Dussa.KumarFIF

2.7K posts

Dussa.KumarFIF banner
Dussa.KumarFIF

Dussa.KumarFIF

@DKumarFIF

I Post graduation Master Of social work Passionate Social activities, and Interested Physical activities, B I G fan of RSP ideology https://t.co/ZzWvMmeSRz

Karimnagar, India Sumali Şubat 2019
834 Sinusundan278 Mga Tagasunod
Dussa.KumarFIF nag-retweet
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఈ రోజు ఏప్రిల్ 11 మహనీయులు మహాత్మ జ్యోతిభా ఫూలే జయంతి శుభాకాంక్షలు. మహనీయులు చెప్పినట్లుగా విత్తం వివేకం విఙ్ఞానం సంపాదించినపుడే మనందరం అథోగతి పాలు కాకుండా అన్ని రంగాల్లో రాణించగలుగుతాం. కేవలం విద్య ఒక్కటే విత్తం,వివేకం,విజ్ఞానం ఇస్తుంది. అయితే ప్రభుత్వాలు ఆ విద్యనే మనకు అందకుండా చూస్తున్నాయి,విద్యకు దూరం చేయడానికే,వివేకానికి,విత్తానికి దూరం చేయడానికే కామారెడ్డి డిక్లరేషన్ వంటి అందమైన మేడిపండు లాంటి హామీలు ఇస్తున్నాయి. కావున గమనిద్దాం. ఘర్షణ చేద్దాం. గెలుద్దాం. జీవితాంతం విద్య కోసం పోరాడిన మహనీయునికి ఘన నివాళి అర్పిద్దాం. #JyotibaPhule
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
10
52
225
2.7K
Dussa.KumarFIF nag-retweet
Fit India Foundation🇮🇳 Official
ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్వహించిన మార్తాన్ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకుడు.. గల్లీలో కూడా చదువుకునే స్తోమత లేని వందల మంది పేద విద్యార్థులను ఢిల్లీ యూనివర్శిటీ కి తీసుకెళ్లిన హీరో @puneetrepalle 🙏 @RSPraveenSwaero
Fit India Foundation🇮🇳 Official tweet media
తెలుగు
1
1
3
46
Dussa.KumarFIF nag-retweet
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
అందరికీ ఉగాది శుభాకాంక్షలు Happy Ugadi to Everyone 💐💐💐🥭🥭🥭
26
45
258
2.7K
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
క్రమశిక్షణ నియమావళికి ఎవరూ అతీతం కాదని బీఆరెస్ పార్టీ శ్రేణులకు మరోసారి సంకేతం ఇచ్చినందుకు పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం, ఇంతకు ముందు కూడా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు పార్టీ తీసుకున్నది. సొంత కుటుంబీకులైనా సరే గీత దాటితే చర్యలు తీసుకుంటాం అని పార్టీ పెద్దలు గతంలోనే నిరూపించారు. బీఆరెస్ పార్టీ పోరాటాలు, త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డది. కేసీఆర్ గారి దార్శనికత మరియు ఉక్కులాంటి క్రమశిక్షణ, పార్టీకి ఉద్యమ స్వభావం లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనే కల సాకారం అయ్యేది కాదు. ఒక దశాబ్దం లో బంగారు తెలంగాణ అనే కల నిజం అయ్యేది కాదు. ఈలాంటి బంగారు తెలంగాణ కాంగ్రేసు-బీజేపీ రాబందుల చేతుల్లో నేడు బందీ అయింది. ప్రజల బతుకులు ఈ దోపిడి పాలనలో రోజూ శిథిలం అవుతూనే ఉన్నాయి. ఈ దోపిడి నుండి విముక్తి కోసం, తెలంగాణ ప్రజలు @BRSparty నాయకత్వంలో చేస్తున్న వీరోచిత పోరాటంలో అందరూ శ్రేణులు ఉక్కులాంటి వ్యక్తిగత క్రమశిక్షణ తో కదం తొక్కవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు అందరూ మన పార్టీ పై గంపెడాశతో ఉన్నారన్న విషయం మనం ఎన్నడూ మరవకూడదు. వ్యక్తిగత బలహీనతలతో, దురలవాట్లతో, దుందుడుకు చర్యలతో, స్వార్థ పూరిత రాజకీయాలతో, తల్లి లాంటి పార్టీకి చెడ్డపేరు తేవద్దని ఒక తోటి సభ్యుడిగా అందరికీ నా విజ్ఞప్తి.🙏 జై తెలంగాణ.✊
BRS Party@BRSparty

మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు! హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యకలాపాల నుంచి సస్పెన్షన్. క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసిన పార్టీ నాయకత్వం.

