Arvind Dharmapuri

26.4K posts

Arvind Dharmapuri banner
Arvind Dharmapuri

Arvind Dharmapuri

@Arvindharmapuri

Member of Parliament, Nizamabad, Telangana | Ranji Cricketer | Entrepreneur | Philanthropist

Nizamabad, India เข้าร่วม Ocak 2018
327 กำลังติดตาม211.8K ผู้ติดตาม
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
భారతదేశ ఆటో అమ్మకాలు రికార్డు స్థాయిలో 29.5 మిలియన్లకు చేరనున్నాయి; ఈవీలు దూసుకుపోతున్నాయి business-standard.com/industry/news/… via NaMo App
Arvind Dharmapuri tweet media
తెలుగు
0
3
10
166
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
THE END ❌ సంకల్పం….మార్చి 31 నాటికి భారత్‌ను నక్సలిజం నుంచి విముక్తి చేయడం! ఈ రోజు మార్చి 31… భారత్ నక్సల్ రహితంగా మారింది! ఇది కేవలం ఒక తేదీ కాదు — ఇది Narendra Modi ప్రభుత్వ అచంచల సంకల్పానికి, మన భద్రతా దళాల త్యాగాలకి, దేశ ప్రజల విజయం. చెప్పింది…. చేసి చూపించాం!! — Hon’ble HM Shri @AmitShah
తెలుగు
2
16
63
679
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన నాయకులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. Heartfelt congratulations to the leaders appointed as @BJP4Telangana State Executive Members from the Nizamabad Parliament Segment.
Arvind Dharmapuri tweet media
1
10
51
969
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
“अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः” in our Puja Mandir 🙏.. 🕉️ దశమ స్కంధము - ఉత్తర : మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు, శ్రీమద్భాగవతం🕉️ అని స్తుతించగా దానవాంతకు డైన కృష్ణుడు శివజ్వరంతో ఇలా అన్నాడు “నా పరాక్రమం అనన్య నివారణమని గమనించి నీవు ఆర్తితో నా శరణం కోరావు. కనుక, నా జ్వరం నిన్నుబాధింపదు నీ మనస్సులో పరితాపం మాను” అని ఇంకా ఇలా అన్నాడు “ఈ శైవ వైష్ణవ జ్వరాల వివాద వృత్తాంతాన్నీ; నీవు నన్ను శరణుకోరిన విధానాన్ని; మనస్సులో స్మరిస్తారో, అటువంటి పుణ్యాత్ములకు శీతోష్ణ జ్వరాది తాపాలు కలుగవు” అని అనగా మహేశ్వర జ్వరం మిక్కిలి సంతోషించి చక్రాయుధుడైన శ్రీకృష్ణునకు సాష్టాంగనమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇంతలో, అక్కడ బలికుమారుడైన బాణాసురుడు మళ్ళీ యుద్ధసన్నద్ధుడై బయలుదేరాడు. అసంఖ్యాక మైన చిరుగంటల ధ్వనితో ఆకాశం బ్రద్దలు అవుతుండగా, మిక్కిలి వేగవంతము లైన అశ్వాలను కూర్చిన ఒక ఉన్నత రథాన్ని అధిరోహించి అమితోత్సాహంతో బాణాసురుడు యుద్ధరంగానికి వచ్చాడు. ఆ రథం శత్రు భీకరంగా బంగారు జండాలతో ప్రకాశిస్తోంది. పెద్ద పెద్ద రథచక్రాల వేగానికి భూమి కంపించిపోతోంది. రథం అధిరోహించి ఉన్న అతని వేయి చేతులలో ధనుర్భాణాలూ భయంకరమైన ఖడ్గాది ఆయుధాలూ ప్రకాశిస్తున్నాయి. కసి, బలము, ఉత్సాహము అతిశయిస్తుండగా యుద్ధసన్నధుడై పట్టణములోనుండి రణరంగానికి మిక్కిలి వేగంగా వచ్చాడు. బాణాసురుడు అలా కదలి వచ్చి కదనరంగంలో మధ్యాహ్న