తీగల అనిల్ కుమార్
3K posts

తీగల అనిల్ కుమార్
@teegala
అనంతగిరి మీసేవ & CSC, అనంతగిరి(V&M), సూర్యాపేట(D)
అనంతగిరి(v&m), సూర్యాపేట(D) เข้าร่วม Kasım 2008
821 กำลังติดตาม69 ผู้ติดตาม

The ISOLATED STORMS will turn into Scattered INTENSE STORMS after 7.30pm in Nalgonda, Suryapet, Khammam, Mahabubabad, Bhadradri - Kothagudem
Plan accordingly ⚠️
Telangana Weatherman@balaji25_t
RAIN UPDATE - 6.50PM ⚠️ ISOLATED STORMS ahead in Nalgonda, Suryapet, Khammam, Bhadradri - Kothagudem, Narayanpet, Sangareddy next 2hrs Other areas - Dry
English
తీగల అనిల్ కుమార్ รีทวีตแล้ว

మందు తాగితే థియేటర్ లోనికి రానివ్వరా🤔
🛑 టికెట్ ఉన్నా నో ఎంట్రీ: 🍻"మందు కొట్టావ్" అంటూ PVR సినిమా థియేటర్‌లో యువకుడికి పరాభవం!
హైదరాబాద్ 📍
వాలిడ్ టికెట్ ఉన్నా.. కేవలం అనుమానంతో ఒక యువకుడిని థియేటర్ లోపలికి రానివ్వకుండా అవమానించిన ఘటన హైదరాబాద్‌లోని **PVR మాల్* లో జరిగింది.
జూన్ 16 రాత్రి 'PEDDI' సినిమా చూసేందుకు వెళ్లిన ఒక వ్యక్తిని, "నువ్వు మద్యం సేవించావు" అంటూ PVR సిబ్బంది అడ్డుకున్నారు.
తీరా మాల్ సెక్యూరిటీ బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేయగా.. అందులో *0% ఆల్కహాల్* అని, అతను పూర్తిగా సోబర్‌గా ఉన్నాడని తేలింది.
ఈ గొడవపై బుక్‌మైషో సపోర్ట్‌కి కాల్ చేస్తే.. వారు కూడా పట్టించుకోకుండా కాల్ కట్ చేశారు.
తప్పు చేయకపోయినా అందరి ముందు తనను అవమానించి, సినిమా చూడనివ్వకుండా ఆర్థికంగా నష్టం చేశారంటూ సదరు బాధితుడు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు.
#Peddi
తెలుగు
తీగల అనిల్ కుమార్ รีทวีตแล้ว
తీగల అనిల్ కుమార్ รีทวีตแล้ว

విజయ్ కు విషాల్ వినూత్న కానుక
పూల బొకేలు, శాలువాల కంటే విద్యాదానం గొప్పదని మరోసారి చాటిచెప్పారు నటుడు విషాల్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గౌరవార్థం ముగ్గురు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినుల ఉన్నత విద్యకు స్పాన్సర్‌షిప్ అందిస్తున్నట్లు ప్రకటించారు.
"ఒక బొకే కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది... కానీ ఒక చిన్నారి విద్య జీవితాంతం వెలుగునిస్తుంది" అనే సందేశంతో విషాల్ చేసిన ఈ నిర్ణయం అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.
#CMJosephVijay #CMVijay #Vijay #Vishal #Kollywood #Tamilnadu #TeluguNews #Tupaki
Follow 👉 @tupaki_official


తెలుగు
తీగల అనిల్ కుమార్ รีทวีตแล้ว

తాగుబోతులకు బంపర్ ఆఫర్! 🍻
తమిళనాడులోని TASMAC షాపుల్లో ఇప్పుడు కొత్తగా 'రివర్స్ వెండింగ్ మెషీన్'లు వచ్చాయి.
ఖాళీ బాటిల్ అందులో వేస్తే చాలు, ₹10 మీ అకౌంట్‌లో పడతాయి!
పర్యావరణానికి మంచిదే కానీ, ఇకపై ఖాళీ బాటిల్స్ కోసం మనుషులు పడే పోటీ చూస్తుంటే ట్రేడింగ్ మానేసి బాటిల్ కలెక్షన్ మొదలుపెట్టాలా అనిపిస్తోంది! 😂💸
#TASMAC
తెలుగు
తీగల అనిల్ కుమార్ รีทวีตแล้ว

🌧️ MONSOON EMERGENCY RESPONSE 2026 🚨
Rain or shine, the teams of Malkajgiri Municipal Corporation are on the ground, working round the clock to ensure public safety and swift emergency response during the monsoon season.
📍 Dedicated @Comm_HYDRAA DRF Field Marshals have been deployed across Uppal, Malkajgiri, and LB Nagar Zones to respond to: ✅ Waterlogging
✅ Urban flooding
✅ Fallen trees
✅ Drain overflows
✅ Open manholes & road cave-ins
✅ Emergency rescue and disaster situations
Your safety is our priority. Save the contact details of your concerned Field Marshal and reach out immediately during emergencies.
#PublicSafety




English

RT @MCMalkajgiri: 🚨 MONSOON EMERGENCY RESPONSE – 2026 🚨
HYDRAA – DRF TEAM FIELD MARSHAL CONTACT DETAILS
🌧️ During heavy rains, waterloggi…
English

@balaji25_t Suryapet district covers under which region...!
south or east Telangana....?
English

EXCELLENT DAYS COMING FOR NORTH, EAST TG DISTRICTS 🌧️
As the summer is coming to an end for North, East TG soon, intense thunderstorms to pick up in coming days
So far, last 10days has been completely South, West, Central TG rains, North East TG were suffering with no proper rains
However in coming days, North, East TG to get INTENSE THUNDERSTORMS followed by MONSOON ONSET RAINS after June 18
Overall entire Telangana will have EXCELLENT RAINS after June 18/19
Hyderabad - Seasonal okayish type scattered rains ahead next 3 days, excellent rains ahead after June 18/19
English
తీగల అనిల్ కుమార్ รีทวีตแล้ว

JUNE 15, 2026 RAIN FORECAST ⚠️⛈️
Today, scattered INTENSE THUNDERSTORMS and INTENSE RAINS ahead in Siddipet, Yadadri - Bhongir, Jangaon, Nalgonda, Sircilla, Mulugu, Bhadradri - Kothagudem, Khammam, Mahabubabad, Mancherial, Peddapalli, Asifabad, Vikarabad during late afternoon to night
Other districts - Isolated rains
Hyderabad - Isolated rain spell during evening
Filipino
తీగల అనిల్ కుమార్ รีทวีตแล้ว
తీగల అనిల్ కుమార్ รีทวีตแล้ว

The post-match presser can wait but a call from Mom simply cannot 😊
#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @NKReddy07
English
తీగల అనిల్ కుమార్ รีทวีตแล้ว

నా జీవితంలో నేను చూసిన అత్యద్భుతమయిన సెట్...
అనంత పద్మనాభ స్వామి సెట్... నాగబంధం కోసం...
Prasads పక్కన పార్కింగ్ లో Display కు ఉంది... రేపు ఈవెనింగ్ వరకు
#Nagabandham
తెలుగు
తీగల అనిల్ కుమార్ รีทวีตแล้ว
తీగల అనిల్ కుమార్ รีทวีตแล้ว
తీగల అనిల్ కుమార్ รีทวีตแล้ว
తీగల అనిల్ కుమార్ รีทวีตแล้ว




