ΛMIGO 👬
19.2K posts

ΛMIGO 👬
@EstrellaDePoder
జనని🔸 జన్మభూమి🔸 జనసేన

Grateful beyond words for this opportunity after such a long time. 🙏 A heartfelt thank you to wonderful people @GudumbaCares007 ,@Ashwatthama2898 ,@PalegarShiledar who trusted me with the chance to edit and visually bring thoughts and words to life with @NagaBabuOffl garu’s VO

జనసేన ఇది మీసేన The 'Ichina Mata' series is a curated digital anthology of the Janasena Meesena series, exploring the intersection of governance, tribal heritage, and environmental preservation in Andhra Pradesh under the vision of @PawanKalyan @APDeputyCMO. Featuring a voiceover contributed by @NagaBabuOffl garu. These 6 detailed episodes document the transformation of our region through proactive governance—covering everything from grassroots empowerment to ecological audits and industrial reforms. Here is a breakdown of the full documentary series. #janasena #pawankalyan #janasenaparty #IdhiManchiPrabhutvam 🧵👇

Grateful beyond words for this opportunity after such a long time. 🙏 A heartfelt thank you to wonderful people @GudumbaCares007 ,@Ashwatthama2898 ,@PalegarShiledar who trusted me with the chance to edit and visually bring thoughts and words to life with @NagaBabuOffl garu’s VO

పెద్దిరెడ్డి ఫ్యామిలీ గురించి తెలిసే కయ్యం పెట్టుకుంటున్నావా పవన్ కళ్యాణ్? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరు పెళ్లి పత్రిక పట్టుకెళ్లి పెద్దిరెడ్డి గారిని పిలిచినా.. తక్కువలో తక్కువగా కనీసం రూ.50 వేలు పెళ్లి ఖర్చుల కింద ఇచ్చి పంపిస్తారు. వీలైతే ఆ పెళ్లికి కూడా హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అది వాళ్ల మంచితనం పెద్దిరెడ్డి గారి సిఫార్సుతో రాష్ట్రంలో ఉద్యోగాల్లో చేరిన వారు వేలల్లో ఉంటారు. అది ఆయనకి ఉన్న పలుకుబడి. ఇందులో కాపు లేదు నాయుడు లేదు. జస్ట్ సాయం మాత్రమే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు వెళ్లి.. 70 ఎకరాలు పైగా అటవీ భూములను పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆక్రమించింది అని అరిచావు. వాళ్లు సర్వే నెంబర్లతో సహా అవి మా భూములను అని పబ్లిక్‌గా సాక్ష్యాలు బయటపెట్టారు. ఇక్కడితోనే అంతా అయిపోలేదు.. 2029లో మళ్లీ పెద్దిరెడ్డి మంత్రి అవుతారు. పంచాయతీ రాజ్ శాఖ తీసుకుంటారు. అప్పుడు నువ్వు ఇప్పుడు మీ ప్రొడ్యూసర్లకి కట్టబెడుతున్న భూముల లెక్కలన్నీ తేలుస్తారు అప్పటి వరకు ఎంజాయ్... నిన్ను ఏం మాట్లాడరు..! @MithunReddyYSRC @peddireddyysrcp @MLADwarakanatha @ysjagan

చిన్నారి హిరంశీకి ఈ ఉదయం తీయని సర్‌ప్రైజ్ !! డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి కుంకి ఏనుగుల కార్యక్రమం చూసి, ఆయనను ఆశీర్వదిస్తున్న ఏనుగు చిత్రాన్ని ప్రేమగా గీసింది. ఆ వీడియోను చూసిన గౌ. ఉప ముఖ్యమంత్రి శ్రీ PawanKalyan గారు ఆమె ప్రతిభను మెచ్చి ప్రత్యేక బహుమతి పంపించారు చిన్నారిలో ఆనందం వెల్లివిరిసింది. పిల్లల పట్ల పవన్ గారి మమకారం ప్రతిబింబించిన హృదయస్పర్శ క్షణం.