మార్తాండుని వలె ప్రకాశిస్తూ శత్రు సేనలు అనే కట్టెలకు అగ్నిజ్వాలల వలె విరాజిల్లే శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. బలిపుత్రుడు బాణుడు తన భుజబలం ద్యోతకము అవుతుండగా ముట్టడించి, ఒకే సారి వేయిచేతులతో శ్రీకృష్ణుడిపై వాడి పరమ భయంకరమైన బాణాలను ప్రయోగించాడు. మురాంతకుడు కృష్ణుడు ఆ బాణవర్షాన్ని లెక్కచేయకుండా తన వాడియైన అర్ధచంద్ర బాణాలతో వాటిని అన్నింటిని త్రుంచి వేశాడ. అలా బాణాసురుడి అస్త్రాలు అన్నింటిని త్రుంచి వేసిన సమయంలో శ్రీకృష్ణుడి తెల్లతామరరేకుల వలె ఉండే నేత్రాలు రోషం వలన ఎఱ్ఱతామరరేకులుగా మారిపోయాయి. శ్రీకృష్ణుడు అసురులు అనే అరణ్యాలను అగ్నివలె కాల్చివేసేదీ; ఆశ్రితజన రక్షణ గావించేదీ; దేవేంద్రాది దేవతలచే సేవింపబడేదీ అయిన సుదర్శనచక్రాన్ని బాణాసురుడి మీద ప్రయోగించాడు. సుదర్శనచక్రం ప్రచండ సూర్యమండలంలా శోభించేది; పదివేలకోట్ల వజ్రాయుధాల జ్వలన జ్వాలలతో శత్రువుల గర్వాంధకారాన్ని నివారించేది; సమస్త దేవతల స్తుతులను అందుకునేది; తన దర్శనంతో దానవులకు శోకం కలిగించేదీ; తన సంస్పర్శనంతో సజ్జనులకు ఆనందం కలిగించేదీ. శ్రీ కృష్ణుడు అట్టి సుదర్శనాన్ని బాణాసురుడి మీద ప్రయోగించగా, అది రత్నఖచితా లైన ఆభరణాలతో శోభిస్తూ, మదగజతుండాలలాగ వెలుగొందుతున్న బాణాసురుని వేయిచేతులలో నాల్గింటిని మాత్రం వదలి తక్కిన వాటిని తోటమాలి అరటిచెట్లను నరకివేసినట్లు నరికేసింది. పరమేశ్వరుడికి బాణాసురుడంటే ఎంతో దయ. అందుచేత, ఆయన అతనిని రక్షించడం కోసం లోకనాయకు డైన శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి, పురుషసూక్తం పఠించి, నమస్కరించి, పద్మాక్షుడిని ఇలా స్తుతించాడు #harekrishna #srimadbhagavatam #jaygannath #RadheRadhe (Source: telugubhagavatam.org)
Arvind Dharmapuri tweet media
తెలుగు
1
3
42
355
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
నమ్మిన సిద్ధాంతం కోసం నిస్వార్థంగా రెండు దశాబ్దాలుగా పార్టీకి మరియు కార్యకర్తలకు సేవలందిస్తున్న కరుడుగట్టిన కాషాయవాది, మిత్రులు @saikiran_84 గారు తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
Arvind Dharmapuri tweet media
తెలుగు
1
12
85
1.2K
Arvind Dharmapuri รีทวีตแล้ว
Narendra Modi
Narendra Modi@narendramodi·
This is an outstanding speech by the Home Minister, Shri Amit Shah Ji, filled with important facts, historical context and the efforts of our Government in the last decade. For decades, the retrograde Maoist ideology had an adverse impact on the development of several regions. Left Wing Extremism has ruined the future of countless youngsters. In the last decade, our Government has worked towards uprooting this menace and at the same time ensuring the fruits of development reach areas affected by Naxalism. We will keep focusing on furthering good governance and ensuring peace and prosperity for all.
