మిడతంభొట్లు

1.4K posts

మిడతంభొట్లు banner
మిడతంభొట్లు

మిడతంభొట్లు

@midatham

రాయలసీమ,తెలుగునాడు,భరతవర్షం. เข้าร่วม Ağustos 2020
461 กำลังติดตาม715 ผู้ติดตาม
ทวีตที่ปักหมุด
మిడతంభొట్లు
ఇందిరమ్మ ఏమి చేసినా దేశ‌హితం కోసమే... మోదీ ఏది చేసినా దేశవినాశనం కోసమే... #మనకుతెలియనిచరిత్ర #మనకురుద్దినచరిత్ర
మిడతంభొట్లు tweet media
తెలుగు
0
1
3
440
మిడతంభొట్లు
మా లవకుశ రాముడు…మా రామారావు 🧡 లవకుశ చిత్రంలో శ్రీరాముడిగా ఎన్టీఆర్ గారి రూపం — అది నటన కాదు,నేటికీ నిలిచిన సాక్షాత్ రామదర్శనం. ఆయన చూపులో కరుణ,వాక్యంలో ధర్మం, నడకలో రాజసత్త్వం మురిపించినాయి. లవకుశలో ఆయన రాముడిగా కనిపించిన ప్రతి క్షణం, భక్తి,భావం,భవ్యం కలిసిన అమర గాథ.
Bhagavad Gita@GitaShlokas_

Who is the best as Shri Ram?

తెలుగు
0
0
3
124
మిడతంభొట్లు
‘మా ఇష్టం వచ్చిన చోట మేము అక్రమంగా చర్చిలు నిర్మిస్తాం.అడ్డొస్తే అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తాం.చట్ట ప్రకారం నడిస్తే ‘మన వాడ మన పాలన’అంటూ అసలు విషయానికి మసిపూసి మారేడుకాయ చేసి అడ్డదిడ్డంగా వాగుతాం.రాజ్యాంగం,అంబేడ్కర్ గారి పేరుతో ఎన్ని అక్రమాలైనా చేస్తాం’అంటున్న ఫేక్ దళితులు.
PV Sunil Kumar@PV_Sunil_Kumar

దళిత వాడ పంచాయతీ అయితే “పంచాయతీ “కార్యాలయం మీకు ఈ నోటీస్ పంపేదా? అందుకే #దళితవాడపంచాయతీ మన వాడ మన పాలన మన పంచాయతీ రావాలి

తెలుగు
0
1
2
33
మిడతంభొట్లు
ఇంజినీర్ లోపాలు చూపించినాడని అతనిపై కార్పొరేటర్ దాడి.నిరసనకు దిగిన సిబ్బంది.క్షమాపణకు బదులు,కార్పొరేటర్ భార్య ఆ ఇంజినీర్‌పైనే ఎస్‌సి/ఎస్‌టి కేసు.ఆందోళన ఆపితే కేసు వెనక్కి అంటూ నాయకుల బ్రోకరింగ్.కాంగ్రెస్ తీసుకొచ్చిన,భాజపా పదును పెట్టిన ఈ అట్రాసిటీ చట్టం వేధింపులకు ఆయుధంగా మారింది
మిడతంభొట్లు tweet media
తెలుగు
0
7
15
517
మిడతంభొట్లు
@SriSurapati @naralokesh నిజమే ఈ 'క్యాంపు' అనే పదం పోవాలి. ఏవో కొన్ని తప్ప క్యాంపులు దాదాపు పంచాయతిలుగా మారినాయి.తెలుగువారు బయట కన్నడాన్ని ఉపయోగిస్తూ,కన్నడ సంస్కృతిని,చట్టాలను గౌరవిస్తూ,ఇంట్లో-ప్రైవేటు కార్యక్రమాల్లో,సంఘాల్లో తెలుగును ఉపయోగిస్తూ,తెలుగు సంస్కృతిని కాపాడుకుంటూ ఉన్నతంగా ఎదిగినారు.
తెలుగు
0
0
2
18
Sri Surapati Indra Teja Naidu
@naralokesh @midatham, recently all camps got panchayat status know, its better to start sending resolutions by village assembly asking govt to remove suffixes of camps in village names.
English
1
0
1
104
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
కర్ణాటక రాయచూర్ జిల్లా సింధనూరులోని హోసళ్లీ క్యాంపులో తెలుగు సంఘం కళ్యాణమండపంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రులు హెచ్.డీ కుమారస్వామి గారు, సంజయ్ సేథ్ గారితో కలిసి ఆవిష్కరించాను. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు సింధనూరు, రాయచూర్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అండగా నిలిచారు. మీ రుణం తీర్చుకునేందుకే ఇక్కడకు వచ్చాను. తెలుగువారు ఎక్కడున్నా టీడీపీ అండగా ఉంటుంది.
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
24
187
1.1K
13.2K
మిడతంభొట్లు รีทวีตแล้ว
Vineeth K
Vineeth K@DealsDhamaka·
Seems like in India daily 10000+ Kg of fake or adulterated products are caught … Who is responsible for this ? What is the Punishment for this ? How to ensure that it does not repeat? This seems like highly prevalent and deep rooted #Adulteration
English
16
91
451
7.7K
మిడతంభొట్లు รีทวีตแล้ว
Harish R. Menon
Harish R. Menon@27stories_·
పాలక్కాడ్‌లో గాన గంధర్వుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కీరవాణి గారు 🙏💚 #Kerala
తెలుగు
18
119
687
13K
మిడతంభొట్లు
The Dravidian–Khangress model of “SICKularism” 🤡 Meanwhile, the DMK–Khangress–Communist “Secular Progressive Alliance” includes the Muslim fundamentalist party SDPI—often linked to terrorist financing, radicalization, and violence. #IndianSICKularism
Telangana Maata@TelanganaMaata

