TechChaitu

4.3K posts

TechChaitu banner
TechChaitu

TechChaitu

@techchaituu

My posts and quotes share factual information. I neither agree nor disagree with the content. Accuracy is not guarantee

เข้าร่วม Nisan 2023
307 กำลังติดตาม1.8K ผู้ติดตาม
ทวีตที่ปักหมุด
TechChaitu
TechChaitu@techchaituu·
Learning the mother tongue is essential as it's the foundation for other languages. English is crucial globally, but why add burden of Hindi? State boards should make it optional, as Children are already facing many challenges, so adding burden of another language unnecessary.
TechChaitu tweet media
English
6
9
70
23.9K
TechChaitu รีทวีตแล้ว
News Arena India
News Arena India@NewsArenaIndia·
"To reduce students' burden third language will only carry grades, not marks hereafter." - Karnataka Primary Education Minister Madhu Bangarappa
English
102
255
1.9K
144.1K
TechChaitu
TechChaitu@techchaituu·
తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా జరుపుకుంటారు శ్రీ రామ నవమి భద్రాచలం రాముల వారి కళ్యాణం కూడా ఎంతో మంది తిలకిస్తారు ప్రత్యక్షంగా లేదా టీవీ లో చిన్నప్పుడు నుంచి ప్రతి ఏడాది కచ్చితంగా టీవీ లో ఐతే తిలకిస్తాము
Raven Stark@RavenStark17

Not UP, Not MP etc but it is "Telugus who are greatest Rama Bhaktas in this country & world" I don't think, this statement goes wrong, if people witness Rama Bhakti in Bhadrachalam or any Telugu village on "Sri Rama Navami". All credits to "Dasa Sahityakaras" like Ramadas

తెలుగు
0
0
4
111
TechChaitu รีทวีตแล้ว
సర్వపిండి
సర్వపిండి@sarwapindi18·
In Telugu states Sriramanavami festival is about celebrating Lord Srirama's birthday & more importantly Sri Ramachandra prabhu - Seetha Devi's marriage. In the evenings there will be bajans. If there is anything other than these, it is chaos to create a mess & not Telugu culture.
English
24
175
1.3K
33.6K
TechChaitu
TechChaitu@techchaituu·
వేల కోట్లు పెట్టి హైవేలు నిర్మిస్తారు కానీ ట్రంపెట్ ఇంటర్‌చేంజ్‌లను మాత్రం నిర్మించరు. విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చిన తర్వాత విజయవాడ–గుంటూరు మధ్య ప్రయాణించే వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇంటర్‌చేంజ్ లేక సర్వీస్ రోడ్లలో తిరగాల్సి వస్తోంది.
TechChaitu tweet media
తెలుగు
10
4
24
2.2K
TechChaitu
TechChaitu@techchaituu·
న్యూటోక్క జిల్లాల అందగాడు
తెలుగు తీపి@kkmohan73

ఈ సినిమాతో విలక్షణ నటుడు నూతన్ ప్రసాద్ గారి శకం దాదాపు ముగిసింది అన్న విషయం ఇప్పటికీ చాలా బాధ కలిగిస్తుంది. అలాగే మీరు గమనిస్తే, ఆ డబ్బింగ్ కూడా నూతన్ ప్రసాద్ గారిది కాదు. యాక్సిడెంట్ అయిన తర్వాత రీ-రికార్డింగ్ లో డబ్బింగ్ వేరేవారి చేత చెప్పించాల్సి వచ్చింది.. తర్వాతి కాలంలో ఆయన్ను రవీంద్రభారతి ఛైర్మన్ గా అప్పటి ప్రభుత్వం నియమించి ఆయనకు కొద్దో గొప్పో వ్యాపకం కల్పించింది కానీ, తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన పట్ల చూపిన నిర్లక్ష్యం మాత్రం క్షమార్హం కాని నేరం. రవీంద్రభారతి ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి కలిసి ఆశీస్సులు తీసుకున్నాను. అప్పటికి ఈ ఫోటోల పరికరాలూ, పిచ్చీ కూడా ఇంత లేవు కాబట్టి జ్ఞాపకం గుండెల్లో మాత్రమే మిగిలిపోయింది.