Amit Shah@AmitShah

Speaking in the Lok Sabha on India’s Decisive Fight Against Naxalism, under the Leadership of PM Shri @narendramodi Ji. twitter.com/i/broadcasts/1…

English
1.1K
6.8K
25.4K
1.3M
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
రెండు ఎల్‌పీజీ నౌకలు — BW Tyre మరియు BW Elm — సుమారు 94,000 మెట్రిక్ టన్నుల సరుకుతో, మధ్యప్రాచ్యాన్ని సురక్షితంగా దాటి, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గుండా ప్రస్తుతం భారత్‌కు ప్రయాణిస్తున్నాయి. 🛳️ BW Tyre మార్చి 31, 2026న ముంబైకు చేరుకోనుండగా, అనంతరం BW Elm ఏప్రిల్ 1, 2026న న్యూ మంగళూరులో చేరనుంది. ⚓ ఇది భారతదేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తూ, దేశవ్యాప్తంగా స్థిరమైన ఇంధన సరఫరాను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
తెలుగు
7
5
30
701
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
“वसुर्वसुमनाः सत्यः समात्माऽसम्मितः समः” in our Puja Mandir 🙏.. 🕉️ దశమ స్కంధము - ఉత్తర : మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు, శ్రీమద్భాగవతం🕉️ మూడు శిరస్సులతో; మూడు పాదాలతో; తీవ్ర క్రోధంతో; శివజ్వరం భయంకర ఆకారంతో వచ్చింది. దానిని చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, వైష్ణవజ్వరాన్ని ప్రయోగించాడు. ఆ శైవవైష్ణవ జ్వరాలు తమ తమ శక్తిసామర్థ్యాలతో ఘోరంగా పోరాడాయి. ఆ సంగ్రామంలో వైష్ణవజ్వర తాకిడికి శివజ్వరం ఓడి పారిపోయింది. అప్పుడు దానిని వైష్ణవజ్వరం వెంబడించి తరమసాగింది. శివజ్వరానికి ఎటూ పారిపోవడానికి దిక్కుతోచక దుఃఖిస్తూ, పంకజాక్షుడైన కృష్ణుడి పాదాలపైపడి, ప్రణామంచేసి, నుదుట చేతులు జోడించి రక్షించమని అంటూ. . .. శివజ్వరం ఈ విధముగా స్తుతించసాగింది…. శివజ్వరం శ్రీకృష్ణుడిని ఇలా స్తోత్రం చేసింది. 
“ఓ శ్రీకృష్ణా! నీవు అవ్యయుడవు; అనంతశక్తి యుక్తుడవు; బ్రహ్మాది దేవతలకు అధీశ్వరుడవు; సర్వాత్మకుడవు; అనుపమానుడవు; వరదుడవు; సృష్టిస్థితిలయ కారకుడవు; హృషీకేశవుడవు; అభవుడవు; పరబ్రహ్మ స్వరూపుడవు; యోగమాయచేత సర్వజగత్తును సమ్మోహపరచువాడవు; మహనీయతేజుడవు; ఆదిమధ్యాంత రహితుడవు; చిన్మయాత్ముడవు. అట్టి నిన్ను ప్రార్ధిస్తున్నాను. ఓ దేవా! లోకంలో భగవంతుడు అనేక రీతులలో గోచరిస్తాడు. ముహూర్తము మున్నగు రూపాలలో తెలియబడు కాలంగాను; సుకృతాలు దుష్కృతాల రూపంలోను జీవకర్మలుగాను,స్వభావాలుగాను; త్రిగుణాత్మకమైన ప్రకృతిగాను; సుఖదుఖాలకు ఆశ్రయం అయిన శరీరంగానూ; జీవకోటికి ఆధారమైన ప్రాణంగాను; పదార్థాల గురించిన జ్ఞానాన్ని అందించే అంతఃకరణంగాను; మహత్తుగాను, అహంకారంగాను, పంచతన్మాత్రలుగాను, వాటి కారణభూతములు ఐన పంచభూతాలుగానూ; వీటి అన్నింటి సంఘాతంగాను; బీజాంకుర న్యాయంతో కార్యకారణరూప మైన ప్రవాహమై; ఈ జగత్తుకు కారణమేమో అని సందేహం కలిగిస్తుంది. కానీ, ఇది అంతా నీ మాయయే తప్ప వాస్తవం కాదు. ఆ మాయను నివారించగలవాడ వైన నీవు అనేకమైన దివ్యావతారాలను ధరించి లోకనిర్మాణ చణులైన బ్రహ్మాదిదేవతలనూ, పుణ్యపురుషులనూ, దేవగణాలనూ రక్షిస్తూ హింసారూప మైన చెడుమార్గాన్ని అనుసరించే దుష్టాత్ములను శిక్షిస్తూ ఉంటావు. ఈ భూభారాన్ని తొలగించడమే కదా నీ దివ్యావతారాల ప్రయోజనం