dpro.wanaparthy.ts@gmail.com banner
dpro.wanaparthy.ts@gmail.com

@dpro_ts

Hi! This is I&PR Department, District Public Relations Office (DPRO), Wanaparthy District

เข้าร่วม Temmuz 2019
6 กำลังติดตาม259 ผู้ติดตาม
[email protected] รีทวีตแล้ว
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
నేడు - వనపర్తి జిల్లాకు మంజూరైన రెండు నూతన కోర్టులను ఆన్లైన్ డిజిటల్ ద్వారా ప్రారంభించి,వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాష్ట్ర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి హిమా కొహ్లి గారు,హైకోర్టు జస్టిస్ అభిషేక్ రెడ్డి గారు,ఈ కార్యక్రమానికి హాజరైన డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీమతి ఎస్.ప్రేమవతి గారు,
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
2
2
29
0
[email protected] รีทวีตแล้ว
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
మొదటి రోజు వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో నాలుగవ విడత పల్లె ప్రగతిని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ ఎస్.నిరంజన్ రెడ్డి గారు హాజరైన కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాషా,ఐఏఎస్ గారు,జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి,ఏసిఎల్బి శ్రీ.అంకిత్ ఐఏఎస్ గారు తదితరులు పాల్గొన్నారు
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
0
2
20
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
4వ విడత పల్లె, పట్టణ, ప్రగతి&హరితహారం కార్యక్రమాలపై"జిల్లా స్థాయి సన్నాహక సమ్మేళనం"కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి .ఎస్.నిరంజన్ రెడ్డి,MLA చిట్టెం రామ్మోహన్ రెడ్డి,ఆల వెంకటేశ్వర్ రెడ్డి,జడ్పీ చైర్మన్,జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష,JC.డి వేణుగోపాల్,అంకిత్ పాల్గొన్నారు
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
2
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
అప్పాయిపల్లి వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
14
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
జిల్లా అధికారులతో కలిసి వనపర్తి ఏకో పార్కును సందర్శించిన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
1
0
10
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
రైతు బందు పథకంపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
12
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్ ల సమావేశం నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు. వనపర్తి నుండి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష పాల్గొన్నారు.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
1
7
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వనపర్తి లోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరానికి హాజరైన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
2
0
11
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
రైతు వేదిక నిర్మాణాన్ని చేపట్టేందుకు నాగవరం సమీపంలో ఉన్న 200 సర్వే నంబర్ లోని భూమిని పరిశీలించిన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్  యాస్మిన్ భాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
6
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
సీజనల్ వ్యాధులు ,శానిటేషన్, హరితహారం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు. వనపర్తి నుండి అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ పాల్గొన్నారు.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
5
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
కరోనా సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా హెర్బల్ పిల్స్ ను ఆత్మకూరు, అమరచింత మున్సిపల్ చైర్మన్ లకు అందజేసిన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
5
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
భూగర్భ మురుగునీటి వ్యవస్థపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరైన అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
5
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు, శానిటైజర్లను సెషన్స్ జడ్జి బి.శ్రీనివాసులుకు అందజేసిన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
7
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
మహిళా సంఘాల జీవనోపాదులు, రుణాలు, బ్యాంకుల అనుసంధానంతో అమలు చేసే పథకాలపై సమీక్ష నిర్వహించిన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
8
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, హరితహారం, ప్రాపర్టీ టాక్స్ అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించిన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
7
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
హరితహారం గుంతల తవ్వకం పురోగతిపై మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్  యాస్మిన్ భాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
4
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని జంగిడిపురం, మర్రికుంట ప్రాంతాలలో పర్యటించిన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
1
7
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
పారిశుధ్యం,హరిత హారంపై సమీక్ష నిర్వహించిన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
8
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా అమరచింత మున్సిపాలిటీలో పర్యటించిన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
6
0
dpro.wanaparthy.ts@gmail.com
[email protected]@dpro_ts·
పారిశుద్ధ్య డ్రైవ్ లో భాగంగా ఆత్మకూరు  మున్సిపాలిటీలో పర్యటించిన వనపర్తి జిల్లా కలెక్టర్  షేక్ యాస్మిన్ బాష.
dpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet mediadpro.wanaparthy.ts@gmail.com tweet media
తెలుగు
0
0
4
0