Banoth revanth
10.9K posts

Banoth revanth
@Revanth4BRS
BRS Party | Politics | Cricket | Engineering |

జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము సభకి కేసీఆర్ గారిని ముఖ్య అతిథులుగా రావాలని విజ్ఞప్తి చేశాను.. వారు కూడా సానుకూలంగా స్పందించారు - మాజీ మంత్రి జీవన్ రెడ్డి


అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని కేసీఆర్‌ను కలిసి భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి (1/n)


బ్రేకింగ్ న్యూస్ నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలవనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డిని లంచ్‌కు ఆహ్వానించిన కేసీఆర్




కేసీఆర్ గారి తరపున జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించాను.. వారు సానుకూలంగా స్పందించారు అలానే ఈ రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ గారిని కలిసి నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి గారు అన్నారు - కేటీఆర్

జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్న కేటీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్న కేటీఆర్









వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతోంది రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన 100 రెట్లు బెటర్ ఈరోజు కేటీఆర్‌తో భేటీ అవుతున్నాను, బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను ఈ రెండున్నరేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో వైఫల్యం పొందాడు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది – జీవన్ రెడ్డి Video Credits - Tv9





