వజ్రం वज्र

4.9K posts

వజ్రం वज्र banner
వజ్రం वज्र

వజ్రం वज्र

@vajramohan

తెలుగంటే ఇష్టం, సనాతన ధర్మం పై అపార గౌరవం అభిరుచులు: సంగీతం, సినిమాలు, అప్పుడప్పుడు flute, keyboard ప్రయత్నిస్తూ ఉంటా ( links in my TL).

పుణె เข้าร่วม Haziran 2016
317 กำลังติดตาม367 ผู้ติดตาม
ทวีตที่ปักหมุด
వజ్రం वज्र
వజ్రం वज्र@vajramohan·
ఇందులో ఒక చోట ఉంటాను చిన్న బిందువు లాగా.. :) #RSS #RSSGhosh #Venu శరావతి రాగంలో వినపడతాను 🙏🚩 Beautiful to listen till 6min30sec More beautiful to see and listen after that :) youtu.be/0izUtZ9vaPE?si…
YouTube video
YouTube
3
1
8
1.3K
వజ్రం वज्र รีทวีตแล้ว
వాగర్థౌ
వాగర్థౌ@vAgarthau·
కౌసల్యాసుప్రజారామ పూర్వాసంధ్యాప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అని మొదలైతుంది వేంకటేశ్వర సుప్రభాతం ఉత్తిష్ఠ అంటే లేయమని ఎవర్ని లేయమంటున్నరు?? "కౌసల్యాసుప్రజారామ" ని లేయమంటున్నరు ఎందుకంట లేచేది?? టైం ఐందంట... ఎంత టైం ఐందంట?? పూర్వాసంధ్యా ప్రవర్తతే... ప్రవర్తతే అంటే?? ప్రవర్తతే అనేది విని ఉండకపోయినా పరివర్తతే, నివర్తతే, ఆవర్తతే, వివర్తతే అనే పదాలు వినింటరు... ప్రవర్తతే అంటే అయితున్నది అని... ఏం ఐతుందంట?? పూర్వాసంధ్యా ప్రవర్తతే... పూర్వాసంధ్యా ఐతున్నది అంట.. సంధ్యా అంటే?? సంధులు సమాసాలు నేర్చుకుంటే సంధ్యా అనే పదం తెలుస్తది.. సంధికాలము ఐతున్నది... ఎక్కడి సంధి ఐతున్నది?? పూర్వాసంధ్యా ప్రవర్తతే.. పూర్వ అనే పదము చానా చోట్ల వినింటరు... పూర్వకాలము అంటే ముందెపుడో.. అని.. అపూర్వ అనే పేరు వినింటరు... అట్లాంటిది ఇంతకుముందు చూడలేదు.. అని... పూర్వప్రయోగచంద్రిక అని ఓ పుస్తకము... ముందు చేయాల్సిన కర్మల గురించి... దానెనక ఒచ్చేది అపరప్రయోగచంద్రిక... సచ్చిపోయినాక చేసే కర్మల గురించి.. పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణ అని విని ఉంటరు... పూర్వ అంటే తూర్పు అని... పూర్వాసంధ్యా అంటే తూర్పున జరుగుతున్న ఓ అద్భుతం గురించి.. పూర్వాసంధ్యా కి ఆపోజిట్ సాయంసంధ్య... పూర్వాసంధ్యా విని ఉండకపోయినా సాయంసంధ్య అనేది వినింటరు... పొద్దున లేస్తే పూర్వాసంధ్యా కూడా వినిఉండేవాళ్ళు.. పొద్దున లేయండి ఇప్పన్నుండైనా.. విశ్వామిత్రులవారు అదే చెప్తున్నరు.. పూర్వాసంధ్యా ప్రవర్తతే... ఉత్తిష్ఠ.. ఉత్తిష్ఠ.. తూర్పున సంధికాలం ఐతున్నది... లెయ్యండి నిద్ర అని... సరే... లేచి ఏం చేయాలంట.. కర్తవ్యం దైవం ఆహ్నికం... ఆహ్నిక కర్మలు చేయాలని.. అదంతా సరే.. నరశార్దూల ఎందుకు? ఏంది నరశార్దూల అంటే?? టైగర్మాన్ అని... అట్లెందుకు అనడం?? ఇంతకు ముందు ఇంకొక మాన్ ఒచ్చినరు.. లయన్మాన్... నరసింహము... హిరణ్యకశిపుడుని తీసి దిబ్బకి కొట్టినరు.. అదే అంశతో పుట్టిన రావణున్ని టైగర్మాన్ అయిన నువ్వు దిబ్బక్కొట్టాలి.. అని... గుర్తుచేస్తున్నట్టున్నరు గురువుగారు...
తెలుగు
3
15
98
3.1K
వజ్రం वज्र
@vAgarthau మీ ఆన్లైన్ సెషన్ రికార్డు చేసి యూట్యూబ్ లో పెట్టాలి అని మా విన్నపం.
తెలుగు
0
0
0
9
వజ్రం वज्र รีทวีตแล้ว
వాగర్థౌ
వాగర్థౌ@vAgarthau·
మిగతా టైంజోన్లలో ఉన్న తెలుగువారికోసం సుప్రభాతంలో కొన్ని శ్లోకాలు ఇట్ల ఒకింత అర్థము తెలిపేలాగా చేసే ఆలోచన ఉన్నది... మీ మీ అభిప్రాయాలు తెలిపి... మీకేది అనుకూలమో తెలపండి... ఏంది గోల్ అంటే... బాగ నేర్చుకుని.. టెక్సాస్లో కండ్లు మూసుకుని సుప్రభాతం చెపితే తిరుమలలో అయ్యవారు కండ్లప్పగించి చూడాలె...
Red Energy@Chakri_85

