kmn Surendra

62.6K posts

kmn Surendra banner
kmn Surendra

kmn Surendra

@surendra_kmn

Visakhapatnam เข้าร่วม Haziran 2024
93 กำลังติดตาม78 ผู้ติดตาม
kmn Surendra รีทวีตแล้ว
Lavu Sri Krishna Devarayalu
Lavu Sri Krishna Devarayalu@SriKrishnaLavu·
దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం మనందరికీ స్ఫూర్తి.
Lavu Sri Krishna Devarayalu tweet media
తెలుగు
1
3
22
329
kmn Surendra รีทวีตแล้ว
Dr Gottipati Lakshmi
Dr Gottipati Lakshmi@IamDrLakshmiG·
ఆంధ్రుల కోసం కడుతున్న రాజధాని అమరావతికి చదరపు అడుగుకి రూ.12,000 అవుతుందని జగన్ అబద్ధం చెబుతున్నాడు. అలా అనుకున్నా సొంత విలాసాల కోసం జగన్ కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ కట్టడానికి చదరపు అడుగుకి రూ.35,714 అయ్యింది. జగన్ దీనికేమని జవాబు చెపుతాడు. #Amaravati #AndhraPradesh
Dr Gottipati Lakshmi tweet media
తెలుగు
0
5
13
99
kmn Surendra รีทวีตแล้ว
TDP Digital Media
TDP Digital Media@TDPDigitalMedia·
అది మట్టి కుప్ప కాదురా @SRKRSajjala భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాల నుంచి తెచ్చిన పవిత్రమైన మట్టి అది! #APThanksIndia #Amaravati #AndhraPradesh #HistoricAmaravatiResolution
తెలుగు
1
19
42
395
kmn Surendra รีทวีตแล้ว
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
అమరావతి మీద జగన్ కి ఉండే పగ ఎలాంటిదో చూడండి..!! దేశంలో 50 పార్టీలు అమరావతికి మద్దతు పలికితే, వ్యతిరేకించిన ఒకే ఒక పార్టీ వైసీపీ, అడ్డుపడిన ఒకే ఒక వ్యక్తి జగన్..!! #HistoricAmaravatiResolution #MavigunMavayya #PsychoFekuJagan #iTDPforTDP #AndhraPradesh
Swathi Reddy tweet media
తెలుగు
2
2
10
161
kmn Surendra รีทวีตแล้ว
N Chandrababu Naidu
ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆజన్మాంతం పని చేసిన ధీరుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. అంటరానితనానికి వ్యతిరేకంగా విద్యార్ధి దశ నుంచే ఉద్యమాలు చేసి జన చైతన్యం తెచ్చిన సామాజిక సంస్కర్త బాబూ జగ్జీవన్ రామ్. సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్ గా పని చేసి చట్ట సభల్లో తన సత్తా చూపిన ఆయన ఆఖరు క్షణం వరకూ దళిత జాతి సముద్ధరణ కోసమే తపించారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తూ ఆయన స్ఫూర్తిని భావితరాలు ముందుకు తీసుకువెళ్లాని కోరుకుంటున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
7
50
323
5.8K
kmn Surendra รีทวีตแล้ว
Akhil
Akhil@ThorofTrends·
పాపం Mavigun trolls తట్టుకోలేకపోతున్నారు 😂 #Mavigun
తెలుగు
1
11
33
311
kmn Surendra รีทวีตแล้ว
Telugu Desam Party
అమరావతి మీద జగన్ కి ఉండే పగ ఎలాంటిదో చూడండి.. దేశంలో 50 పార్టీలు అమరావతికి మద్దతు పలికితే, వ్యతిరేకించిన ఒకే ఒక పార్టీ వైసీపీ, అడ్డుపడిన ఒకే ఒక వ్యక్తి జగన్. #HistoricAmaravatiResolution #MavigunMavayya #PsychoFekuJagan #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
3
34
75
856
kmn Surendra รีทวีตแล้ว
Telugu360
Telugu360@Telugu360·
" రాజధానిగా అమరావతిని కాదంటూ.. #MAVIGUN అనే ప్రతిపాదనను జగన్ తెరమీదకు తీసుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియడంలేదు. జగన్ ఓ కామెడిపీస్ లా తయారయ్యాడు" - మంత్రి కొల్లు రవీంద్ర
తెలుగు
0
23
133
3.7K
kmn Surendra รีทวีตแล้ว
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
Nipunulu ante Perni Nani, ambati rambabu, sajjala, ksr, venkat reddy, botsa anukunta
Chanandler Bong tweet media
Indonesia
16
131
442
5.9K
kmn Surendra รีทวีตแล้ว
ᶠʳᵒᵒᵗʸ.ʀᴄ🦁
