
డబుల్ బెడ్రూం ఇళ్ళ పట్టాలు అందుకున్న లబ్ధిదారుల కళ్ళలో ఆనందం, మారేడ్ పల్లి ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణానికి తమ స్వంత ఇళ్ళను ఇచ్చి ఎన్నో ఏళ్ళుగా కిరాయి ఇళ్ళలో ఉంటూ అద్దెలు కట్టలేక నానా అవస్థలు పడుతూ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అ కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి అధికారులతో నిత్యం మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి , రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి వర్యులు, ఇంఛార్జ్ మంత్రి వర్యుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లి రెండు రోజుల క్రితం వారికి పట్టాలను అందించగా ఆనందంతో ఈరోజు లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులు నా నివాసానికి వచ్చి కృతజ్ఞతలు తెలపడంతో ఈ ఇళ్ళు మీ ఆస్తి అని, మీ కన్నీళ్ళను చూసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టి కేంద్రీకరించి పరిష్కరించిందని , మీ కళ్ళల్లో ఆనందమే నా ధ్యేయమని చెప్పడం జరిగింది.
#mlasriganesh #Cantonment #MondaDivision #SriGanesh




తెలుగు




















