తెలుగు
0
0
1
165
TechChaitu รีทวีตแล้ว
తెలుగువారు
హోసూరులో మంజునాథ్ అనే డాక్యుమెంట్ రైటర్ గారి భాషాభిమానం చూడండి👏 అలానే తెలుగు నాటలో ఉన్న తెలుగు వారు కూడా మన నుడి పై ప్రేమను పెంచుకొని, గర్వంగా ప్రదర్శించాలి!
తెలుగువారు tweet media
తెలుగు
2
27
141
3.7K
TechChaitu รีทวีตแล้ว
Vivek
Vivek@Vivek_Investor·
Spending money to show people how much money you have is the fastest way to have less money. - Morgan Housel.
Vivek tweet media
English
34
152
1.4K
53.3K
TechChaitu รีทวีตแล้ว
WX
WX@winsttonxavier·
గ్రామీణ దేవత జాతర భోజనాలు #పొట్టేలు
WX tweet media
తెలుగు
9
11
455
50.5K
TechChaitu รีทวีตแล้ว
Akula Srivani - Lady Singham
Petrol, Diesel “out of stock” ah? 🤔 Or “out of stock” because of panic buying? India has fuel. Oil companies are supplying. But some people acting like apocalypse just started 😅 Queues created by fear… not by shortage. #petrolrelief
English
66
472
3.2K
211.5K
TechChaitu รีทวีตแล้ว
Phani Peddapalli
Phani Peddapalli@PhaniPeddapalli·
Phani Peddapalli tweet media
ZXX
1
6
10
336
TechChaitu
TechChaitu@techchaituu·
Aparichitudu వంటి చిత్రాన్ని,ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు సమీక్షించడానికి ప్రయత్నించడం దాదాపు ఒక అపచారంగానే అనిపిస్తుంది ఒక సినిమా అందరికీ నచ్చాలనే నియమమేమీ లేదు కొందరికి అది నచ్చవచ్చు,మరికొందరికి నచ్చకపోవచ్చు. అయితే, ఎవరూ తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించకూడదు
Krishna Murali@directedbykrish

నాకు సినిమా రాకపోయినా పర్లేదు 🙏🙏🙏🙏 "సినిమాని ఎలా అయినా తీయొచ్చు కానీ ఇంత నిర్లక్ష్యంగా తీయకూడదు, ఇది రాస్తున్నప్పుడు కూడా గొంతులో బాధ"...... ప్రేక్షకుడి గురించి ఒక్కసారైనా ఆలోచించావా??! ఒక్క సన్నివేశంలో కూడా నిజాయితీ లేదు, ఒక్క షాట్ లో కూడా శ్రద్ధ లేదు, ఏం తీసినా చూస్తారులే అనే నిర్లక్ష్యం, డబ్బులు ఊరికే వస్తున్నాయా మాకు?! "వేల సినిమాలు చూసాను, అందులో అత్యంత చెత్త సినిమా "నిన్ననే చూసాను ఆ దరిద్రం".. నన్ను తిట్టుకున్నా పర్లేదు కానీ ఇలాంటి చెత్త సినిమాలు మాత్రం ఏ ఇండస్ట్రీలో కూడా రాకూడదు... ( ఈ సినిమాలో ఖర్చు చేసే ఒక సన్నివేశంతో కొత్త దర్శకుడు ఏకంగా సినిమా చేసేయొచ్చు),... వందల కోట్లు, పెద్ద టెక్నీషియన్స్, పెద్ద ప్రొడక్షన్, పెద్ద హీరో, కనీసం బాధ్యత ఉండదా..... సంస్కారంతో ఆగిపోతున్నా కానీ చాలా అనాలని ఉంది....

తెలుగు
0
0
0
187
TechChaitu รีทวีตแล้ว
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
ఏ నాగరికతలో అయితే పిల్లలకి సంబంధించి పాటలు, కథలు రాయరో, సినిమాలు తీయరో దాని సంస్కృతి రెండు తరాల్లో నశిస్తుంది. అలాగే ఎక్కడ పిల్లల్ని ఆటలు ఆడించారో, పౌష్టికాహారం అందించరో ఆ నాగరికతే నామరూపాల్లేకుండా పోతుంది.
తెలుగు
20
119
778
14.7K
TechChaitu
TechChaitu@techchaituu·
ఆఫ్రికా లో ఎన్నో దేశాల్లో పిల్లలకు పౌష్టిక ఆహారం అందటంలేదు ఇండియాలో పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలి తిండిలేక ఇబ్బంది పడకూడదు అని మధ్య భోజనం పధకం పెట్టారు అంగన్వాడీ మరియు పాఠశాలలో ఇప్పుడు ఏమో కడుపు మాడాలి అంటున్నారు ఇంకా కొన్ని రోజులు ఆగితే అన్న క్యాంటీన్ లు ఎందుకు అంటారు
TechChaitu tweet media
తెలుగు
2
2
13
433
Harish R. Menon
Harish R. Menon@27stories_·
అన్నం, గుడ్డు, సాంబార్.. వీటిని మించి మీరు ఆలోచించటం లేదు.. అదే నా బాధ!! పేదరికాన్ని కథల్లో మాత్రమే రొమాంటిసైజ్ చేయాలి. ఆహారం బ్రతకటానికి అవసరం అంతే. స్కూల్‌కి వెళితే అన్నం దొరుకుతుంది అని పసి మనసులో నాట కూడదు. స్కూల్‌కి వెళ్ళి మంచిగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, పేదరికం పోతుంది అని వారికి తెలిసేలా చేయాలి.
TechChaitu@techchaituu

ఆయన చాలా గొప్ప వారు... ఆయన కులం గురించి మాట్లాడటం తప్పు పేద పిల్లలకు అన్నం పెట్టడం గారాబం చేయడమా? అన్నం పెడితే చదువు కోర? వాళ్ళ ఇంట్లో అన్నం దొరికితే ఇక్కడికి వచ్చి ఎందుకు తింటారు

తెలుగు
50
25
188
19.4K