance to our micro-entrepreneurs. 🌟 #6YearsofPMSVANidhi
English
0
37
45
356
Shobith Kumar ретвитнул
YS Chowdary (Sujana Chowdary)
ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల అయిన 'దక్షిణ కోస్తా రైల్వే జోన్' నేటి నుండి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించడం శుభపరిణామం. ఈ జోన్ ఏర్పాటును సాకారం చేసిన గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారికి, పూర్తి సహకారం అందించిన రైల్వే మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ జోన్ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదపడటమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
1
37
64
1K
Shobith Kumar ретвитнул
YS Chowdary (Sujana Chowdary)
దేశంలోని ప్రభుత్వ ITI లను ఆధునీకరించి, విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారు ప్రతిష్టాత్మకంగా 'పీఎం సేతు' పథకాన్ని ప్రారంభించారు. ​ఈ పథకానికి ఎంపికైన దేశంలోనే తొలి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ కావడం గర్వకారణం. ఇందులో భాగంగా, ఐటీఐలను పారిశ్రామిక క్లస్టర్లుగా అభివృద్ధి చేయడం ద్వారా మన యువతకు సాంకేతిక నైపుణ్యంతో పాటు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
0
38
48
814
Shobith Kumar ретвитнул
Manoj Manchu🙏🏻❤️
Today feels emotional, heavy, and deeply fulfilling at the same time. Yesterday, when I came across a video showing the condition of Dasari Narayana Rao garu’s resting place, it genuinely disturbed me. For someone who shaped countless lives, inspired generations, and continues to guide us through his legacy every single day, it was painful to witness. What made it even more emotional was that today happened to be his Vardhanthi. 🙏🏻 Without a second thought, I felt this was the least I could do as his student. By 5:30 AM, along with my family, team members, local MLA Kale Yadaiah garu, leaders, and well wishers, we joined hands to clean and restore the premises. Doing it with my own hands brought a sense of fulfillment that words cannot describe. I must also mention that Dasari garu’s family, who have always shared a close bond with me, were not neglecting the place in any way. They were already planning activities in connection with his Vardhanthi. This initiative simply came from a personal calling and a desire to pay my respects at the earliest. Dasari garu was never just a director. He was a one man film factory, an institution, and a guiding light whose impact on Telugu cinema and on my own life remains immeasurable. Having received his affection, encouragement, and blessings from my childhood days is something I will cherish forever. Many may come forward to honor him today, and that makes me happy. But for me, being able to contribute this small gesture on his Vardhanthi felt deeply personal. The truest tribute we can offer #DasariNarayanaRao garu is not merely remembering him, but carrying forward the values, vision, and path he showed us. Always his student. 🙏🏻
English
95
957
3.2K
220.3K
Shobith Kumar ретвитнул
YS Chowdary (Sujana Chowdary)
ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ఈరోజు భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో 'ప్రజా దర్బార్' నిర్వహించి, వినతులు స్వీకరించడంతో పాటు CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేయటం జరిగింది. ​తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుండగా.. మరోవైపు 'సుజనా ఫౌండేషన్' ద్వారా సీడ్స్, క్రిస్ప్, రెడ్డి ల్యాబ్స్, బీజీఎల్ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తున్నాము. ​కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. జూన్ 2వ వారంలో భారీ కార్యక్రమం ద్వారా రెండేళ్ల ప్రగతిని ప్రజల ముందు ఉంచి, భవిష్యత్ అభివృద్ధిపై వారి సూచనలు తీసుకోవాలని నిర్ణయించటం జరిగింది.
YS Chowdary (Sujana Chowdary) tweet mediaYS Chowdary (Sujana Chowdary) tweet mediaYS Chowdary (Sujana Chowdary) tweet mediaYS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
0
37
49
609