
Dr.A N C⚕️
18.1K posts

Dr.A N C⚕️
@Anc4INC
నమః పార్వతీ పతహే హర హర మహాదేవ🔱 పోరాటాల గడ్డలో పుట్టిన తెలంగాణ ఉద్యమ బిడ్డ #Congress #Revanthreddy #sunrisershyderabad







Loyalty isn’t about positions or power,it’s about standing firm when there’s nothing to gain. Loyalty is of @naini_rajender garu, who waited 40 years for a single B-Form. Loyalty is of @VamsiChandReddy garu, who sacrificed his own seat for the party. And then there are thousands of karyakartas, fighting every day with zero expectations,just for an ideology. They don’t leave when it’s tough. They stay, they fight, they believe. That’s real loyalty. 💯🔥 #JaiCongress

పోలీసులు ఆడవాళ్ళు అని కూడా చూడకుండా తోసేసి షాపులు కూల్చేశారు మా నాన్న ముసలాయన అని కూడా చూడకుండా కొట్టారు, నన్ను కొట్టారు పోలీసులు ఇంత దౌర్జన్యం చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు కేసీఆర్ ఉన్నప్పుడు గరిబోళ్లు కూడా బాగా బ్రతికేది.. రేవంత్ రెడ్డి వచ్చాక బలిసినోల్లె బాగా బ్రతుకుతున్నారు ఊర పందుల్లా బలిసి, గరిబోల్ల మీద జాలి కూడా చూపించలేదు మల్కాజ్‌గిరిలో ఫుట్‌పాత్‌పై ఉన్న షాపుల కూల్చివేత బాధితుడు

Countdown start ✓ Coming soon Wicket-2 పెద్దాయన అసలు వ్యూహం మీకు తెల్వదురా INC హౌలేస్ KCR 🔥🔥

@manickamtagore To be Frank Sir Telangana Congress Minister's Mla's & Constituency incharge's ignore Loyal Congressi.giving top priority to bjp Agent's in Congress..fact is many loyal congressi Will leave Congress before 2028.assemnly Election's..mark my tweet..Jai Congress .🙏🙏


11 జిల్లాలు 68 రోజులు 640 గ్రామాలు 1475 కిలోమీటర్లు లక్షల గొంతుకలు కోట్ల గుండె చప్పుళ్ళు ఒక నాయకుడు కోసం ఒక స్వర్ణయుగం కోసం ఒక భవిత కోసం ఒక్కటే నినాదం జిందాబాద్ వైఎస్సార్ ఒక నాయకుడిని ప్రజానాయకుడుగా ఒక రాజకీయ నేతని జనహృదయ నేతగా ఒక రాజకీయ బంధువుని ఆత్మబంధువుగా ఏప్రిల్ 9, 2003న “ప్రజా ప్రస్థానం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైయస్ఆర్ మండుటెండలలో చేవెళ్ల నుండి ఇచ్ఛాపురం వరకు సాగిన "ప్రజా ప్రస్థానం" కు 23 ఏళ్ళు #PRAJAPRASTHANAM #YSR #YSRLIVESON #YSRLEGACY




















