Ganesh D S

546 posts

Ganesh D S

Ganesh D S

@Gani5318

ఓరుగల్లు బిడ్డ.

వరంగల్ Katılım Haziran 2022
1.8K Takip Edilen1.9K Takipçiler
Sabitlenmiş Tweet
Ganesh D S
Ganesh D S@Gani5318·
Jai shree Ram #Hanuman
Ganesh D S tweet media
हिन्दी
2
0
13
1.2K
Kiran Jupally
Kiran Jupally@Kiran_Jupally·
17 days literally no update on cylinder booking while @BJP4Telangana karyakarta continue to spread fake news that cylinders are delivered in one day .
Kiran Jupally tweet media
English
7
17
50
1.9K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఆడవారి మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న రాజేందర్ అనే వ్యక్తికి దేహశుద్ది
Dr.Krishank@Krishank_BRS

Chief Minister @revanth_anumula , Your Congress handles can create how many ever Fake News against me but using my wife's pictures is unacceptable. Such news article did not even come in Andhra Prabha newspaper, it was created by Gandhi Bhavan ... Only because BRS has been exposing your Scams ❓️

తెలుగు
32
192
833
122.2K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
మేం అధికారంలోకి రాగానే హైడ్రా ఎత్తి అవతల పడేస్తాం హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్లో నిడ్రా, జగిత్యాలలో జిడ్రానా? - ⁠- కేసీఆర్
తెలుగు
15
307
1.7K
37K
Ganesh D S
Ganesh D S@Gani5318·
@TeluguScribe ఏ సినిమాలో ఉంది పాప. చాల క్యూట్ గా ఉంది.
తెలుగు
1
0
0
2K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
హీరోయిన్ చేతికి రేవంత్ రెడ్డి ఐపీఎల్ టిక్కెట్లు తెలంగాణ సీఎంకు ఇచ్చే ఎలైట్ లాంజ్ టిక్కెట్లతో మ్యాచ్‌కు వెళ్తున్న కుషితా కల్లాపు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో సీఎం పేరు మీద ఉన్న టిక్కెట్ ఫోటోలను స్టోరీలో పెట్టిన కుషితా సీఎంవో టిక్కెట్లను హీరోయిన్లకు పంచుతున్నారా ? లేకపోతే బ్లాక్‌లో అమ్ముతున్నారా ? రూ. 40,000 విలువైన ఎలైట్ లాంజ్ టిక్కెట్లను ఫ్రీగా హీరోయిన్లకు పంచుతుంది ఎవరు ? సీఎంవో మ్యాచ్ టిక్కెట్ల దుర్వినియోగం వెనుక రేవంత్ రెడ్డి సన్నిహితుడు మాజీ నిర్మాత హీరోయిన్లకు గాలం వేయడానికే ఐపీఎల్ టిక్కెట్లను ఎరగా వేస్తున్న సదరు మాజీ నిర్మాత ? ఇటీవల జరిగిన రెండు మ్యాచుల్లోనూ పదుల సంఖ్యలో సీఎంవో టిక్కెట్ల దుర్వినియోగం రేవంత్ రెడ్డికి తెలియకుండా టిక్కెట్లు మరొకరి చేతిలోకి రావంటున్న సీఎంవో అధికారులు
Telugu Scribe tweet media
తెలుగు
103
406
2K
259.6K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
తెలంగాణ ఎంపీలకు సిగ్గుందా ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్, పాకిస్తాన్‌ విభజనతో పోల్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తేజస్వీ సూర్య తెలంగాణను అవమానిస్తున్నా చప్పుడు చేయని తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డితో సహా 16 మంది ఎంపీలు సభలో ఉన్నా అభ్యంతరం తెలుపని వైనం తేజస్వీ మాటలను ఖండించకుండా తప్పేమి లేదు, వక్రీకరించారంటూ వెనకేసుకొచ్చిన కిషన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర రోజులను మరిపిస్తున్న తెలంగాణ ఎంపీలు.. ఢిల్లీకి బానిసలమని మరోసారి నిరూపణ 1200 మంది అమరవీరుల త్యాగాలను అపహాస్యం చేస్తుంటే రక్తం మరగట్లేదా ? పౌరుషం రావట్లేదా ? బీజేపీకి మోదీ... కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ తప్ప తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం వీళ్ళకి పట్టదా ? ఇంత జరుగుతున్నా.. మన ఎంపీల నోట్లో నుంచి "జై తెలంగాణ" అనే నినాదం ఎందుకు రాలేదు ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఇష్టం లేదా ? లేకపోతే ప్రజలపై ప్రేమ లేదా ? తెలంగాణ ఇచ్చామని గొప్పలు చెప్పే కాంగ్రెస్ ఎంపీలు నిద్రపోతున్నారా ? లేదా నిద్ర నటిస్తున్నారా ? రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్ళు కావస్తున్నా బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులకు తెలంగాణపై అక్కసు తగ్గలేదా ? ప్రధాని మోదీ తరహాలోనే తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం కక్కడం వెనుక ఉన్న దురుద్దేశాలేంటి ?
Telugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