Goosebumps!🔥🔥🏹

తెలుగు
4
0
11
321
వజ్రం वज्र
@ashokiiit @vAgarthau కోనేటిమెట్లు లాగా మీరు కూడా రికార్డు చేసి యూట్యూబ్ లో పెట్టాలి అని విన్నపం 🙏🙏🙏
తెలుగు
0
0
0
9
వజ్రం वज्र รีทวีตแล้ว
వాగర్థౌ
వాగర్థౌ@vAgarthau·
ఈ రోజు రెండు శ్లోకాలు చూసినము... పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతం అనేది మొదటిది... పంచాననాబ్జ అనేది ఒక పదం కాదు... పంచానన అనేది ఒకటి... అబ్జభవ అనేది ఒకటి... పంచానన అనేది మల్ల చూద్దము... అబ్జభవ అంటే?? అబ్జభవ అనేది చూస్తే కమలభవ అనేది గుర్తు రావలె... కమలమునుండి ఒచ్చినరు అని... అబ్జ అంటే ఏందని ఆంధ్రభారతిల కొడితే కమలము అని తెలుస్తది... ఓహో.. అబ్జభవ అంటే కూడా బ్రహ్మదేవుడని... పంచానన అంటే??? పంచానన అనేది చూస్తే గజానన అనేది గుర్తు రావాలె... గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబుఫల చారు భక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం ఏనుగు మొహము ఉన్నవారు కాబట్టి గజానన... అట్ల చూస్తే పంచానన అంటే ఐదుముఖాలు ఉన్నవారని... ఎవరికున్నయి ఐదు ముఖాలు?? నాదతనుం అనిశం శంకరం... నమామి మే మనసా శిరసా... సద్యోజాతాది పంచవక్త్రజ... అని వినే ఉంటరు... సద్యోజాతము, వామదేవము అట్ల ఐదు ముఖాలున్నవారు ఈశ్వరుడు... మరి ఆంజనేయస్వామికీ ఉన్నై కద పంచముఖాలు... పంచముఖ హనుమాన్ల గుళ్ళు చానా ఉన్నయే... కాని ఈడ పంచముఖములంటే ఈశ్వరుడనే... సరే.. సరే... పంచానన అబ్జభవ ఐపాయే.. నెక్స్టు షణ్ముఖ... ఇది నేన్ చెప్పేదేమి?? అందరికీ తెలుసు.. పంచాననాబ్జభవ షణ్ముఖ వాసవాద్యాః వాసవ అంటే?? స్వప్నవాసవదత్తము అని ఓ నాటిక భాసుడు రాసినరు... అదేం దీనికి సంబంధం అని చెప్తలేను.. ఊరికే ఇంఫర్మేషను... సరే వాసవ అనేది ఏడన్న చూసినర?? వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతనా అని అయ్యవారు చెప్పినరు కద... దేవతలలో ఇంద్రున్ని అని... వాసవ అంటే ఇంద్రుడెట్లాయె అన్నది ఇంకెపుడన్న చూద్దము... పంచాననాబ్జభవ షణ్ముఖ వాసవాద్యాః వాళ్ళంత కలిసి... ఏం చేస్తున్నరంట... స్తువంతి... స్తుతిస్తున్నరంట... ఏం స్తుతిస్తున్నరంట... త్రైవిక్రమాది చరితం.. వామనావతారము మిగతా అవతారాలన్ని స్తుతిస్తున్నరంట... భాషాపతిః.. భాషాపతి కూడా పఠతి... చదుతున్నరంట.. ఎక్కడ... ఆరాత్... పక్కన్నే... ఏం చదుతున్నరంట?? వాసర శుద్ధి... వాసర అంటే?? సంకల్పం చెప్పేటపుడు చెప్తరు కద... పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ *** భృగు వాసరే **** వాసర అనేది వారము గురించి చెప్పే ప్రయోగం వాసర శుద్ధి అంటే జస్ట్ వారం అని కాదు తిథి వారము నక్షత్రము అట్ల అదంతా.. ఆ రోజటి పంచాంగము లెక్క చదువుతున్నరంట... మామూలుగా గుళ్ళలో అట్ల చదుతరు... శృంగేరిలో పొద్దున పూజ టైంలో చూడొచ్చు అది.. అదంత సరే... భాషాపతిః అంటే ఎవరు... ఊరికే గెస్ చేయండి.. మల్ల చూద్దము ఎవరు వారు.. అట్లెట్ల భాషాపతిః అయినరు అని... ఇంతటితో ఒక శ్లోకము అయినది.. రెండో శ్లోకము గురించి రాద్దమనుకున్న.. ఏందది అని చుస్తే.. ఈషత్ ప్రఫుల్ల అని... ఆత్మస్తుతి అని నా మీదకొస్తరని ఈ సారికి చెప్పడం లేదు.. ఏం నేర్చుకున్న నేర్చుకోకపోయినా.. వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి
వాగర్థౌ@vAgarthau