బ్రేకింగ్ న్యూస్ 🔥 ట్విట్టర్లో BJP ki చెందిన ఒక పెద్దాయన..ఈ వయసులో.. YCP పార్టీకి అమ్ముడుపోయాడని సమాచారం అందింది.. 🪷 -->💠 ఇతనితో పాటు మరో 11 మంది ఫేక్ సంఘీలు కూడా అమ్ముడుపోయారనే అంటునారు.. ప్రతిరోజూ "ZOOM CONFERENCE CALL" లో కూటమి పార్టీని ఎలా రెచ్చకొట్టి ట్రోల్ చేయాలో మాట్లాడుకుంటున్నారు.. అమరావతి రాజధానినీ వైసీపీ ట్రోల్స్ Paytm బ్యాచ్ తో కలసి దారుణంగా trolls చేస్తున్నారు 👍 అమరావతి రాజధాని అని సపోర్ట్ చేస్తున్న మన గౌరవనీయులైన ప్రధాని మోడీ గారిని కూడా zoom call లో తిట్టుకుంటునట్టు తెల్సింది😢 ఇలాంటి ద్రోహులు దేశం, సనాతన ధర్మం కోసం పోరాడే బీజేపీ పార్టీలో ఉండటం నిజంగా సిగ్గుచేటు. ఈ 11 మంది BJYCP ద్రోహులకి "Calvary sanghis " అని పేరు నిర్ణయించడం జరిగింది👍
తెలుగు
12
63
192
12.6K
kmn Surendra รีทวีตแล้ว
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
యూస్ లెస్ ఫెలో @ysjagan 🤡🤣
Swathi Reddy tweet media
తెలుగు
0
11
30
336
kmn Surendra รีทวีตแล้ว
Amaravati Nexus
Amaravati Nexus@AmaravatiNexus·
🚨 AP invites global bids for Amaravati governance model. Consultant to design governance & institutional framework, revenue model (taxes, user charges, land monetisation, PPP) and examine legal reforms including a possible Capital City Act. Roadmap in 7 months. #AndhraPradesh
Amaravati Nexus tweet mediaAmaravati Nexus tweet mediaAmaravati Nexus tweet media
English
1
13
131
3.4K
kmn Surendra รีทวีตแล้ว
Telugu Desam Party
ఆశయం గొప్పది అయితే, అందరూ మద్దతుగా నిలబడతారు.. అబద్ధంతో బతుకుతూ, విద్వేషం చిమ్ముతూ, నేను ఒక్కడినే ఇంకో వైపు అనుకోవటం, మన మానసిక స్థితిని తెలియ చేస్తుంది. #HistoricAmaravatiResolution #MavigunMavayya #PsychoFekuJagan #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
14
63
222
3.3K
kmn Surendra รีทวีตแล้ว
Amaravati News24
Amaravati News24@amaravatinews24·
𝐀𝐦𝐚𝐫𝐚𝐯𝐚𝐭𝐢 𝐜𝐚𝐩𝐢𝐭𝐚𝐥 𝐜𝐨𝐧𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐢𝐨𝐧 𝐦𝐮𝐬𝐭 𝐛𝐞 𝐜𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞𝐝 𝐨𝐧 𝐬𝐜𝐡𝐞𝐝𝐮𝐥𝐞. 🔹Capital works worth ₹57,821 crore underway; ₹50,943 crore projects already grounded. 🔹Emphasized faster execution so that the Prime Minister can inaugurate key projects. 🔹Review meeting held with contractors at camp office. 🔹Key projects reviewed: housing, roads, trunk infrastructure, LPS amenities, Assembly, High Court, Secretariat. 🔹Around 20,000 workers and experts currently engaged. 🔹CM expressed dissatisfaction over delays by some contractors. 🔹Contractors cited labour shortages due to elections. 🔹CM advised using local skilled workforce. 🔹Directed weekly & monthly targets with strict monitoring. 🔹Assured no shortage of funds for capital works. 🔹Stressed quality, cost efficiency, green energy & advanced technologies. 🔹Warned against negligence in material safety and security lapses. 🔹Ordered strict action for negligence and better project management. 🔹Directed continuous supply of sand & gravel without disruption. 🔹Asked officials to coordinate with Krishna, Guntur & NTR districts to resolve issues. #AndhraPradesh #Amaravati
Amaravati News24 tweet media
English
0
8
68
2K
kmn Surendra รีทวีตแล้ว
Yellow Dynamo 🔥
Yellow Dynamo 🔥@BaluTweets0408·
Be Careful 👍
Yellow Dynamo 🔥 tweet media
English
0
6
25
185
kmn Surendra รีทวีตแล้ว
I Love India✌
I Love India✌@Iloveindia_007·
Before Payment 👇 After Payment 👇
English
1
26
54
871