తెలుగు
7
55
210
5.9K
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
Don’t Miss This. రేపటి నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో గొప్పగా మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ. నేను చెబుతున్న ఈ సూచనలను చివరిదాకా చూసి వాటిని తప్పకుండా ఫాలో అయ్యి పరీక్షలు రాస్తే మీరు అసలే ఫెయిల్ అవరు. ఇది మా @BRSparty గ్యారంటీ.💪 I have compiled all these tips after talking to a lot of experienced teachers who worked in a lot of spot valuation centres. Please follow them without fail and come up with flying colours. In spite of all these things, even if you fail, no worries. You will still become great, if you gain some specific skill in your life. @KTRBRS @BrsSabithaIndra @BRSHarish #BRStheOnlyHopeForTelangana
తెలుగు
11
88
340
5.6K
Dussa.KumarFIF
Dussa.KumarFIF@DKumarFIF·
All the best for SSC students🌋🌋♻️♻️
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero

Don’t Miss This. రేపటి నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో గొప్పగా మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ. నేను చెబుతున్న ఈ సూచనలను చివరిదాకా చూసి వాటిని తప్పకుండా ఫాలో అయ్యి పరీక్షలు రాస్తే మీరు అసలే ఫెయిల్ అవరు. ఇది మా @BRSparty గ్యారంటీ.💪 I have compiled all these tips after talking to a lot of experienced teachers who worked in a lot of spot valuation centres. Please follow them without fail and come up with flying colours. In spite of all these things, even if you fail, no worries. You will still become great, if you gain some specific skill in your life. @KTRBRS @BrsSabithaIndra @BRSHarish #BRStheOnlyHopeForTelangana

English
0
0
1
5
Pavani Goud BRS
Pavani Goud BRS@PAVANIGOUD_BRS·
కుటుంబసమేతంగా @TheDeverakonda - @iamRashmika రిసెప్షన్‌కి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
Pavani Goud BRS tweet media
తెలుగు
1
16
214
1.4K
Dussa.KumarFIF nag-retweet
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
Wish you a happy married life, Vijay Devarakonda and Rashmika. Hope you will continue to inspire the young generation with your hard work and commitment to your profession. Never Give Up. 💐💐💐 #Virosh
Dr.RS Praveen Kumar tweet media
English
13
182
1.6K
30K
Dussa.KumarFIF nag-retweet
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
హైదరాబాదు లో ఇంత ఘోరంగా పట్టపగలే భూ కబ్జాలు చేస్తూ వుల్టా ఖమ్మం లో భూమి లేని పేదలను పెయిడ్ బ్యాచ్ అని, ల్యాండ్ మాఫియా అని అంటారా @INC_Ponguleti ji? What a joke 🤣
Harish Rao Thanneeru@BRSHarish

ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానసహిల్స్ ప్రాంతంలో, @INC_Ponguleti కి చెందిన సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కొండలను పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు? 📍 maps.google.com/?q=17.300150,7… నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యు, మైనింగ్, పిసిబి, hmda అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదు? రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ యదేచ్చగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం? మంత్రికి ఒక న్యాయమా? ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం? మంత్రి కుటుంబం చేస్తే ఆ అక్రమం సక్రమం అవుతుందా? నెలల తరబడి కొండలను పిండి చేసి, భారీగా కాంక్రీటు తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? విద్యుత్ మంత్రి @Bhatti_Mallu, పర్యావరణ మంత్రి @KondaSurekhaINC, గనుల శాఖ మంత్రి @VivekVenkatswam సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్లు? ఆయా శాఖల్లోని విజిలెన్స్ విభాగాలు పని చేయడం లేదా? లేక సహచర మంత్రి చీకటి వ్యాపారానికి ఉద్దేశ్యపూర్వకంగానే సహకరిస్తున్నాయా? ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయి? అధికారుల నుండి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎందరి చేతులు తడుస్తున్నాయి? క్వారీకి ఎలాంటి అనుమతులు లేకున్నా మంత్రి కుటుంబం అయితే సరిపోతుందా? 1, @TelanganaPCB (Pollution Control Board) నుంచి Consent for Establishment (CFE) & Consent for Operation (CFO) అనుమతి లేదు. 2, పర్యావరణ అనుమతి @moefcc (Environmental Clearance) లేదు. 3, మైనింగ్/క్వారీయింగ్ లీజ్ అనుమతి – మైన్స్ & జియాలజీ విభాగం అనుమతి లేదు. 4, స్థానిక గ్రామపంచాయతీ/మున్సిపల్ అనుమతి ల్యాండ్ యూజ్ మార్పిడి (Land Conversion) & @HMDA_Gov క్లియరెన్స్ లేదు 5, విస్ఫోటక పదార్థాల వినియోగం కోసం Explosives License లేదు. 6, గ్రౌండ్ వాటర్ వినియోగానికి సంబంధిత అనుమతులు లేవు. @CGWB_CHQ 7, రెవెన్యూ అనుమతులు లేవు. @TelanganaCS ఏ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు–కాంక్రీటు తరలించడం చట్టవిరుద్ధం అనే విషయం తెలియదా? ఒక వైపు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతడు. మరోవైపు అదే ముఖ్యమంత్రి @revanth_anumula తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెడతడు. 📍 maps.app.goo.gl/PEFbEAiWSDtdhg… ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని, ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని మేం డిమాండ్ చేస్తే మూడు రోజులు అయినా తేలు కుట్టిన దొంగల్లా ఉలుకరు పలకరు. ఇంకోవైపు మంత్రి పొంగులేటి అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే ఖతం చేస్తడు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్ ఎస్టేట్ కంపెనీనా? ప్రభుత్వ భూములు రక్షించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులే భూ బకాసురులుగా మారి భూములను భక్షిస్తుంటే ఇక రక్షించే వారెవరు? 'తెలంగాణ అంటే బిజినెస్' అని చిల్లర నిర్వచనాలు చెప్పే రేవంత్ రెడ్డి అండ్ కో.. మీ దనదాహం తీర్చుకోవడం కోసం తెలంగాణను గంపగుత్తగా అమ్ముకుంటారా? ‘‘ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని’’ నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చిండు. ఇప్పుడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో ఉన్న కొండలను స్వయంగా మీ మంత్రి, మీ అల్లుడు మాయం చేస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారు? @Comm_HYDRAA అంటే Hyderabad Disaster Response and Asset Protection Agency అని గొప్పలు చెప్పడమే తప్ప ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీ అప్పనంగా తన్నుకు పోతుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేయడం లేదు? శని, ఆదివారాలు వచ్చిందంటే చాలు పేదల ఇళ్ల మీదకు వెళ్ళే హైడ్రా బుల్డోజర్ కు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా? సాధారణ ప్రజలకు ఒక న్యాయం? ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా? ఈ మైనింగ్ దందాలలో మీకు ఎలాంటి వాటా లేకపోతే, వెంటనే మీ సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ క్వారీని వెంటనే మూసివేయించాలని, ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపద మొత్తాన్ని పెనాల్టీతో సహా రికవరీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాము. (1/2)

తెలుగు
7
106
405
6.9K
Dussa.KumarFIF nag-retweet
Dr Srikanth Manda
Dr Srikanth Manda@srikant09214163·
Hope one day , at least a Muncipal Corporator visits a Government hospital for treatment in #Telangana / #AndhraPradesh
ANI@ANI

#WATCH | Kannur: Kerala CM Pinarayi Vijayan visits Kannur Government Hospital to see State Health Minister Veena George. Veena George sustained injuries to her neck and hand during a KSU (Kerala Students' Union) black flag protest at the Kannur Railway Station. (Video: Kerala CMO)

English
0
2
4
68
Dussa.KumarFIF
Dussa.KumarFIF@DKumarFIF·
@Voice2Bc @revanth_anumula తమదైతే మంగళవారం వేరే వారిది కదా?? ప్రభుత్వం కాకుండా ,ప్రతి పక్ష పార్టీ లో చేరినప్పుడే @RSPraveenSwaero హీరో.. మీరు ఎన్ని రాసిన ఆయన మాట్లాడుతూనే ఉంటారు అది నిజాలు మాత్రమే..
తెలుగు
0
0
1
7
BC Voice
BC Voice@Voice2Bc·
@revanth_anumula ముందు బిఆరెస్, తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్..మూడు పార్టీలు మారినా కనబడదు. మంత్రి వివేక్ కాంగ్రెస్ నుంచి బిఆరెస్కు, బిఆరెస్ నుంచి కాంగ్రెస్ కు, కాంగ్రెస్ నుంచి బిజెపికి, ఇప్పుడు మళ్లీ కాంగ్రెసులో చేరి మంత్రి అయినపుడు ఈ పత్రిక ఓనర్ గాడి కండ్లు కాకులు పొడిసినయా?
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨@Nallabalu1

