AVC Baga Rao
14.7K posts


@JspBVMNaresh ఆల్రెడీ అజయ్ పాల్ శర్మ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని ec వెనకకు పంపింది.
తెలుగు

తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం అంటే ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన కనీస సదుపాయాలు కూడా ఏర్పరచకుండా విడదీయమని కాదు.. అది కచరా బృంద సభ్యులకి ఈ జన్మకి అర్థం కాదు.
Prof. Chakrapani Ghanta@GhantaC
అతనికి ఎవరైనా చెప్పండి, వాళ్ల నాయన అనుకూలమని పార్టీలో తీర్మానాలు చేసి తెలంగాణా ఏర్పాటుకు ఆమోదం తెలిపాడని. రెండోది కట్టుబట్టలతో అంటున్నాడు, గెంటేశారు అంటున్నాడు కానీ ఇంకా జూబిలీ హిల్స్ లోని ఇంట్లోనే కదా ఉంటున్నాడు. 🚫
తెలుగు

@M9News_ బ్రహ్మోస్ ప్రయోగిస్తుంది, కానీ ట్రంప్ ముందు సరెండర్ అవుతుంది.
తెలుగు

#Editorial శత్రు శేషం, ఋణ శేషం ఉండకూడదంటారు పెద్దలు
BJP సిద్దాంతం అదే... ఢిల్లీ, బిహార్, ఒడిసాలో అదే చేసింది
తర్వాత బెంగాల్, పంజాబ్, తమిళనాడు, కేరళ, తెలంగాణలో కూడా అదే చేస్తుంది
పుతిన్, ట్రంప్‌లా వీకెండ్ పిక్నిక్ అని చేతులు కాల్చుకోదు
దీని కోసం ఓ బండిని, ఓ అన్నామలైని పక్కన పెట్టేందుకు వెనకాడలేదు
అది చారిత్రిక తప్పిదమనిపిస్తుంది.. కానీ అది బిజేపి సిద్దాంతం
బిజేపి ఎన్నడూ డ్రోన్ అటాక్స్ చేయదు
సర్జికల్ స్త్రైక్స్ చేసి బ్రహ్మోస్ ప్రయోగిస్తుంది
తర్వాత గ్రౌండ్ ఖాళీ...
దీని కోసం పదేళ్ళయినా వేచి చూడగలదు
#BJP #Modi
తెలుగు

@BSChandra4BJP వెదవ వేషాలు వేసినందుకు అజయ్ పాల్ సింగ్ ను ఎలక్షన్ కమిషన్ వెనకకు పంపించింది.
తెలుగు

డైమండ్ హార్బర్ అసెంబ్లీ సెగ్మెంట్..
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు
పోటీ లో ఉన్నాడు..
ఒక్క ఈ సెగ్మెంట్ కే 5000 మంది CRPF బలగాలను
సెక్యూరిటీ అలర్ట్ చేసిన ఎలక్షన్ కమిషన్..
ఇక్కడ మొత్తం 270 పోలింగ్ బూత్ లు ఉన్నాయి..
ఒక్కో బూత్ దగ్గర 10 మంది Male Officers
5 మంది Lady Officers సిబ్బంది సెక్యూరిటీ..
బురఖా వేసుకుని ఓటు వేయడానికి వచ్చే మహిళలకు 100 మీటర్లు దూరంలోనే మహిళా ఆఫీసర్స్ తో చెకింగ్ పాయింట్..
48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని 500 మంది
బాంబ్ స్క్వాడ్ ఆఫీసర్స్ ని అలెర్ట్ చేసిన సెంట్రల్ ఫోర్స్..
బెంగాల్ స్పెషల్ డీజీపీ ఉత్తర్వులతో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని ఇప్పటికే తన అధీనం లోకి తీసుకున్న
ఉత్తర్ ప్రదేశ్ నుండి డిప్యూటేషన్ పై బెంగాల్ వచ్చిన
Encounter Specialist IPS అజయ్ పాల్ శర్మ..
ఓటర్ కార్డు తెచ్చుకుని లైన్ లో నించొని ఓటు వేసి వెళ్ళాలి..
అల్లర్లు చేసిన, చేయడానికి ప్రయత్నించినా ఒక్కొక్కడి కాళ్ళల్లో బుల్లెట్లు దింపుతానని వార్నింగ్..
#ModiHaiToMumkinHai #TMCHataoBanglaBachao #tamilanadu #modi #NDAalliance #NDA #NarendraModi #BengalPolitics

