پن کیا گیا ٹویٹ

బీఆర్ఎస్ అసమర్థ పాలనతో విశ్వ నగరంగా పిలవబడే హైదరాబాద్ విషాద నగరంగా మారింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు పదివేల రూపాయల సాయం అందించాలని డిమాండ్ చేస్తూ, గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల సమస్యలపై సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జీహెచ్ఎంసీ ముట్టడి.
@revanth_anumula @Manikrao_INC


తెలుగు





