AIMIM Tamil Nadu Unit announces support to DMK-Congress Alliance in upcoming Tamil Nadu state elections 2 Demands are placed: 1. Release of Muslim Prisoners (Yes, you read it right) 2. 7% Reservations for Muslims India is a secular country, secularism looks like 👆

English
0
0
1
59
Venkatesh
Venkatesh@venkatesh_2204·
@midatham Kashyapa vihsyam lo kuda same.
Indonesia
1
0
1
130
మిడతంభొట్లు
ఏంటో రోజు రోజుకూ ఇలా తయారు అయిపోతున్నారు ఈ నవయాన బులుగు బౌద్ధులు. బుద్ధుడు నుండి శివున్ని కాపీ చేశారనే స్థాయికి దిగజారిపోయినారు
AmbedkariteIN@AmbedkariteLM

The history of India is nothing but a history of mortal conflict between Buddhism and Brahmanism. - Dr. Babasaheb Ambedkar Real Replica

తెలుగు
3
11
63
2.1K
మిడతంభొట్లు
ఈ మౌఢ్యాన్ని వీరికి ఎవరు నేర్పిస్తున్నారు? . దీనికి కూడా ఆర్‌ఎస్‌ఎస్,భాజపా,మోదీ,పవన్ గార్లే కారణమని నిందిస్తారా? ఈ మౌఢ్యాన్ని ప్రశ్నిస్తే మత రాజకీయాలు చేస్తున్నారంటూ మొత్తుకుంటారు
⚡Rampage⚡@endhi_peekedhi

We won't kill hindus but we will destroy the idols in their temples !! ~ Christian lady from Andhra