తెలుగు

@TV9Telugu పుకారు అవసరం లేదు బంక్ ముందు పెద్ద q లైన్ కనిపిస్తే చాలు.
తెలుగు

@hindhutwa @Kiran_Jupally @BJP4Telangana I booked a prepaid order on 28/03/26, showing out for delivery from 12/04/26, no trace of cylinder till 27/04/36. Nobody lifting calls at the gas agency or toll free number. HP Gas.
English

@Kiran_Jupally @BJP4Telangana మొన్న 16 th కి book చేశారా పింకీ..
Next day డెలివరీ అయింది..
దొంగ ట్వీట్లు చెయ్యకు..
అయిన బుద్దులు ఎటు పోతాయి..మొత్తం faked ఏ..

తెలుగు

17 days literally no update on cylinder booking while @BJP4Telangana karyakarta continue to spread fake news that cylinders are delivered in one day .

English

@Gani5318 @Kiran_Jupally @BJP4Telangana I booked a prepaid order on 28/03/26, showing out for delivery from 12/04/26, no trace of cylinder till 27/04/36. Nobody lifting calls at the gas agency or toll free number. HP Gas.
English

@Kiran_Jupally @BJP4Telangana I booked a prepaid order on 28/03/26, showing out for delivery from 12/04/26, no trace of cylinder till 27/04/36. Nobody lifting calls at the gas agency or toll free number. HP Gas.
English

@iamindian1487 @Kiran_Jupally @BJP4Telangana I booked a prepaid order on 28/03/26, showing out for delivery from 12/04/26, no trace of cylinder till 27/04/36. Nobody lifting calls at the gas agency or toll free number. HP Gas.
English

@Kiran_Jupally @BJP4Telangana Just because you are not getting doesn't mean... Whole state has same issue
English

@Vasudha156 Telangana gave the BJP 50% of its MPs but they gave 0.5% to the State. It is now hard for them to retain them Except one MP remaining is sheer waste.
English

BRS completes 25 years, marking quite a journey for KCR through many ups and downs, but this moment feels more existential with an aggressive Revanth Reddy and a BJP that sees Telangana as fertile ground to grow….KCR carries the legacy of the statehood fight, yet with family troubles, shifting vote banks like minorities and a triangular contest that looks here to stay, the question is whether BRS can find its way back to pole position….
English

@ysj_45 హార్వెస్టర్ లు, jcb, ట్రాక్టర్ వాళ్ళు can లలో తీసుకుని పోతారు పొలం నుంచి బంక్ కు వస్తె సగం డీసెల్ దానికే పోతది.
తెలుగు

@SuryaBhagat7 Hyderabad లో కూర్చొనే వాడికి ఇవ్వన్ని ఏమి తెలుసు, వాడు ఎవడు పైసలు ఇస్తే వాడికి అనుకూలంగా వార్తలు రాస్తాడు.
తెలుగు

ఇది రబీ వరికోతల సమయం .. వరి కోత యంత్రాలకి డీజిల్ అవసరం - కాబట్టి క్యానుల్లోనే కొట్టించుకుని వెళతారు రైతులు
రెయ్యల చెరువు రైతులు - రొయ్యలకి ఆక్సిజన్ అందించేందుకు జనరేటర్లల్లో డీజిల్ పోయటానికి - క్యానుల్లోనే కొట్టించుకుని వెళతారు.
కోళ్ళ ఫారాల రైతులు - మేత ఆడే మిషన్ లకి డీజిల్ క్యానుల్లోనే కొట్టించుకుని వెళతారు.
ఇదేదో ఇప్పుడే కొత్తగా ప్రజలు క్యానుల్లో డీజిల్ కొట్టించుకోవడం వలన కోరత ఏర్పడింది అంటూ దిక్కుమాలిన లాజిక్ చెప్పి ప్రజలని తప్పుదోవ పట్టించడానికి ఎల్లో మీడియా సిద్దమైపోయింది. పరిపాలించడం రానప్పుడు ఇలాంటి దిక్కుమాలిన మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలని తప్పుదారి పట్టించడమే వీళ్లకి తెలిసిన రాజకీయం

