పెద్ది స్పెషల్ సాంగ్ హీరోయిన్ల లిస్ట్ మారుతూనే ఉంది..
మొన్నటి దాకా మానస వారణాసి..
నిన్నటి దాకా సంయుక్త మీనన్..
నేడు శృతి హాసన్..
#Peddi#RamCharan#ShrutiHaasan
The man who gave me the best advice and whose advice I did the opposite of many times . Both worked. That’s how good he is.
There is no manual on how to be great. But if there was, it would just be watching 24 years of Sachin paaji playing for our country.
Happy birthday @sachin_rt paaji. Have a great year and a great life ahead. Cricket ka bhagwan sirf ek hi baar paida hota hai.
పెద్ది సినిమా కాని అనుకున్న టైమ్ కి వచ్చుంటే ఈపాటికి ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషనలతో హంగామా ఉండేది
అలానే సమ్మర్ కి ఒక భారీ సినిమా చూసేందుకు కూడా జనాలు ఆసక్తిగా ఉండేవారు.. 2027 సమ్మర్ కి మూడు నాలుగు పెద్ద సినిమాలు ఉన్నాయి కాని ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు
#Peddi#RamCharan
నేను క్రికెట్ తన కోసమే చూడడం మొదలేసాను..ఎంతమంది క్రికెటర్లు వచ్చినా తన స్థానం ఎప్పటికీ మారదు.. అందరూ గర్వంగా పిలుచుకునే క్రికెట్ దేవుడికి జన్మదిన శుభాకాంక్షలు
హ్యాపీ బర్త్ డే #sachintendulkar
ఒక రకంగా చెప్పాలంటే.. సినిమా రేట్ పెరిగిందేమో కాని దాని విలువ మాత్రం పడిపోతుంది తెలుగులో.. నెలలో ఒక్క గట్టి సినిమా కూడా ఆడట్లేదు ఈ మధ్య.. ఏదో సంక్రాంతి, దసరా సీజన్లో తప్ప ఎక్కడా ఆ జోష్ కనపడట్లేదు..
#Tollywood#Movies
మీకు వచ్చిన తీర్పు ఒక కొత్త సమాజాన్నే నిర్మించేలా ఉండాలని ఆశిస్తున్నా..
ఇలా మీ లాగా అందరూ ఆలోచిస్తే.. కుల రహిత..మత రహిత సమాజాన్ని నిర్మించుకోవచ్చు రానున్న రోజుల్లో అయినా..
అలాగే ఏ రాజకీయ నాయకులు కులం, మతం పేరుతో రాజకీయం చేయలేరు..
#Partiban#NoCasteNoReligion
త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతున్న చిన్న సినిమా సాంగ్ ఒకటి విన్నాను చాలా బాగుంది.
రెండు కులాల మధ్య నలిగిపోయే ప్రేమ కథని సాంగ్ రూపంలో లిరిక్స్ బాగా రాశారు. "ని కులం అయితే బాగుండో నేను" అనే వర్డ్ అయితే చాలా బాగుంది.