
Varun_Reddy_BRS
198 posts



మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల సంఘం అధికారి తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆస్తుల వివరాలు వెల్లడించలేదని అందిన ఫిర్యాదు మేరకు, స్క్రూటినీ అనంతరం నామినేషన్ తిరస్కరించిన రిటర్నింగ్ ఆఫీసర్

ఇది అందరికి ఉపయోగ పడుతుంది Anti Snake Venom కేవలం 300 అంట


🔴 Idhi Reality !! Basic ga mana prantham janalni piccholani chesaru !!

Karimnagar ki 20000 kotlu thechina ani cheppina mp saaru... Inka ee ROB complete kaledu... Gate padithe araganta agalsi vastundi 🤦♂️




వేసవిలో సైతం తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేవు - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఢిల్లీ గల్లీల్లో పడికాపులు కాసినోడు! నాడు.. గుజరాత్ మోడలే తెలంగాణకు దిక్కు అన్నోడు; ఇప్పుడు; గుజరాత్ గులాంలుగా ఇంకెంతకాలం ఉంటారని బీజేపీ వాళ్ళను ప్రశ్నిస్తున్నాడు‚ ఒక ఢిల్లీ బానిస.. గులాం! ఢిల్లీ బానిసలు‚ గుజరాత్ గులాంలు‚ మనకు అవసరమా? ‘ప్రజలు విజ్ఞతతో ఆలోచించుకోవాలి’


In public life, we fight many battles. But when attacks are directed at our mother, it hits differently. Last month made me realise one thing very deeply. When political fights, pressure and hatred become too much, nothing else truly matters except seeing our Amma safe and healthy beside us. Seeing my Amma suffer a stroke shattered me from within. Today, as I planted this sapling at our home under the call given by Hon’ble PM Shri @narendramodi ji through “Ek Ped Maa Ke Naam”, all those emotions came rushing back. This is not just a sapling. It is a symbol of strength, gratitude and love for the woman who gave me everything in life. I can never fully express my mother’s value in words. I only pray that this plant grows strong, beautiful and everlasting - just like her love, sacrifice and strength through every storm. Hon’ble PM Shri @narendramodi ji’s vision behind this initiative carries a beautiful emotion that touches every Indian heart. నాస్తి మాతృసమం త్రాణం, నాస్తి మాతృసమా ప్రియా॥ #EkPedMaaKeNaam #12YearsOfSeva

Note : Hon'ble Speaker cant listen the Defected MLA's slogans ....








