RWS&S Department, GoAP

135 posts

RWS&S Department, GoAP banner
RWS&S Department, GoAP

RWS&S Department, GoAP

@RWSS_AP

State Water and Sanitation Mission, Rural Water Supply and Sanitation Department, Government of Andhra Pradesh

Vijayawada Sumali Ağustos 2023
80 Sinusundan84 Mga Tagasunod
RWS&S Department, GoAP
RWS&S Department, GoAP@RWSS_AP·
Glaciers are our planet's water reserves, but they're melting at an alarming rate, impacting us with rising temperatures and water shortages. On #WorldWaterDay and beyond, commit to awareness and actions that help us conserve water for ourselves and our future generations.
RWS&S Department, GoAP tweet mediaRWS&S Department, GoAP tweet mediaRWS&S Department, GoAP tweet mediaRWS&S Department, GoAP tweet media
English
0
0
1
75
RWS&S Department, GoAP nag-retweet
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
ఈరోజు మధ్యాహ్నం కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మల్లాయపాలెం గ్రామంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించి, గ్రామీణ రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పరిశీలించారు. అక్టోబర్ 14 న కంకిపాడు లో జరిగిన పల్లెపండుగ కార్యక్రమంలో గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గం పరిధిలోని 44 గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థకు మరమ్మత్తులు చేపట్టి స్వచ్ఛమైన నీరు అందించాలని స్థానిక MLA శ్రీ @RamuVenigandla గారు కోరడంతో, వెంటనే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించి, రూ. 3.8 కోట్ల నిధులు కేటాయించారు. ఫిల్టర్ బెడ్లు పూర్తిగా దెబ్బ తినడంతో పంచాయతీకి రూ. 4 లక్షల ఖర్చు చేసి ఫిల్టర్ బెడ్లు మార్పు చేశారు. 14 గ్రామాల పరిధిలో ఫిల్టర్ బెడ్ల మార్పు ప్రక్రియ పూర్తి అయిన క్రమంలో మల్లాయపాలెం రక్షిత మంచి నీటి సరఫరా కేంద్రం వద్ద క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. స్టోరేజీ ట్యాంక్, ఫిల్టర్ బెడ్లతోపాటు- 14 గ్రామాల్లో మరమ్మతులకు ముందు, తర్వాత నీటి నమూనాలను పరిశీలించారు. క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం గుడివాడ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ వెనిగెండ్ల రాము గారు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ శ్రీ రావి వెంకటేశ్వర రావు గారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ గారు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గుడివాడలో జనసేన, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. 1/3 #PallePanduga
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
6
617
2.5K
65.9K
RWS&S Department, GoAP nag-retweet
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
అమృతధార ప్రాజెక్ట్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి @PawanKalyan సుస్థిరమైన నీటి వనరుల వినియోగంతో రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ విజయవంతంగా అమలు చేసేందుకు గ్రామీణ నీటిసరఫరా మరియు పారిశుధ్య విభాగం అధికారులతో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వర్క్ షాప్ లో పాల్గొని ప్రాజెక్ట్ అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. @PMOIndia @jaljeevan_ @DoWRRDGR_MoJS @CRPaatil @AndhraPradeshCM @IPR_AP @pibvijayawada #AmruthaDhara #HarGharJal #JalJeevanMission
తెలుగు
8
412
1.4K
14.8K