
శరత్ చంద్ర జోస్యం
885 posts

శరత్ చంద్ర జోస్యం
@jsarathc
శరశ్చంద్ర శర్మ అహం భో అభివాదయే







శత్రువు సినిమా శ్రీ కోడి రామకృష్ణ గారి ప్రతిభకు ఒక మచ్చుతునక. కోట శ్రీనివాసరావు గారి విలనిజానికి మెచ్చుతునక. విడుదలైనప్పుడు నెల్లూరులో ఉన్నందువల్ల, కృష్ణ-కావేరి-కళ్యాణి కాంప్లెక్స్ లో చూశాను. అప్పట్లో సీతారామయ్యగారి మనవరాలు కూడా అక్కడే చూశాను. చాలా మంచి కాంప్లెక్స్. ఇప్పటి పరిస్థితి ఏమిటో ఇప్పటి పిల్లలు చెప్పాలి.


Daily reminder -Day 330 Dear GHMC & @NHAI_Official , Rumble strips in few cities are okay. But in cities like hyd, chennai these are Horrible. Nhs like NH65, NH44 also have these #removerumblestripsinHyderabad @CommissionrGHMC @GHMCOnline @swachhhyd @HYDTrafficMan @HiHyderabad







What's your favourite 3 hour or longer film?


















ఒకేసారి ఇద్దరు దర్శకుల సినిమాలు రీ-రిలీజ్ కు రెడీ అవుతుంటే.. ఓ దర్శకుడిపై ప్రశంసలు, మరో దర్శకుడిపై విమర్శలు పడుతున్నాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ప్రశంసలు అందుకుంటున్న కృష్ణవంశీ మురారితో మహేష్ కు ఫ్లాప్ ఇవ్వగా.. విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్జీవీ, శివతో నాగార్జునకు పెద్ద హిట్టిచ్చాడు. telugu.greatandhra.com/movies/movie-n…


Adi not on film sir .. Gemini tv lo editor chesedu release తర్వాత .. ,🙏❤️ THQ






