Telangana First

3.8K posts

Telangana First banner
Telangana First

Telangana First

@TelanganaFirst_

Telangana News - Historical Places - Foods - Culture - Religious Places.

เข้าร่วม Şubat 2024
0 กำลังติดตาม4K ผู้ติดตาม
Telangana First
Telangana First@TelanganaFirst_·
జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడితే దానం నాగేందర్ కు బాధ ఎందుకు.. అంటున్న కారు పార్టీ క్యాడర్. - TV9
తెలుగు
0
3
13
294
Telangana First
Telangana First@TelanganaFirst_·
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
తెలుగు
0
1
12
196
Telangana First
Telangana First@TelanganaFirst_·
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను జీవన్ రెడ్డి కలవడం జరిగింది. జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి.. సభలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతారు. ఇక నుండి ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వస్తారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. న్యాయస్థానాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీవాట్లు పెడుతున్నాయి. - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ
తెలుగు
0
1
5
91
Telangana First
Telangana First@TelanganaFirst_·
ఈ నెల 20 తేదీ లోపే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతారు. జగిత్యాలలో భారీ బహిరంగ సభలో చేరికలు కార్యక్రమం ఉంటుంది రాష్ట్రంలో రైతు, ప్రజా సమస్యలపై ఈ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం బీఆర్ఎస్ ప్లీనరీ సభకి ముందే పార్టీలో చేరికలు ఉంటాయి కేసీఆర్ తో కలిసి పని చేయడానికి జీవన్ రెడ్డి ముందుకు వచ్చారు - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలుగు
0
2
15
297
Telangana First
Telangana First@TelanganaFirst_·
ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
తెలుగు
0
2
30
523
Telangana First
Telangana First@TelanganaFirst_·
ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఇతర బీఆర్ఎస్ నాయకులు
తెలుగు
0
0
20
591
Telangana First
Telangana First@TelanganaFirst_·
తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా అలహాబాద్‌ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. గతంలో దిల్లీలోని తన నివాసంలో నోట్ల కట్టలు దొరికాయి. అగ్నిప్రమాదం జరగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Telangana First tweet media
తెలుగు
0
3
15
2.2K
Telangana First
Telangana First@TelanganaFirst_·
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవడానికి బయలుదేరిన జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌తో కలిసి బయలుదేరిన జీవన్ రెడ్డి జీవన్ రెడ్డిని లంచ్‌కు ఆహ్వానించిన కేసీఆర్
తెలుగు
0
1
20
300
Telangana First
Telangana First@TelanganaFirst_·
ఎమ్మెల్సీ పదవి కోసం రూ.30 కోట్లు డిమాండ్ చేశారు. నీలం మధు రూ.30 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు నువ్వెంత ఇస్తావని అడిగారు. చివరకి రూ.20 కోట్లు అన్నారు. - కాంగ్రెస్ నాయకుడు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్
తెలుగు
5
97
528
38.1K
Telangana First
Telangana First@TelanganaFirst_·
ఇంతకుముందు చెప్పినట్టుగానే జీవన్ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చాక భుజాల మీద మోసుకొని వెళ్తాం. కొత్త కాంగ్రెస్ వాళ్లు అందరూ కలిసి పాత కాంగ్రెస్ వాళ్లను బయటకు పంపిస్తున్నారు. - కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
తెలుగు
0
43
450
8.7K
Telangana First
Telangana First@TelanganaFirst_·
కేటీఆర్ జగిత్యాల పర్యటనలో స్వల్ప తోపులాటలో గాయపడిన క్యూ న్యూస్ రిపోర్టర్ సాయిని దగ్గరుండి చూసుకుంటున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. స్కానింగ్ మరియు ఇతర వైద్య పరీక్షలను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించిన డాక్టర్ సంజయ్.
తెలుగు
3
17
140
3.4K
Telangana First
Telangana First@TelanganaFirst_·
జగిత్యాలలో గల ఆయన నివాసంలో జీవన్ రెడ్డి ని కలిసి, బీఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Telangana First tweet mediaTelangana First tweet media
తెలుగు
1
1
17
277
Telangana First
Telangana First@TelanganaFirst_·
ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు నచ్చడం లేదు. ప్రజలు మళ్లీ కేసీఆర్ గారి పాలననే కోరుకుంటున్నారు. - జీవన్ రెడ్డి
తెలుగు
0
5
73
911
Telangana First
Telangana First@TelanganaFirst_·
కోరుట్ల నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో జాప్యంపై మార్క్ ఫెడ్ అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నెల రోజులుగా మక్కలు ఎప్పుడు కొంటారని రైతులు రోడ్ల మీద ఎదురు చూస్తుంటే మజాక్ గా ఉందా? ఈరోజు వెంటనే మొక్కజొన్న కేంద్రాలను అధికారులు తెరవకుంటే, నేను వెళ్ళి తెరుస్తా రైతులు నెల రోజుల నుండి ఇబ్బందులు పడుతుంటే మీకు కామెడీగా ఉందా? ఈరోజు నేను వెళ్ళి మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభిస్తాను.. మీరు వస్తారా రారా మీ ఇష్టం అంటూ మార్క్ ఫెడ్ అధికారులపై మండిపడ్డ డాక్టర్ సంజయ్
Telangana First@TelanganaFirst_

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి‌లో మొక్కజొన్న రైతుల ధర్నా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో మోసపోతున్నామని తెలిపిన రైతులు.

తెలుగు
0
9
29
621
Telangana First
Telangana First@TelanganaFirst_·
జగిత్యాలకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగిత్యాలలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్న కేటీఆర్.
Telangana First@TelanganaFirst_

నేడు జగిత్యాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్న కేటీఆర్

తెలుగు
0
0
7
227
Telangana First
Telangana First@TelanganaFirst_·
నేడు జగిత్యాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్న కేటీఆర్
Telangana First tweet media
తెలుగు
0
1
16
531
Telangana First
Telangana First@TelanganaFirst_·
వాటర్ బాడీస్ ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇప్పటికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. - హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరి దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్న తిరుపతి రెడ్డి ఇంటిని ఎందుకు కూల్చలేదు రంగనాథ్ గారు?
తెలుగు
2
83
409
50.4K
Telangana First
Telangana First@TelanganaFirst_·
కేసీఆర్ గారు అధికారంలో ఉండగా గంటల తరబడి వేచి ఉన్న సంగతి మర్చిపోయావా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారం రాగానే అధికార మదంతో మాట్లాడుతున్నాడు. - కె.పి. వివేకానంద
తెలుగు
0
2
38
439
Telangana First
Telangana First@TelanganaFirst_·
మా దగ్గర ఒక్క ఊరిలో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పెట్టలేదు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన దగ్గర కొనడం లేదు. ఇంకో పది రోజులు అయితే వడ్లు కోతకు వస్తాయి.. మక్కలు ఎప్పుడు కొంటారు, వడ్లు ఎప్పుడు కొంటారు? ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో దారుణంగా మోసపోతున్నారు.
తెలుగు
0
3
13
230
Telangana First
Telangana First@TelanganaFirst_·
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి‌లో మొక్కజొన్న రైతుల ధర్నా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో మోసపోతున్నామని తెలిపిన రైతులు.
తెలుగు
0
1
5
782