Vinod ED Engg TSRTC

353 posts

Vinod ED Engg TSRTC

Vinod ED Engg TSRTC

@EDEnggTSRTC

เข้าร่วม Ekim 2021
46 กำลังติดตาม1.8K ผู้ติดตาม
Vinod ED Engg TSRTC รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#TSRTC కి రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఇద్దరు డ్రైవర్లు రంగారెడ్డి, సోమిరెడ్డికి 'హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌' పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ #ASRTU ప్రకటించింది. అవార్డులు రావడంపై చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ హర్షం వ్యక్తం చేశారు.
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
37
107
680
37K
Vinod ED Engg TSRTC รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
మహా శివరాత్రికి భక్తులను క్షేమంగా శైవాలయాలకు చేర్చేందుకు #TSRTC యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 40 శైవక్షేత్రాలకు 2,427 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకొని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి. @TSRTCHQ
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
17
60
205
13.2K
Vinod ED Engg TSRTC รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థం సైబర్ లైనర్ పేరుతో నూతన బస్సు సర్వీసులను #TSRTC ఏర్పాటు చేసింది. #Hyderabad లోని సైబర్ టవర్స్ వద్ద ఈ బస్సులను సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తో కలిసి నేడు ప్రారంభించడం జరిగింది. #CyberLiner
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
16
67
321
19.1K
Vinod ED Engg TSRTC รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
టీఎస్ఆర్టీసీ'జీవా' వాటర్ బాటిళ్లు మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తున్నాయి. #Hyderabad లోని MGBSలో సోమవారం జరిగే కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, #TSRTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రవాణా, R & B కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎండీ సజ్జనర్ లు వాటిని ప్రారంభిస్తున్నారు.
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
31
107
432
25.3K
Vinod ED Engg TSRTC รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
Pleased to inform you about the launch of TSRTC's SLEEPER and SLEEPER-cum-SEATING buses to #Kakinada and #Vijayawada, at KPHB Bus Stop on January 4, 2023 at 4 PM by TSRTC Chairman Shri. Bajireddy Govardhan Garu and myself.
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS

రాష్ట్రంలో తొలిసారిగా స్లీపర్‌ బస్ లను #TSRTC ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌ నుంచి కాకినాడ, విజయవాడ మార్గాల్లో వాటిని నడపనుంది. కేపీహెచ్‌బీ బస్టాప్ వద్ద బుధవారం సాయంత్రం 4 గంటలకు సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ గారితో కలిసి కొత్త బస్సులను ప్రారంభించడం జరుగుతుంది.

English
53
108
489
55.4K
Vinod ED Engg TSRTC รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో #TSRTC ఆదివారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ప్రయాణికులు, సిబ్బందితో కలిసి కేక్ కటింగ్ చేయడం సంతోషంగా ఉంది.
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
22
83
390
25.7K
Vinod ED Engg TSRTC
Vinod ED Engg TSRTC@EDEnggTSRTC·
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS

అయ్యప్ప భక్తులారా! TSRTC అద్దె బస్సు సదుపాయాన్ని వినియోగించుకోండి. సురక్షితంగా #AyyappaSwamy ని దర్శించుకోండి. బుకింగ్స్‌ కోసం 040-23450055, 040-69440000, 9440970000 ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేయండి. లేదా మీ దగ్గర్లోని డిపో మేనేజర్లను సంప్రదించండి. #SabarimalaWithTSRTC

QHT
0
1
5
0
Vinod ED Engg TSRTC
Vinod ED Engg TSRTC@EDEnggTSRTC·
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS

టీఎస్‌ఆర్టీసీ #Hyderabad దర్శన్‌ సేవలను వినియోగించుకున్న మహారాష్ట్ర వాసులకు అభినందనలు. మీ మాటల స్పూర్తితో మరింత ముందుకు వెళ్తాం. ప్రయాణికులకు సంతృప్తికరమైన సేవలను అందించడమే #TSRTC ప్రధాన ధ్యేయం.

QHT
0
1
10
0
Vinod ED Engg TSRTC รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
పరిమితికి మించిన ప్రయాణం ఎల్లప్పుడూ ప్రమాదకరం.
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
26
107
364
0