Sarlevoy Edho
65.1K posts

Sarlevoy Edho
@FriendlyGaEsam
He/Him, Sapiosexual, Cinema Fucker, Mediocre fanism

శ్రీ రమణ గోగులకు జన్మదిన శుభాకాంక్షలు సంగీత దర్శకుడు, మిత్రుడు శ్రీ @RamanaGogula కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నేను నటించిన ‘తమ్ముడు’, ‘బద్రి’ సినిమాలకు శ్రీ రమణ అందించిన బాణీలు ప్రేక్షకులను మెప్పించాయి. ఆ బాణీలలోని కొత్తదనం యువతను ఆకట్టుకొంది. గానంలోని విభిన్న శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఐ.ఐ.టి. ఖరగ్ పూర్ లో ఎం.టెక్ చదివి, అమెరికాలో ఎమ్మెస్ చేసిన విద్యావంతుడు శ్రీ రమణ గోగుల. ఓ వైపు సినీ రంగంలో తన సృజనాత్మకతను చాటుతూనే వెంచర్ క్యాపటలిస్టుగా, టెక్నాలజీ సంస్థల నిర్వాహకుడిగా రాణిస్తున్న శ్రీ రమణ గోగులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను. - @PawanKalyan


Peak Bangalore Moment



Sir getting on board to enable this mad, intriguing vision of an original and honest storyteller like Maha is six kinds of heartwarming. Let’s have lots more of this no f*%ks given, balls to the wall filmmaking please. There’s glory to be had if we try and push our industry forward. And who better than an artiste to enable it. Malayalam cinema made a U turn and rediscovered itself when actors turned producers and enabled storytelling. May that change reach us soon♥️♥️ #RaoBahadur

Remember... This is JUST A TEASER.!! Really proud of this team for bringing the extraordinary vision of #RaoBahadur to life….👏🏻👏🏻👏🏻 Coming to cinemas on July 3rd.. @ActorSatyaDev @mahaisnotanoun @DeepaThomasss @GMBents @SrichakraasEnts @AplusSMovies @Mahayana_MP @RaoBahadurMovie @AtharvanaGlobal @thinkmusicindia