తెలుగు

@zoo_bear @OishaniB_ Isn't Teluguscribe the same account which allegedly carried unsubstantiated allegations of a relationship between a serving woman IAS officer and a political executive and attempted to link her official postings to such claims??
He is no saint but a BRS spokesperson.
English

Telangana Police invokes UAPA to seek X account details of ‘TeluguScribe’, sparking concerns over using an anti-terror law to probe social media content.
The handle frequently posts content critical of the Congress govt in the state. @OishaniB_ altnews.in/telangana-poli…
English

@sam_kandepu @IndianSanathani అంటారు. హిందూ మతం (మతం కూడా అన లేము) వ్యక్తి అతని ఆలోచనలకు పూర్తి విలువ/ స్వేచ్ఛ ఇస్తుంది. చెడ్డొడికి తెడ్డే లింగం అంటారు. అసలు దేవుడు లేడు అన్నా అడిగే వాడు ఉండడు. నీకు నువ్వే ఒక దేవుడిని తయారు చేసుకో వచ్చు.
తెలుగు

@sam_kandepu @IndianSanathani అవి పరంపరగా భావి తరాలకు అందించబడ్డాయి, కొత్తగా చదవాల్సిన అవసరం లేదు, ఉన్నవాడు చదువుతాడు, ఆదివారం చర్చకు, శుక్రవారం మసీదు వేళ్ళు అని రూల్స్ ఉండవు, పోతే పో, పోక పోతే పోకు, లేదా తీరినప్పుడు పో, nobody will dictate anybody. మత గ్రంథాలు చెప్పిన దేనికి ప్రొఫ్ ఉండదు గుడ్డిగా నమ్మాలి
తెలుగు

ముఖమంత్రి గారి కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపిన వ్యవధి
పూర్తి వివరాలు
1. నానక్రామ్‌గూడ టోల్ → గచ్చిబౌలి
ట్రాఫిక్ నిలిపివేత వ్యవధి: 08 నిమిషాలు 53 సెకన్లు
2. నానక్రామ్‌గూడ రోటరీ–2 → ఓఆర్‌ఆర్ ప్రవేశం (గచ్చిబౌలి వైపు)
ట్రాఫిక్ నిలిపివేత వ్యవధి: 06 నిమిషాలు
( మొత్తం వివరాలు కింద డాక్యుమెంట్ లో చూడగలరు)
సీఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపింది కూడా శిల్పా ఫ్లైఓవర్ వైపు లేన్ నారో ఎడ్జ్ ఉండటం వల్ల అక్కడ ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది అనే ఉద్దేశంతో భద్రతా దృష్ట్యా పోలీస్ అధికారులు కొద్ది సమయం ట్రాఫిక్ ఆపడం జరిగింది
ఈ @TeluguScribe ఎంత ఫేక్ గాడో చూడండి మిత్రులారా..
గంట పాటు ట్రాఫిక్ నిలిపివేత అని ఫేక్ రాతలు రాస్తూ మరోసారి దొరికిపోయిన దొంగ..
వీడి పని కేవలం ప్రభుత్వాన్ని బద్నాం చెయ్యాలి..
ముఖ్యమంత్రి గారిపైన నిందలు మోపాలి..
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టిల్లు దుబాయ్ నుండి నడిపిస్తున్న ఒక క్షుద్ర విద్య ఇది..
ఇకనైనా వీడి రాతలు నమ్మకండి..
త్వరలోనే స్క్రైబ్ భాగోతం మీ అందరికి తెలుస్తుంది..!

తెలుగు













