Pawanist

51.8K posts

Pawanist banner
Pawanist

Pawanist

@Always_Pawanist

Cheltha

Agnatham lo เข้าร่วม Temmuz 2018
819 กำลังติดตาม1.6K ผู้ติดตาม
ทวีตที่ปักหมุด
Pawanist
Pawanist@Always_Pawanist·
Thank you Anna.. Thank you for making me.. Thank you for myself.. Thank you for existing.. Thank you for inspiring.. Thank you for your Ideology.. Thank you for your words.. Thank you..Thanks a lot 🤍🫂 #PawanKalyan anevaadu lekapothe nenu lenu.. You are my emotion 🥹✨
English
1
292
1.6K
17.3K
Pawanist รีทวีตแล้ว
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన - PMGSY పనుల్లో ఆంధ్రప్రదేశ్ కి 2 వ స్థానం. • రోడ్ల నాణ్యత విషయంలో ఏపీ మంచి ప్రమాణాలు పాటిస్తున్నట్టు కేంద్రం కితాబు. • నిరంతర సమీక్షలు, క్షేత్ర స్థాయిలో నాణ్యత పరిశీలన చెయ్యడంతో 2వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్. • గత వైసీపీ హయాంలో 19వ స్థానం నుండి 2వ స్థానానికి ఆరోహణ. ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో గ్రామీణ రోడ్ల నిర్మాణంలో నాణ్యత, వేగం. #PawanKalyanAneNenu
JanaSena Party tweet media
తెలుగు
12
747
1.9K
29.2K
Pawanist รีทวีตแล้ว
chanandler bOnG²
chanandler bOnG²@TheBongChh·
Kadapa lo Steel plant kadatha ani Bramhani Industries peru meeda 5000 Cr worth 13000 acre lands ni YSR Gali Janardhan Reddy ki ichadu. Even after 20 years Steel Plant ledu bokka ledu paiga aa lands thakattu petti 350 Cr loans teeskunnadu The lands are taken back now by Govt 🔥
chanandler bOnG² tweet media
Eesti
12
366
775
14.2K
Pawanist รีทวีตแล้ว
Pawanist
Pawanist@Always_Pawanist·
When thinking about future I don't know what I am😑 Life ni chuste Daily Nirasam vacchestundi🚶‍♂️😩
English
15
542
2.8K
0
Pawanist รีทวีตแล้ว
Sujeeth OG
Sujeeth OG@sujeethsignFan·
Hi Catherine akka @thulasichandu1, oka sari idi choodu akka 🤡
Eesti
0
204
633
6K
Pawanist รีทวีตแล้ว
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
#PMGSY From 19th in YCP's regime to 2nd rank under Sri @PawanKalyan's Governance [Panchayti Raj Minister, Minister of Rural Development & Rural water supply] #PawanKalyanAneNenu
English
34
1.3K
3.8K
87.8K
Pawanist รีทวีตแล้ว
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
ఏపీ అదుర్స్ 🔥 రోడ్లలో రెండో ర్యాంకు 👌 ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఏపీకి రెండో ర్యాంకు @PawanKalyan @APDeputyCMO @mgnregsap @mvrkteja
తెలుగు
6
421
1.3K
15.2K
Pawanist รีทวีตแล้ว
PKFC USA
PKFC USA@pkfc_usa·
2018 - Pawan Kalyan talks about the income generation and the need for entrepreneurs in SC/STs!! 2026 - Pawan Kalyan meets 800 SC/ST entrepreneurs who are on strike and assured them to resolve their issues ASAP✅ The torchbearer of AP @PawanKalyan 🦁 #PawanKalyan
English
4
411
1K
8.2K
Pawanist รีทวีตแล้ว
PKFC USA
PKFC USA@pkfc_usa·
A leader listens, engages in dialogue, and responds with empathy. A politician sees people as a vote bank. That’s the difference many see between JanaSena and YSRCP. #YSRCriminalParty #AntiDalitYSRCP
English
8
671
1.6K
37.8K
Pawanist รีทวีตแล้ว
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
నాయకత్వం అంటే కేవలం హామీలు ఇవ్వడం కాదు… కష్టాల్లో ఉన్న ప్రజల పక్కన నిలబడటం. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్సిడీల కోసం రోజుల తరబడి నిరసన చేస్తున్న 800 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు రోజుల తరబడి నిరసన చేస్తుంటే వారి బాధను విని, సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడమే కాదు, అక్కడే ఉన్న ప్రతి ఒక్కరికీ అల్పాహారం, భోజనం ఏర్పాటు చేసిన నాయకుడు శ్రీ @PawanKalyan గారు. “ఇన్ని రోజులు మాకు కనీసం ఒక గ్లాసు నీళ్లు కూడా ఎవరూ ఇవ్వలేదు” అన్న వారి మాటలు హృదయాన్ని కదిలిస్తాయి. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించే నాయకత్వమే నిజమైన నాయకత్వం. మాట మాత్రమే కాదు… మానవత్వం కూడా నిలబెట్టిన నాయకుడు.
తెలుగు
5
230
532
22.2K
Pawanist รีทวีตแล้ว
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
మాట ఇచ్చి… మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం @PawanKalyan గారు !! 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, 27 గ్రామాలకు చెందిన 5,007 మంది రైతులకు గొప్ప న్యాయం చేశారు. 3,193 ఎకరాల ఇనాం భూములను జరాయితీ భూములుగా మారుస్తూ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వేలాది రైతు కుటుంబాలకు భూ హక్కులు, భరోసా, భవిష్యత్తును అందించనుంది.
తెలుగు
1
383
989
10.8K
Pawanist รีทวีตแล้ว
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
భక్తుల సౌకర్యానికి… ఆలయ అభివృద్ధికి మరో కీలక ముందడుగు !! గౌరవ ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి నాయకత్వంలో, ప్రకాశం జిల్లా మర్రిపూడి సమీపంలోని ప్రతిపాదిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండ ఆలయానికి రహదారి నిర్మాణం కోసం 1.50 హెక్టార్ల అటవీ భూమి వినియోగానికి స్టేజ్-II ఇన్-ప్రిన్సిపల్ అనుమతి లభించింది. పర్యావరణ పరిరక్షణ నిబంధనలను పాటిస్తూ భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఆధ్యాత్మికతకు అండగా… అభివృద్ధికి బాటగా ప్రజల విశ్వాసానికి ప్రభుత్వం అంకితం.
Sreekanth B+ve tweet mediaSreekanth B+ve tweet media
తెలుగు
0
68
120
1.3K
Pawanist รีทวีตแล้ว
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
Facts behind #SugaliPreethi's case. Must watch & share !!
English
8
1.2K
2.4K
209K