DCP LB Nagar
854 posts

DCP LB Nagar
@DCPLBNagar
DR. B. ANURADHA, IPS., DY.COMMISSIONER OF POLICE, LB NAGAR ZONE, MALKAJGIRI COMMISSIONERATE Contact no: 8712662003, CONTROL 8712662665
เข้าร่วม Temmuz 2018
26 กำลังติดตาม1.8K ผู้ติดตาม
DCP LB Nagar รีทวีตแล้ว

రివార్డ్ పాయింట్స్ ను రిడీమ్ చేసుకునేందుకు ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ వచ్చే లింక్స్‌ను అస్సలు క్లిక్ చేయొద్దు. ప్రముఖ బ్యాంకుల పేరిట వచ్చే నకిలీ మెసేజ్‌లతో జాగ్రత్త. సోషల్ మీడియాలో ఆఫర్లను నమ్మి, రివార్డ్ పాయింట్లు రిడీమ్ చేసుకునేందుకు ఆశపడొద్దు.
#TelanganaPolice

తెలుగు
DCP LB Nagar รีทวีตแล้ว

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడటం చాలా ప్రమాదకరం. వాహనం నడిపేటప్పుడు మీ దృష్టిని రోడ్డుపై పెట్టండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చేసే చిన్న నిర్లక్ష్యపు చర్య ప్రమాదాలకు కారణం అవుతుందని గుర్తుంచుకోండి.
#TelanganaPolice #ArriveAlive

తెలుగు
DCP LB Nagar รีทวีตแล้ว
DCP LB Nagar รีทวีตแล้ว

ఓటీపీని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. బ్యాంకు సిబ్బంది, కస్టమర్ కేర్ ప్రతినిధులు ఇలా ఎవరైనా సరే ఓటీపీ అడుగరు. ఒకవేళ అడిగారంటే మోసం చేస్తున్నారని గ్రహించండి. నమ్మి ఓటీపీ చెప్పారంటే సైబర్ మోసానికి గురవ్వడం ఖాయం.
#TelanganaPolice

తెలుగు
DCP LB Nagar รีทวีตแล้ว

Repeated anonymous calls.
Obscene messages.
Threats after breakups.
This is harassment. And it is punishable.
Do not suffer in silence. Help is available.
Report immediately.
#WomenProtection #NoToHarassment #TelanganaPolice
#WomenProtection #NoToHarassment #TelanganaPolice
English
DCP LB Nagar รีทวีตแล้ว

🚨 మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోండి 🚨
సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి:
🔹 మీ OTP, PIN, పాస్‌వర్డ్ ఎవరితోనూ పంచుకోకండి
🔹 అనుమానాస్పద లింక్‌లు, కాల్స్‌కు స్పందించవద్దు
🔹 KYC/అప్‌డేట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దు
🔹 సందేహాస్పద యాప్‌లు/లింక్‌లు క్లిక్ చేయకండి
⚠️ మోసపోయినట్లయితే వెంటనే నివేదించండి
📞 Cybercrime Helpline: 1930
🌐 cybercrime.gov.in
#CyberSafety #StayAlert #MalkajgiriPolice

తెలుగు
DCP LB Nagar รีทวีตแล้ว

రెడ్ సిగ్నల్ దగ్గర ఒక్కనిమిషం ఆగితే క్షేమంగా గమ్యం చేరవచ్చు. తొందరపాటులో ఎట్టిపరిస్థితుల్లోనూ రెడ్ సిగ్నల్ జంప్ చేయకండి. మీరు చేసే చిన్న పొరపాటూ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.
#TelanganaPolice #ArriveAlive

తెలుగు
DCP LB Nagar รีทวีตแล้ว