అందువలన నిన్ను శరణు కోరుతున్నాను. ఓ పరమపురుషా! భక్తజన ఆనందదాయకా! సంసార భయనివారకా! దివ్యాకారా! శాంతమూ, తీక్షణమూ, దుస్సహమూ, ఉదారమూ అయి వెలుగొందుతున్న నీ మహత్తర తేజస్సు వలన తాపం పొందాను, కృశించిపోయాను నన్ను రక్షించు. ఇతర దైవాలను సేవించడం మాని నీ పాదపద్మాలను సేవించాలనే బుద్ధి ఉదయించేటంతవరకే అన్ని తాపాలు. అనాథ రక్షకుడనే బిరుదుగల నీకు నన్ను రక్షించడం ఏమంత గొప్పవిషయం.” #harekrishna #srimadbhagavatam #jaygannath #RadheRadhe (Source: telugubhagavatam.org)
Arvind Dharmapuri tweet media
తెలుగు
3
5
54
383
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
కష్టకాలంలో ఐక్యంగా ఉండాలి! #MannKiBaat ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన PM @narendramodi గారు, మన పొరుగు ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయ కుటుంబాలపై పడుతోందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఒక కోటి పైగా భారతీయులకు అండగా నిలిచిన గల్ఫ్ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరం ఐక్యంగా ఉండి, అప్రమత్తంగా ఉండాలని, వదంతులు మరియు తప్పుడు సమాచారానికి లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలుగు
3
9
25
360
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
ఉపాధి కోసం కరేబియన్ వెళ్లి.. A native of Nizamabad, Bommakanti Aravind Goud passed away due to a heart attack in Providenciales, Turks & Caicos Islands, where he had gone in search of livelihood. Responding swiftly, MP Dharmapuri Arvind coordinated with the Indian High Commission in Kingston to facilitate the return of his mortal remains, which will reach Hyderabad on the 31st. The family expressed gratitude to all who supported them during this difficult time. Arvind ForUs Helpline ———————————- 📞 040-35232111 📞 6303 906392 #ArvindForUs
English
4
25
92
4.3K
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
శ్రీ వీరమాచినేని ప్రమోద్ గారు, నిజామాబాద్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్...
తెలుగు
0
6
37
695
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
रामनवमी पर बना विश्व रिकॉर्ड!✨ जय श्री राम 🚩
Arvind Dharmapuri tweet media
हिन्दी
1
20
134
900
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
రాస్కోండి అన్న హెడ్ లైన్ !! "మతి భ్రమించి మాట్లాడిన కవిత...నీ మతి లేని మాటలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం మా అర్విందన్నకి లేదు..ఇందూర్ ల ప్రతి అడుగులో ఆయన చేసిన అభివృద్ధి సమాధానం ఇస్తది!" --- శ్రీమతి దంపల్లి జ్యోతి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పత్రికా సమావేశం కార్పొరేటర్లు శ్రీమతి ఇప్పకాయల సుమిత్ర, శ్రీమతి ధాత్రిక రేవతి, శ్రీమతి చింత ప్రసూన శ్రీమతి కల్పే అర్చన పాల్గొన్నారు.
తెలుగు
1
37
217
6.3K
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
దేశంలోకి అక్రమంగా చొరబడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించి, దేశం నుంచి బయటకు పంపిస్తాం!!
