
"జర్నలిజం ముసుగులో సాడిజం చూపిస్తున్న 99.99% వెబ్సైట్లు" 👎👎👎
హీరోయిన్ శరీరం మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని అడిగే బ్రోకర్ వెధవ ఒకడు,
డబ్బులు తీసుకుని నెగిటివ్ రివ్యూ రాసే దరిద్రుడు ఒకడు,
సినిమాకి సంబంధించిన విషయాలు లీక్ చేసే దౌర్భాగ్యుడు ఒకడు,
పక్క రాష్ట్రం హీరోని అవమానపరిచే ఒక స్త్రీ మూర్తి,
సెట్లోకి రానివ్వలేదని విషం కక్కుతున్న లుచ్చా ఒకడు,
సినిమా చూడకుండానే, రిలీజ్ అవ్వకుండానే రివ్యూ ఇచ్చే బేవర్స్ ఒకడు....
( అసలు అన్నమే తింటారా?? అశుద్ధం తింటారా మీరు??)
సినిమా మీద బ్రతుకుతూ, రాబందుల్లా పిక్కని తినేసి, ఇలాంటి పనులు చేసే మీరు!!!! ఇంట్లో మీ పిల్లలకి భార్యకి ఏం మంచి బుద్ధులు చెప్తారు??
ఒక్కరోజైనా నిజమైన "జర్నలిస్ట్" గా బ్రతకండి
తెలుగు