ఆరుమందితో రెండవరోజు సాగినది... మొదటి ఐదు శ్లోకాలు చూసినము... కొన్ని కొత్త విషయాలు, కొన్ని కొత్త పదాలు తెలుసుకునే ప్రయత్నము... నరశార్దూల అంటే టైగర్మాన్ అని... నరసింహము అంటే లయన్మాన్ అని... ధ్వజం అంటే జెండా/ఫ్లాగ్ అని... మధుకైటభులనే ఇద్దరు రాక్షసులు ఉండేవారని... అరి అంటే ఎనిమీ అని... అరవిందము అంటే లోటసు అని.. లోటసేనా ఇంకేమన్న వేరే పేరుందా ఇంగ్లీషుల? విధి అంటే బ్రహ్మదేవుడని... వృష అనేది తిరుమల ఏడుకొండలలో ఒక కొండ పేరని... మిగతా పేర్లు కూడా దీన్ల ఎకడన్న ఒస్తయా అనేది తెలుసుకునేందుకు ఓ కన్నేసి ఉండాలని.. అత్రి అనేది ఒక ఋషి పేరని... సప్తఋషులలో ఒకరు అత్రి అని.. ఆ సప్తఋషులలో ఇంకొక ఋషి విశ్వామిత్రులవారని... ఆ విశ్వామిత్రుల వారిచ్చిన శ్లోకమే మొదటి శ్లోకమైన కౌసల్యా సుప్రజా రామ అని... శేషాద్రి అనేది కూడా తిరుమల కొండలలో ఓ కొండ పేరని... ఏం నేర్చుకున్నా లాస్టుకి తెల్సుకోవాల్సింది వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి

తెలుగు
7
5
31
1.4K
వజ్రం वज्र
@SunGod68 @vAgarthau ప్రస్తుత పరిస్థితులలో retweet చేయువాడు ధన్యుడు సుమతీ 🙏🙏🙏 🤗🤗🤗
తెలుగు
1
0
1
12
P B M
P B M@SunGod68·
@vAgarthau ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా బాసలాడి, అన్యుల పదముల్ చొప్పించక తా జొచ్చక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ. 🤩🙏
తెలుగు
1
0
1
15
వాగర్థౌ
వాగర్థౌ@vAgarthau·
ఇదీ న్యాయమైన మాటనే... ఇదే అర్థము వాడినరు ఆ శ్లోకముల... కాని... పోతన పద్యమొకదాన్ల బృహస్పతి భాషాపతి అని రెండు ప్రయోగాలు పక్కపక్కనే ఇచ్చినరు... గుణనిధి యగు ప్రహ్లాదుని గుణము లనేకములు గలవు గురుకాలమునన్ గణుతింప నశక్యంబులు ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్. సందర్భాన్ని బట్టి అర్థము తీస్కోవాలె అన్న లెక్కలో... భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్ అన్నదాన్ల ఎట్ల బృహస్పతి అన్నది పెద్దలేమన్న కొంచం ఎక్కువ వివరాలు ఇస్తే పొడుగ్గ పండుకుని దండము పెట్టెద...
P B M@SunGod68

@vAgarthau బృహస్పతి… భాషాపతికి దగ్గర పదం అయ్యుండొచ్చు.