తెలుగు
2
0
1
117
మిడతంభొట్లు รีทวีตแล้ว
తెలుగువారు
తెలుగువారు@Telugu_Heritage·
Ramalayam in Pedda Tumbalam, Kurnool, strongly resembles Kakatiya architecture. There are many such beautiful temples across Andhra and Telangana that are in poor condition. I hope @ASIGoI takes steps to restore and preserve these priceless heritage structures.
తెలుగువారు tweet mediaతెలుగువారు tweet mediaతెలుగువారు tweet mediaతెలుగువారు tweet media
English
3
26
160
3.3K
మిడతంభొట్లు รีทวีตแล้ว
Soumik Sarkar
Soumik Sarkar@sarkar28922·
Please listen the hypocrisy of Ex-CM of WB Communist Buddhadeb Bhattacharjee. He spent his entire life projecting himself as a die-hard secular atheist, free from all religion. Yet, when Taslima Nasrin courageously criticized radical Islam in her book Dwikhandito, instead of defending her, Comrade Bhattacharjee shamelessly sided with Islamist fundamentalists against Taslima Nasreen. His government banned her book and drove her out of West Bengal. For all his talk of industrialization, Buddhadeb Bhattacharjee remained nothing more than a classic political fraud, a so-called atheist who ultimately bowed to the very Islamist. @taslimanasreen @tathagata2
Soumik Sarkar tweet mediaSoumik Sarkar tweet media
English
70
772
2.8K
102K
మిడతంభొట్లు
తెలుగువారికి రాముడూ తమవాడే,గ్రామదేవతలూ తమవారే. విడదీసి విమర్శించే వారు ఒక విషయాన్ని గమనించాలి...కేవలం పకృతి ఆరాధనపై నడిచే హిందూధర్మంలోనే ఈ వైవిధ్యం ఉంటుంది.కఠినమైన పుస్తకాల నిబంధనలతో నడిచే ఎడారి మతాల్లో గ్రామీణ దేవతలను పూజించే సౌలభ్యం ఊహించగలమా? సనాతనం వైవిధ్యం,నిత్యనూతనం.
𑀅𑀘𑀺𑀁𑀢𑁂𑀦𑁆𑀤𑁆𑀭 Achintendra తెలుగుJambuDwip@TeluguJambuDwip

Dravidian ideology Shud not rewrite very basic cultural element of Telangana. Ramulamma, Ramulu are pretty popular names in Telangana. Telangana hosts many ancient Rama temples@ every taluka. Irrespective of ideologies,one shudn't misinterpret basic facts of our own culture 🙏

తెలుగు
1
13
69
1.8K
మిడతంభొట్లు
తెలుగు రాష్ట్రాల్లో దళితులు,దళిత నాయకుల్లో అధికశాతం క్రైస్తవులే అయినప్పటికీ,రిజర్వేషన్ల కోసం హిందువులుగా సర్టిఫికెట్లు పొందుతున్నారన్నది జగమెరిగిన సత్యం.ఈ నేపథ్యంలో హిందూ ఆచారాలను పాటిస్తూ, హిందువుగా కొనసాగుతున్న అతి కొద్దిమంది దళిత నాయకుల్లో భట్టి విక్రమార్క గారు ఒకరేమో(?)
తెలుగు
7
60
311
16.8K
మిడతంభొట్లు
@anand_011235 అసలైన ద్రావిడవాదం-హేతు,నాస్తికవాద ముసుగులో కేవలం హిందూధర్మాన్ని అసహ్యించుకుంటూ,మిగితావారిని చంకనెక్కించుకోవడం.స్వయంగా పెరియారే గణపతి విగ్రహాల్ని పగులగొట్టి,రామ,క్రిష్ణలను అవమానించినాడు.పోనీ ఇన్నేళ్ళ ద్రావిడపాలనలో కులాలు పోయినాయా అంటే.కుల దౌర్జన్యాలు దేశంలో ఎక్కువగా జరిగేది అక్కడే
మిడతంభొట్లు tweet mediaమిడతంభొట్లు tweet mediaమిడతంభొట్లు tweet mediaమిడతంభొట్లు tweet media
తెలుగు
1
0
11
240
తలపరి | talapari
తలపరి | talapari@anand_011235·
తెలుగునాట ద్రవిడ భావజాలం పాకకపోవడానికి కారణాలు వేరు: 1. ఇక్కడ బ్రాహ్మణులు మాత్రమే కాక, వేరే కులాలు కూడా సమానమైన/ఎక్కువ ప్రభావితంగా ఉండడం; 2. అప్పటికే తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు/రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నప్పుడు ద్రవిడ భావజాలాన్ని, తమిళ పెత్తనంగా పరిగణించడం. 1/2
మిడతంభొట్లు@midatham

రాములవారి కళ్యాణం జరిగినంత కాలం తెలుగు రాష్ట్రాల్లో పెరియార్ ద్రావిడ భావజాలం అడుగుపెట్టలేదు. రామ జయం…శ్రీరామ జయం🙏🏻

తెలుగు
3
2
21
1.5K