#MsDhoni | 9394022222 @Janasena member ship |
114.6K posts

#MsDhoni | 9394022222 @Janasena member ship |
@kumaralp







పవన్ కళ్యాణ్.. ముమ్మాటికీ తెలంగాణ ఈ భూమి పుత్రుల జాగీరే.. ఇక్కడున్న నాలుగు కోట్ల మంది జాగీరే. 100% ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్లు, ఈ నేల కోసం పోరాటాలు చేసినవాళ్లు, ఈ నేల కోసం త్యాగాలు చేసినవాళ్లు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్న పవన్ కళ్యాణ్ కు నేను ఒక్కటే గుర్తు చేస్తా ఉన్నా.. ప్రాంతీయవాదం అంటే... మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు, అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని... మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను పట్టుకొని పోతా ఉన్నాడు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్‌కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాదీ బిర్యానీ పెడతాం.. కానీ, వచ్చి మా సెక్రటేరియట్‌లో కూర్చొని పెత్తనం చేస్తాం అంటే ఒప్పుకోము. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS




అప్పట్లో భుట్టో - ఇప్పుడు ముషారఫ్

సరిగ్గా 15 నెలల క్రితం పవన్ కళ్యాణ్ మాటలు తెలంగాణ అదృష్టం వాళ్లకు తెలంగాణ భావం ఉంది ఆంధ్ర వాళ్ల దౌర్భాగ్యం మాకు కుల భావం తప్ప ఏం లేదు