వెలుగు పత్రిక @RSPraveenSwaero గారి గురించి ఇంత పెద్ద ఆర్టికల్ రాసే ముందు, మీ వివేక్ వెంకటస్వామి ఎన్ని సార్లు పార్టీ మారిండు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, ఆ పార్టీ అధినేతలను ఎలా పొగిడిండు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా రాయాలి కదా @v6velugu ?? రాజకీయాల్లో ద్వంద్వ ప్రమాణాలు - నైతికత ఎవరికి కావాలి ? ​రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అని అందరూ అంటారు. కానీ ఇక్కడ కొందరికి ఒక న్యాయం, మరికొందరికి మరో న్యాయమా? ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు బిఆర్ఎస్‌లో చేరడాన్ని విమర్శిస్తున్న వారు ఒక్కసారి తమ వైపు చూసుకోవాలి. ​ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి గారి రాజకీయ చరిత్ర చూస్తే.. ఆయనకు అధికారమే ముఖ్యం తప్ప పార్టీ ఏది? నాయకులు ఎవరు? అన్న పట్టింపు అస్సలు లేనట్టు కనిపిస్తుంది. నాడు బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని ఆకాశానికెత్తలేదా? బీజేపీలో ఉన్నప్పుడు మోదీ గారిని ఎత్తుకోలేదా? ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి రేవంత్ రెడ్డి గారిని జోకడం లేదా? ​మరి వివేక్ గారు ఇన్ని పార్టీలు మారితే అది 'రాజకీయ వ్యూహం'.. ఇతరులు చేస్తే 'వ్యభిచారం' అవుతుందా? వివేక్ చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే తప్పా? ఇవి కదా అసలైన ద్వంద్వ ప్రమాణాలు. ​ఇక క్యాతన్‌పల్లి విషయంలో మంత్రి గారి నిర్వాకాన్ని, అరాచకాన్ని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక సొంత పేపర్ అడ్డుపెట్టుకుని వ్యక్తిగత దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం? ప్రశ్నించే గొంతుకలపై మీడియాను ఆయుధంగా వాడుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. మీరు ఇలాంటి వార్తలు ఎన్ని రాసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాయిని తగ్గించలేరు, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేరు…

తెలుగు
1
3
8
122
Dussa.KumarFIF
Dussa.KumarFIF@DKumarFIF·
@RSPraveenSwaero తెలంగాణ స్వప్నాన్ని రాష్ట్రంగా మలిచిన నాయకుడు, పోరాటం నుంచి పాలన వరకు సంకల్పాన్ని శాసనంగా నిలబెట్టిన మహాసాధకుడు! @KCRBRSPresident గులాబీ దళపతి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు! 💐 #HappyBirthdayKCR @KTRBRS @BRSHarish
తెలుగు
0
0
0
18
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
తెలంగాణ రాష్ట్ర సాధకులు,తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐💐💐 పుట్టిన బిడ్డ నుండి వృద్ధాప్య దశ వరకు ప్రతి పేద బిడ్డను కడుపులో పెట్టుకొని కాపాడుకున్న పెద్దన్న. బీడు భూముల్లో సిరులు పండింపజేసేలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి కోటి ఎకరాలకు సాగునీరు అందించిన రైతు బిడ్డ. అధికారం పోయినా,కొందరు దొంగలు గులాబీ జెండాతో గెలిచి వెన్నుపోటు పొడిచి మోసం చేసి వెళ్లినా,అధికార పార్టీ నాయకులు ఎన్ని రకాలుగా వేధింపులకు గురిచేస్తూ, వ్యక్తిగతంగా దూషించినా... తెలంగాణే ఆశగా,శ్వాసగా బతుకుతున్న రాష్ట్ర ప్రజల గుండె ధైర్యం, మరోసారి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayKCR
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
28
209
1.4K
9.8K