తెలుగు
5
17
86
758
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
“अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः” in our Puja Mandir 🙏.. 🕉️ దశమ స్కంధము - ఉత్తర : శివ కృష్ణులకు యుద్ధ మగుట, శ్రీమద్భాగవతం🕉️ రాజా! అంతట పరమేశ్వరుడు నిరుత్సాహం చెందాడు. ఆ సమయం కనిపెట్టి జయశీలి అయిన శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. అలా ప్రయోగించడంతో..... ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావం వలన శరీరం స్వాధీనం తప్పి, శంకరుడు నందీశ్వరుని మూపురంపైకి వ్రాలిపోయాడు. శూలపాణి స్పృహ తప్పుట చూసి, చక్రధారి అయిన కృష్ణుడు శత్రుసైన్యాన్ని శరపరంపరలతో చిందరవందర చేసాడు. కొందరిని గదాఘాతాలతో తుత్తుమురు చేసాడు. ఈవిధంగా శత్రుసైన్యాన్ని హతమార్చాడు. ఆ సమయంలో ప్రద్యుమ్నుడు అనివార్య శౌర్యంతో కుమారస్వామిని ఎదుర్కున్నాడు. పట్టుదలతో తీవ్రమైన బాణాలను ప్రయోగించాడు. అంతట, నెత్తురు ముద్దగా మారిన కుమారస్వామి శత్రువులు సింహనాదాలు చేస్తుండగా యుద్ధరంగం నుండి పరాజితుడై నెమలివాహనం మీద వెనుదిరిగాడు. శత్రు భయంకరుడైన సాంబుడు విజృంభించి తీవ్రక్రోధంతో వాడి బాణాలను ప్రయోగించగా, బాణుడి కొడుకు బెదరి శౌర్యం కోల్పోయి శత్రువీరులు హేళనచేస్తుండగా పలాయనం చిత్తగించాడు. పరాక్రమశాలియైన బలరాముడు వజ్రాయుధంతో సమానమైన తన రోకలిని చేపట్టి, కుంభాండక కూపకర్ణులను ఎదురుకొన్నాడు. ఆ ఆయుధం దెబ్బలకు వారిద్దరూ నెత్తురు కక్కుకుని అసువులు వీడారు. ఆ సమయంలో, బాణుడి సైన్యం దీనత్వంతో అనాథ యై, పారిపోసాగింది, అది చూసి బాణాసురుడు సాత్యకిని అలక్ష్యం చేసి ప్రళయాగ్ని వలె విజృంభించి తన సైన్యాన్ని పురికొల్పి తానే సేనకు నాయకత్వం వహించాడు. అప్పుడు ఉభయసైన్యాలూ అన్యోన్య జయకాంక్షతో తలపడిన ఉత్తర దక్షిణ సముద్రాలవలె విజృంభించి యుద్ధానికి సిద్ధపడ్డాయి. సంకులయుద్ధం సాగింది. గదలు, ఖడ్గాలు, సురియలు, శూలాలు, చక్రాలు, శక్తులు, బల్లెములు, పట్టిసములు మున్నగు ఆయుధాలతో ఇరుపక్షాల సైనికులు యుద్ధం చేసారు; కొందరు భయంతో పారిపోయారు; కొందరు ధైర్యంతో ఎదిరించారు; కాళ్ళు, వేళ్ళు, తలలు, చేతులు తెగిపోయాయి; ఎముకలు ముక్కలు అయ్యాయి; ప్రేగులు కుప్పలు పడ్డాయి; చెవులు తెగిపోయాయి; కళ్ళు విచ్ఛిన్నమయ్యాయి; మాంసఖండాలు కొండలవలె యుద్ధరంగంలో పడ్డాయి; రథాలు కుప్పకూలాయి; గజాలు నేలవ్రాలాయి; గుఱ్ఱాలు కూలబడ్డాయి; కాల్బలం మట్టికరచింది; యుద్ధరంగంలో పడిన ఈ శవాల మాంసాన్ని భక్షించడానికి గుమికూడిన భూత, పిశాచ, బేతాళుల భయంకర ధ్వనులతో సకల దిశలు మారుమ్రోగాయి. ఆ రణరంగం ఈతీరున మహాభీషణమై ఘోరాతిఘోరంగా మారిపోయింది. బాణాలు కలువపూలుగా; చామరాలు నురుగు తెట్టెలుగా; గొడుగులు తెల్లతామరలుగా; రక్తము నీరుగా; ఎముకలు ఇసుకతిన్నెలుగా; భుజాలు సర్పాలుగా; కేశాలు నాచుగా రణరంగం ఒక రక్తపుటేరులా ఆ సమయంలో భాసించింది. #harekrishna #srimadbhagavatam #jaygannath #RadheRadhe (Source: telugubhagavatam.org)
Arvind Dharmapuri tweet media
తెలుగు
2
1
49
390
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
India isn’t just navigating global uncertainties, it’s rising stronger through them. 🇮🇳
Arvind Dharmapuri tweet media
English
0
2
15
225