TV5 Entertainment

474 posts

TV5 Entertainment banner
TV5 Entertainment

TV5 Entertainment

@tv5ent

Welcome to the official TV5 Entertainment Your go-to source for the latest in entertainment, drama, reality shows, celebrity gossip, and exclusive Interviews.

hyderabad เข้าร่วม Aralık 2025
16 กำลังติดตาม19 ผู้ติดตาม
TV5 Entertainment
ఇదే పెర్ఫార్మన్స్ వేరే భాషలలో కనపడితే మన హీరో లు పెద్ద లు ప్రశంసల వర్షం కురిపించే వారు #Dhurandhar2‌TheRevenge కంటే #Peddi తక్కువయ్యాడా..! రిలీజ్ నుండి రాం చరణ్ పెరఫార్మెన్స్ గురించి మీడియా నుండి సోషల్ మీడియా అంతా ఏక కంఠం తో మాట్లాడు తుంటే టాలీవుడ్ కి మాత్రం గొంతు పెగలడం లేదు
TV5 Entertainment tweet media
తెలుగు
37
418
1.7K
32.8K
TV5 Entertainment
నాగబంధం - సినిమా ప్రీ రిలీ జ్ బిజినెస్ లో ఆశ్చర్య పరుస్తుంది. నైజాం - 9 కోట్లకు దిల్ రాజు నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్  అయిపొయింది. ఎటువంటి టెన్సన్స్ లేకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ చేయడం విశేషం
TV5 Entertainment tweet media
తెలుగు
0
1
1
40
TV5 Entertainment
TV5 Entertainment@tv5ent·
చెన్నై లో జరిగిన sing geetham ప్రీ రిలీజ్ event లో నాగ్ అశ్విన్ కూర్చున్న స్థానం అందరినీ ఆశ్చర్య పరిచింది. సింగీతం గారు తెలుగు సినిమా కు చాలా ఇచ్చారు..🙏 కానీ తెలుగు సినిమా నాగ్ అశ్విన్ లాంటి శిష్యుడు ను ఇచ్చింది 🤗 సిని మాయా ప్రపంచం లో అరుదైన వ్యక్తి. Truly man of simplicity 🤗
తెలుగు
0
0
1
59
TV5 Entertainment
బాక్స్ ఆఫీస్ బరి లో పెద్ది స్ట్రాంగ్ గా ఉన్నాడు Big Day 2 for #Peddi#Devara, #Pushpa2 ల రికార్డ్స్ దాటేసాడు. and #OG across Coastal Andhra, matching #Kalki2898AD here! నైజాం లో కలెక్షన్స్ స్టడీ గా ఉన్నాయి రెండ్రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి.#RamCharan
TV5 Entertainment tweet media
తెలుగు
0
0
1
174
TV5 Entertainment
Box office champion "PEDDI". బాక్స్ ఆఫీస్ బరి లో పెద్ది పట్టు బిగించాడు. Performance best 🔥 Box office 🔥 కలెక్షన్స్ రేస్ లో దూసుకెళ్తున్నాడు 🔥
TV5 Entertainment tweet media
0
0
2
20
TV5 Entertainment รีทวีตแล้ว
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐 నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. “పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం. ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి, అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి, తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు. ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు. “పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️‍🔥
Chiranjeevi Konidela tweet media
తెలుగు
483
6.6K
35.3K
728.5K
TV5 Entertainment
సెకండ్ ఆఫ్ లో హాస్పిటల్ సీన్ లో రాంచరణ్ నటన పీక్స్ 🔥 క్రి కె ట్ కి కుస్తీ రాంచరణ్ transofrmation 🔥🔥 ఆట మార్చడం కాదు ఈ కథ తో రాంచరణ్ కమర్షియల్ కథ ల తీరు కూడా మార్చాడు 🙏 దర్శకుడు బుచ్చి బాబు కనిపించిన దాని కంటే బలమైనోడు తెలిసిన దాని కంటే లోతైనోడు 🔥
TV5 Entertainment tweet media
తెలుగు
0
0
0
15
TV5 Entertainment
పేరు కూడా లేని ఊరి నుంచి వచ్చిన పెద్ది పోరాటం గుండెల్లో నిలిచింది 🔥 రాంచరణ్ శిఖరాగ్ర నటన కు 🙏🙏 ప్రాణం పెట్టాడు 👌 దర్శకుడు బుచ్చి బాబు చూసిన జీవితం ఏమిటో తెలియదు కానీ మనిషి కి గుర్తింపు లేని జీవితం ఏలా ఉంటుందో కళ్ళు చెమర్చే లా చూపేట్టాడు 🔥 పెద్ది మనస్సులో దూరేశాడు 🤗
TV5 Entertainment tweet media
తెలుగు
0
0
0
13
TV5 Entertainment
రవి తేజ కొత్త గా ఉన్నాడు 🔥 ఎమోషన్స్ అండ్ యాక్షన్ బాగా కుదిరాయి అనిపించింది 👏 రవితేజ ఒక మూస ని బ్రేక్ చేసాడు అనిపించింది 👌
తెలుగు
0
0
0
10