తెలుగు
3
0
11
236
వజ్రం वज्र รีทวีตแล้ว
పురుషోత్త్ కుమార్ (Purushoth Kumar)
ఎంత అదృష్టవంతుడినో మహాకవి శ్రీ శ్రీ చేతిరాతను నాచేతుల్తో ఫాంట్ గా మార్చడం...
తెలుగు
6
47
242
3.8K
వజ్రం वज्र รีทวีตแล้ว
వాగర్థౌ
వాగర్థౌ@vAgarthau·
అత్తా.. సాకేతు ఆకులు తింటున్నడు... పుదీననో ఏమో... చెట్టు నుండి పీక్కుని అట్లనే తింటున్నడు... అరే.. గబ్బువాడా... పుదీనా చెట్టు ఎక్కడిది.. పిచ్చి ఆకులు తింటున్నవా... నోరు తెరువు... అమ్మా... పిచ్చి ఆకులు తినంగ.. నే శిశువునో.. ఆకొంటినో... వెర్రినో... అమ్మా... ఆ.. నేన్ తెంపుకుని తినింది తులసి ఆకులమ్మ.. 😁😁
వాగర్థౌ@vAgarthau

తులసీదళములచే సంతోషముగా పూజింతు... అని చెప్పేదానికి తులసీదళములు కావల్సినన్ని ఉన్నై... సంతోషమూ కావాల్సినంత ఉంది... పూజనే రాదు... న జానామి పద్యం న జానామి గద్యం న జానామి పూజ న జానామి దండం అహం జానామి తినడం దానెనక నిద్రపోవడం కాలక్షేపో న కర్తవ్యః క్షీణమాయుః క్షణే క్షణే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం

తెలుగు
1
2
20
597
P B M
P B M@SunGod68·
@vAgarthau ఓకే ఓకే 🤣🤣
GIF
తెలుగు
1
0
1
53
వాగర్థౌ
వాగర్థౌ@vAgarthau·
మీ నాయనకొక్కనికే పని చెప్పి నువ్ మామిడిపండ్లు తినుకుంటు కుచుంటవా అని నా మీదకి రాకూడ్దు పెద్దలు... అందుకే.. చారు పొడి చేస్తిని... మూడు గ్లాసుల ధనియాలు... గ్లాసున్నర మిరియాలు... సగం గ్లాసు జిలకర... ఓ గ్లాసు కందిపప్పు... ఇన్ని మెంతులు... ఇన్ని ఎండుమిరపకాయలు... ఇంత కరివేపాకు... విడివిడిగా వేయించి.. చల్లగైనాక... మిక్షిల మూడు తిప్పులు తిప్పితే... చారుపొడి రెడీ.. చారు ఎట్ల చేయాలన్నది ఇంకెపుడన్న చూద్దము... తినేముందు దండం పెట్కోవాలె... కృష్ణార్పణమస్తు...
వాగర్థౌ tweet media
P B M@SunGod68

@vAgarthau ఇది బాల కార్మిక చట్ట పరిధిలోకి రాదా అధ్యక్షా? #జస్టాస్కింగ్

తెలుగు
1
2
24
1.5K
వజ్రం वज्र
@KumarNwin Baba చూడటం కుదరలేదు, ఆసక్తి ఉంది. మిగతావి అన్నీ చూసాను, నచ్చాయి కూడా :) .. All the movies are director's special movies, okkadunnadu theatre లో 2 times చూసా
0
0
1
23
వజ్రం वज्र
వీలున్నవారు , వీలులేకపోయినా వేలు చేసుకుని చేరాల్సిన నాలాంటి వారు .. అందరూ చేరాలని ప్రార్థన
వాగర్థౌ@vAgarthau