తెలంగాణ, ఆంధ్ర విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు

తెలుగు
30
101
342
9.4K
Ganesh D S
Ganesh D S@Gani5318·
@TeluguScribe ఎంత అక్రమంగా కట్టిన సరే వాళ్ళకి ఇల్లు ఖాళీ చేసే టైమ్ ఇవ్వాలి కదా @Comm_HYDRAA. చిన్న పిల్లలు ముసలి వాళ్లని ఇలా ఉన్నపళంగా బయట పడేస్తే ఎలా? This is not acceptable. @RahulGandhi @revanth_anumula @India_NHRC @indSupremeCourt
తెలుగు
0
0
1
1.5K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
హైడ్రా మీకిది తగునా! అమీన్‌పూర్‌ ప్రాంతంలో హైడ్రా వీకెండ్ కూల్చివేతలు చేపట్టడంతో బాధితుల దుస్థితి ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డ నివాసితులు
Telugu Scribe@TeluguScribe

డ్రోన్ విజువల్స్ అమీన్‌పూర్‌ పరిధిలో హైడ్రా వీకెండ్ కూల్చివేతలు

తెలుగు
13
78
218
91.7K
Ganesh D S retweetledi
Pasham Raghunandan Reddy
Pasham Raghunandan Reddy@RaghunandanPch·
బాసరలో నీ మనవడి అక్షరాభ్యాసం చేసి బాసర కీర్తిని తెలియజేసిన అంటున్నవ్ అట్లే ఆ పిలగాన్ని మన ప్రభుత్వ అంగన్వాడికి పంపి అంగన్వాడి గొప్పదనాన్ని తెలియజేస్తవా? లేక కార్పోరేట్ ప్లే స్కూల్ కి పంపుతవా ?
తెలుగు
1
20
125
2.5K
Ganesh D S
Ganesh D S@Gani5318·
@TeluguScribe దండం రా అయ్య నీ నోటికి. నీ చుట్టు ఉన్నోళ్ళు ఎట్లా భరిస్తున్నారో నిన్ను.
తెలుగు
0
0
2
847
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కండరాలు తిరిగిన ఆరు అడుగులున్నోడైనా పెళ్లి చేసిన 3 నెలలకే పిల్లలను పుట్టించగలడా? దేనికైనా ఒక పద్దతి ఉంటది మేము హామీలు అమలు చేయాలన్నా టైమ్ పడుతుంది - సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు
103
41
473
101.4K
Ganesh D S retweetledi
︎ ︎venom
︎ ︎venom@venom1s·
Hindu divorce laws in India need urgent reform. The process drags on for years, and men are forced to pay alimony and maintenance, can’t remarry during that time, and in most cases don’t even get custody of their children. Also, there should be zero alimony and maintenance for women. Only children should receive maintenance. It’s better to grant sole custody to the father. Why should a woman who can’t even support herself get custody of the child, while the father has to work and pay for everything? How is that fair to men?
English
19
145
501
11.6K
RedboxGlobal India
RedboxGlobal India@REDBOXINDIA·
Oracle is firing 30,000 employees, early morning layoff emails have started arriving
English
97
270
2.4K
446.6K
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
Rogue company MEINHARDT does it again Rs.166 crore contract for MUSI designs by Congress Government are spent on AI Images👇🏽👇🏽
Dr.Krishank tweet media
English
52
138
451
15.1K
Ganesh D S
Ganesh D S@Gani5318·
@TeluguScribe 2047 వరకు అది కూడా తీసుకురా అన్న. నీ vision చాలా గొప్పది.
తెలుగు
0
0
5
802
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ - రేవంత్ రెడ్డి నిజమేనా మిత్రులారా?
తెలుగు
244
195
1K
228K
Ganesh D S
Ganesh D S@Gani5318·
@Krishank_BRS దీంతో కలిపి మొత్తం ఎన్ని కేసులు?.
తెలుగు
1
0
0
61
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
Harish garu raises in Assembly on how Congress Government is framing false cases for Tweets and Retweets. Yesterday received another FIR for questioning the Bogus Budget 👇🏽
Dr.Krishank tweet media
English
