Sumathi IPS

1.5K posts

Sumathi IPS banner
Sumathi IPS

Sumathi IPS

@SumathiIPS

IPS officer,IGP Telangana /Believes in Human face of Policing / Balancing act- Be Simple & Sincere/

Hyderabad, India Присоединился Mayıs 2020
168 Подписки27.5K Подписчики
Закреплённый твит
Sumathi IPS
Sumathi IPS@SumathiIPS·
నల్లని బంగారు నేలలు మా రేగళ్లు సువాసనల చల్లటి మట్టి మిద్దెలూ ఆప్యాయత నిండిన వడ్డింపులూ కష్టాన్ని నమ్ముకున్న నాగళ్లు వివక్ష కానరాని అందమైన మోటు మాటలు సంగమేశ్వరుని సాక్షి గా జోగులాంబను శిరస్సున పెట్టుకున్న గ్రామాలు అందులో ఒకటి మా కలుగొట్ల #alampur #jogulamba #Telangana
తెలుగు
25
34
466
22.1K
Sumathi IPS
Sumathi IPS@SumathiIPS·
శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు! పరాభవ అంటే వినయమే విజయం — ఈ సత్యాన్ని మనసులో నిలుపుకుని, ధర్మ మార్గంలో జీవించాలి అన్న సందేశం ఇస్తోంది!! సర్వే జనాః సుఖినో భవంతు #happyugadi #parabhavayear #telugunewyear #ugadiwishes #lifeisbeautiful
Sumathi IPS tweet media
తెలుగు
64
22
411
6K
Sumathi IPS ретвитнул
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
2008 బలిమెల ఘటనలో అమరులైన 33 మంది అమరవీరుల కుటుంబాలకు @TelanganaDGP ఇండ్ల పట్టాలు అందజేశారు. 18 ఏళ్ల నిరీక్షణకు సీఎం @revanth_anumula చొరవతో తెర పడిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ADGP విజయ్ కుమార్ IPS, @SumathiIPS సహా అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Telangana Police tweet mediaTelangana Police tweet mediaTelangana Police tweet mediaTelangana Police tweet media
తెలుగు
7
10
58
3.1K
Sumathi IPS ретвитнул
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఆయుధం అక్కర్లేదు… ప్రజాస్వామ్యాన్ని మించిన మార్గం మరొకటి లేదు… ఆయుధాలు వదిలి వనం నుంచి జనంలోకి వచ్చిన నక్సలైట్ సోదరులకు సాదర స్వాగతం. #TelanganaForPeace #PrajaPalana
తెలుగు
24
260
2K
76K
Sumathi IPS ретвитнул
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
మావోయిస్టు అగ్రనేత గణపతికి, అజ్ఞాతంలో ఉన్న ఇతర నక్సలైట్లకు నా విజ్ఞప్తి. ప్రభుత్వ పిలుపు మేరకు ఈ రోజు 130 మంది నక్సలైట్లు తమ ఆయుధాలను అప్పగించి జన జీవన స్రవంతిలో కలిశారు. మీరు కూడా జన జీవన స్రవంతిలో కలవండి. మీ ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ ఆరోగ్య బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మెరుగైన జీవనం సాగించడానికి చట్టబద్ధంగా చేయగలిగిన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుంది. మీ పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుంది. హింస ద్వారా ఏదీ సాధించలేం. ఎంతటి సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుంది. జన జీవన స్రవంతిలో కలిసి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాను. #Telangana #PeacefulTelangana #DialogueForPeace
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
5
78
467
14.1K
Sumathi IPS ретвитнул
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ నాయకులు తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), పుల్లూరి ప్రసాద్ (చంద్రన్న), బడే చొక్కారావు (దామోదర్), పోతుల కల్పన (సుజాతక్క), నూనె నర్సింహారెడ్డి (గంగన్న) లు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని కలిశారు. ఉద్యమంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని గతేడాది పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారితో మావోయిస్టు నేతలు భేటీ అయిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు గారు, @Vemnarenderredy గారు, @TelanganaCS కె. రామకృష్ణా రావు గారు, @TelanganaDGP బి. శివధర్ రెడ్డి గారు, అదనపు డీజీ (ఇంటలిజెన్స్) విజయ్ కుమార్ గారు, ఎస్ఐబీ ఐజీ సుమతి గారు ఉన్నారు. #PeaceInitiative #LeftWingExtremism #Telangana
Telangana CMO tweet media
తెలుగు
9
21
105
6.2K
Sumathi IPS ретвитнул
Shekhar Gupta
Shekhar Gupta@ShekharGupta·
It’s like this opening batter who’s the last to get out… The armed Maoist innings is now over… From 1st march into Dandakaranya 40 yrs ago, to surrender: Devuji’s arc mirrors Maoism rise & fall Fine Mayank Kumar @mayankreports report from the ground theprint.in/india/from-1st…
English
9
5
17
4.3K
Sumathi IPS
Sumathi IPS@SumathiIPS·
చెట్ల ఆకులే ముంగురులై ఆకశమే చెలి చెక్కిళ్లై ఎరుపెక్కిన వేళ నల్లని మా రేగడి నేలల సువాసనలే ఆహ్వానం పలికెలే #myvillage #beautiful #sunset
Sumathi IPS tweet media
తెలుగు
13
11
125
2.9K
Sumathi IPS ретвитнул
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
Today marks an important step towards lasting peace in country. Four senior CPI (Maoist) leaders have laid down arms and joined the mainstream. Their decision reflects courage and a conscious choice to embrace peace, dignity, and development over violence. I appreciate the dedicated efforts of our Telangana Police, especially the Special Intelligence Branch (SIB), in making this possible. We assure full support and rehabilitation to those who choose to return. To those still in the underground the doors are open. Reunite with your families. Be part of Telangana’s progress. పోరువద్దు… ఊరుముద్దు…! @revanth_anumula @AmitShah
DGP TELANGANA POLICE tweet mediaDGP TELANGANA POLICE tweet media
English
12
23
97
8.1K
Sumathi IPS ретвитнул
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
మావోయిస్ట్ ఉద్యమం ఇక ముగింపు దశకు చేరుకుంది. నేను మరొకసారి పిలుపునిస్తున్నాను… వనాన్ని వీడి జనంలోకి రండి. మీ కుటుంబాలతో కలిసి మీ గ్రామాల్లో హాయిగా జీవించండి. పోరు వద్దు ఊరు ముద్దు!!
తెలుగు
13
37
268
22.7K
Sumathi IPS
Sumathi IPS@SumathiIPS·
TG’s Policy on LWE stands strong ,remains unwavering, and time tested ; commitment for peace & progress of the state etched in every @TelanganaCOPs heart and mind. #sacrifices are #worth #callofcm #telangana
Telangana Police@TelanganaCOPs