ఈ రోజు రెండు శ్లోకాలు చూసినము... పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతం అనేది మొదటిది... పంచాననాబ్జ అనేది ఒక పదం కాదు... పంచానన అనేది ఒకటి... అబ్జభవ అనేది ఒకటి... పంచానన అనేది మల్ల చూద్దము... అబ్జభవ అంటే?? అబ్జభవ అనేది చూస్తే కమలభవ అనేది గుర్తు రావలె... కమలమునుండి ఒచ్చినరు అని... అబ్జ అంటే ఏందని ఆంధ్రభారతిల కొడితే కమలము అని తెలుస్తది... ఓహో.. అబ్జభవ అంటే కూడా బ్రహ్మదేవుడని... పంచానన అంటే??? పంచానన అనేది చూస్తే గజానన అనేది గుర్తు రావాలె... గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబుఫల చారు భక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం ఏనుగు మొహము ఉన్నవారు కాబట్టి గజానన... అట్ల చూస్తే పంచానన అంటే ఐదుముఖాలు ఉన్నవారని... ఎవరికున్నయి ఐదు ముఖాలు?? నాదతనుం అనిశం శంకరం... నమామి మే మనసా శిరసా... సద్యోజాతాది పంచవక్త్రజ... అని వినే ఉంటరు... సద్యోజాతము, వామదేవము అట్ల ఐదు ముఖాలున్నవారు ఈశ్వరుడు... మరి ఆంజనేయస్వామికీ ఉన్నై కద పంచముఖాలు... పంచముఖ హనుమాన్ల గుళ్ళు చానా ఉన్నయే... కాని ఈడ పంచముఖములంటే ఈశ్వరుడనే... సరే.. సరే... పంచానన అబ్జభవ ఐపాయే.. నెక్స్టు షణ్ముఖ... ఇది నేన్ చెప్పేదేమి?? అందరికీ తెలుసు.. పంచాననాబ్జభవ షణ్ముఖ వాసవాద్యాః వాసవ అంటే?? స్వప్నవాసవదత్తము అని ఓ నాటిక భాసుడు రాసినరు... అదేం దీనికి సంబంధం అని చెప్తలేను.. ఊరికే ఇంఫర్మేషను... సరే వాసవ అనేది ఏడన్న చూసినర?? వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతనా అని అయ్యవారు చెప్పినరు కద... దేవతలలో ఇంద్రున్ని అని... వాసవ అంటే ఇంద్రుడెట్లాయె అన్నది ఇంకెపుడన్న చూద్దము... పంచాననాబ్జభవ షణ్ముఖ వాసవాద్యాః వాళ్ళంత కలిసి... ఏం చేస్తున్నరంట... స్తువంతి... స్తుతిస్తున్నరంట... ఏం స్తుతిస్తున్నరంట... త్రైవిక్రమాది చరితం.. వామనావతారము మిగతా అవతారాలన్ని స్తుతిస్తున్నరంట... భాషాపతిః.. భాషాపతి కూడా పఠతి... చదుతున్నరంట.. ఎక్కడ... ఆరాత్... పక్కన్నే... ఏం చదుతున్నరంట?? వాసర శుద్ధి... వాసర అంటే?? సంకల్పం చెప్పేటపుడు చెప్తరు కద... పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ *** భృగు వాసరే **** వాసర అనేది వారము గురించి చెప్పే ప్రయోగం వాసర శుద్ధి అంటే జస్ట్ వారం అని కాదు తిథి వారము నక్షత్రము అట్ల అదంతా.. ఆ రోజటి పంచాంగము లెక్క చదువుతున్నరంట... మామూలుగా గుళ్ళలో అట్ల చదుతరు... శృంగేరిలో పొద్దున పూజ టైంలో చూడొచ్చు అది.. అదంత సరే... భాషాపతిః అంటే ఎవరు... ఊరికే గెస్ చేయండి.. మల్ల చూద్దము ఎవరు వారు.. అట్లెట్ల భాషాపతిః అయినరు అని... ఇంతటితో ఒక శ్లోకము అయినది.. రెండో శ్లోకము గురించి రాద్దమనుకున్న.. ఏందది అని చుస్తే.. ఈషత్ ప్రఫుల్ల అని... ఆత్మస్తుతి అని నా మీదకొస్తరని ఈ సారికి చెప్పడం లేదు.. ఏం నేర్చుకున్న నేర్చుకోకపోయినా.. వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి

తెలుగు
1
1
2
115
వజ్రం वज्र
@sakravarthy_ Market బాలేదు, ఏదైనా బోనస్ అనే చెప్పాలి ప్రస్తుత పరిస్థితులలో.. దైవానుగ్రహమే 🙏🙏🙏
తెలుగు
0
0
0
11
వజ్రం वज्र
@srizzler @veturisarmaalt కన్నులు కలిసేదో క్షణం.. .. యువన్ శంకర్ రాజా పాట సూపర్ ఈ సినిమాలో..
తెలుగు
0
0
0
10