62
62
186
4K
Ganesh D S
Ganesh D S@Gani5318·
@TeluguScribe మోడీ గారు ఎప్పుడు రిజైన్ చేశారు?
తెలుగు
0
0
0
102
Ganesh D S
Ganesh D S@Gani5318·
@TeluguScribe అసెంబ్లీ సమావేశం వదిలి పక్క రాష్ట్రం MLA కూతురి పెళ్లికి వెళ్ళడం. Wow super అన్న
తెలుగు
0
1
5
1.2K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
Telugu Scribe Editor Comment: ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావట్లేదని పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే దాకా నిత్యం అయన జపమే చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అసెంబ్లీ సమావేశాల సమయంలో ఒక రోజు ఢిల్లీ పోయి వాళ్ళ పెద్ద దొర రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో అలా అలా గడిపేసి వచ్చారు. నిన్నేమో, ఓ మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం ప్రజాధనం ఖర్చు చేసి, అసెంబ్లీ సమావేశాల నుండి జారుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్లారు. పెట్రోల్, గ్యాస్ షార్టేజ్ అయితే రాళ్లు కొట్టుకొని మంట అంటించుకొని వంట వండుకొండి అని చెప్పడానికి ఢిల్లీకి పోయారు సారు! ఈరోజు ఉదయం గుంటూరులో టీడీపీ ఎమ్మెల్యే కూతురు పెళ్లికి వెళ్లి, సాయంత్రం కేరళంలో కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్‌కు వెళ్తున్నారు అసెంబ్లీని వదిలి ట్రిప్పులు వేస్తున్న ఆయనకు తెలంగాణ ప్రజల్లో దొరికిన అరుదైన ప్రశంసలు : ప్రచారాల వీరుడు పర్యటనల ధీరుడు అసత్యాల శూరుడు ప్రసంగాల పులికేసి
Telugu Scribe tweet media
తెలుగు
20
115
584
30.1K
Ganesh D S
Ganesh D S@Gani5318·
@TeluguScribe బాధపడకండి ఇదంతా తెలంగాణ రైజింగ్ 2047 లో భాగమే. మరి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం సాధించాలంటే ఇవన్నీ చేయాలని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం.
తెలుగు
1
0
0
426
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
గ్యాస్ లేకపోతే రాళ్లు కొట్టి మంట పెట్టి వంట వండుకోండి! దేశంలో గ్యాస్ కొరత మీద స్పందించిన రేవంత్ రెడ్డి పూర్వకాలంలో లాగ రాళ్లు కొట్టి మంట పెట్టి వంట వండుకోండి - సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు
107
282
1.6K
169.5K
Ganesh D S retweetledi
Advocate Neelam Bhargava Ram
Finally HYDRA Commissioner admitted it as governments fault… was he not prepared for this interview or @rajinikanthlive caught out him so well or is this the reality..? #HYDRAA
English
22
409
2K
71.2K
Ganesh D S
Ganesh D S@Gani5318·
@Prabhavenavanka రోజు వారి పనులు చేసుకునే వాళ్లు నీ దగ్గర అంత రేటు పెట్టుకొని ఎందుకు తింటారు ఆంటీ. మీరేదో వాళ్ళకు సేవ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు
తెలుగు
0
0
10
1.5K
Prabhakar Venavanka
Prabhakar Venavanka@Prabhavenavanka·
కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి జాగా కావాలట ..! పెద్ద ప్లానింగే 🤔🤔🤔
తెలుగు
33
10
88
83.5K
Ganesh D S
Ganesh D S@Gani5318·
@santhoshadvocte @grok ఎలాంటి ఆదాయం లేకుండా స్వచ్ఛందంగా ప్రజా సేవకు అంకితమైతరని భావించి ఆరోజుల్లో రాజకీయనాయకులకు పారితోషికాన్ని రాజ్యాంగం లో పొందుపరిచారు. కానీ రాజకీయ నాయకులు ఈ రోజుల్లో లాగ వందల వేల కోట్లకు పడుగలెత్తుత్తరని ఆరోజు ఊహించి ఉండరు. అందుకే రాజ్యాంగాన్ని సవరించాలి.
తెలుగు
0
0
2
5.7K
Santhosh
Santhosh@santhoshadvocte·
Hey @grok ,can you please give details about the watch like brand ,cost etc showed in the pic .
Santhosh tweet media
English
47
75
1.3K
490.3K