సీఎం రేవంత్ రెడ్డి, పోలీసు శాఖ పిలుపుతో మావోయిస్టు పార్టీ CCM & PBM తిపిరి తిరుపతి, CCM మల్ల రాజిరెడ్డి, TSC Secretary బడే చొక్కారావు, SCM నూనె నర్సింహరెడ్డి @TelanganaDGP సమక్షంలో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. దీంతో మావోయిస్టు పార్టీ అత్యున్నత స్థాయి సంస్థాగత నిర్మాణం పతనమైంది.

English
5
3
35
1.8K
Sumathi IPS
Sumathi IPS@SumathiIPS·
రాజు కీర్తికాముకుడైతే, విషయ పరిజ్ఞానం, లోతు, నిబద్ధత కలిగిన సైన్యాధ్యక్షుడు అవసరం…. #leadership #trait
Sumathi IPS tweet media
తెలుగు
19
16
272
11K
Sumathi IPS
Sumathi IPS@SumathiIPS·
స్వల్పకాలిక సంతృప్తి (instant gratification)కి పరిమితమై దీర్ఘకాలిక కృతజ్ఞతాపూర్వక చెల్లింపు దేవుడికి కూడా మరుపొచ్చేసిన కాలంలాగుంది ఈ కలియుగం 😜 #GratitudeMatters #lifeisbeautiful
Sumathi IPS tweet media
తెలుగు
8
7
170
3.6K