DMKPTSRTC

619 posts

DMKPTSRTC

DMKPTSRTC

@DMKPTSRTC

شامل ہوئے Ekim 2021
17 فالونگ100 فالوورز
Raj Kumar
Raj Kumar@rajkumar_dandla·
@ATM_C1HO_TGSRTC @TGSRTCHQ Unfair practices at RTC Cargo counter (JBS). Even for articles below 200g, charges are taken as minimum 1 kg. Also, UPI payments are not being accepted. This causes inconvenience to customers. Kindly look into this issue.
English
1
0
0
88
DMKPTSRTC ری ٹویٹ کیا
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
Can You Guess the Bus? 🤔 Take a close look and tell us which #TGSRTC bus this is! 🚍 A️. Metro Express B️. Metro Deluxe C️. City Ordinary D️. Cargo Bus Drop your answer in the comments below! 👇 Let’s see who gets it right!🎯 #TGSRTC #PublicTransport #Telangana #Hyderabad
TGSRTC tweet media
English
40
6
27
2.6K
Hruday
Hruday@HrudayReddyP·
@TGSRTCHQ @RMRangaReddy @DM_SDNR_TGSRTC I was charged extra 15 rupees at pickup and extra 10 rupees at drop off of my parcel by RTC Cargo. Even the transport guys don't charge us extra after dropping it at our door step instead of pickup at busstand like you guys. Thanks
Hruday tweet media
English
3
0
0
117
venumanikanta
venumanikanta@venu810·
@TGSRTCHQ We have placed a parcel from Vijayawada to Hyd - Kphb 21st July in online tracking it was showing it reached Kphb on 23rd July but in Kphb cargo depo We are not able to find in records of Kphb , done many follow ups with mgbs and Kphb no response @TSRTC_LOGISTICS
English
3
0
0
154
DMKPTSRTC ری ٹویٹ کیا
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
🚨 అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు! 🆘 👩 మహిళలకు: 181 ♿ దివ్యాంగులకు: 155326 👴 వృద్ధులకు: 15567 👶 చిన్నారులకు: 1098 ఆపదకాలంలో ఆపన్నహస్తం అందిస్తోన్న ఈ హెల్ప్ లైన్ నంబర్లను షేర్ చేయండి! @eenadulivenews #SafetyFirst #HelplineNumbers
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
11
121
267
15.6K
DMKPTSRTC ری ٹویٹ کیا
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
చిన్నతనం నుంచే రీల్స్ పిచ్చి అనే మానసిక రోగానికి పిల్లలు ఇలా గురైతుండటం అత్యంత బాధాకరం. సోషల్ మీడియా మత్తులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదు. ఇలాంటి సోషల్ మీడియా వ్యసనాన్ని చూస్తూ వదిలేస్తే.. ఎంతో మంది పిల్లలు, యువకుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన పిల్లలకు కౌన్సెలింగ్ అనేది అత్యవసరం. ఈ వ్యసనం వల్ల జరిగే అనర్థాలను స్పష్టంగా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. బిజీ లైఫ్ అంటూ పిల్లల పట్ల ఏమాత్రం ఆశ్రద్దగా ఉండొద్దు. నిర్లక్ష్యంగా ఉంటే మీ పిల్లల జీవితాలను మీరే చేజేతులా నాశనం చేసిన వాళ్లుగా మిగిలిపోతారు. గుర్తుంచుకోండి.. నష్టం జరిగిన తర్వాత బాధపడితే లాభం ఉండదు. ముందే మేలుకోండి. పొంచి ఉన్న సోషల్ మీడియా ముప్పుకు మీ పిల్లలని దూరంగా ఉంచండి. @RPF_INDIA @AshwiniVaishnaw @PMOIndia @PIB_India @MIB_India
తెలుగు
44
153
455
33K
Kishorereddynanda
Kishorereddynanda@Kishorereddyna8·
Near SR Nagar Metro... College & School Children on Green light crossing zebra line, Signal Breaking is witnessed Daily. I Request the @HYDTP & @hydcitypolice to look in to the issue pls
English
3
2
5
1.7K
DMKPTSRTC ری ٹویٹ کیا
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
అది బైకా.. లేక ఇంకేమ‌న్నానా!! ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది.. ప్ర‌మాద‌మ‌ని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్ల‌ని ఏం అనాలి. జ‌ర‌గ‌రానిది జ‌రిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంత‌టి క్షోభ‌ను అనుభ‌విస్తాయ‌నే క‌నీస సోయి కూడా వీళ్ల‌కు లేదు. సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయ్యేందుకు కొంద‌రు టీనేజ‌ర్లు, యూత్ ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు. త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ప్ర‌మాద‌క‌ర ప్ర‌యాణాలు చేస్తున్నారు. ఇదేం పిచ్చో వాళ్ల‌కే తెలియాలి!!
తెలుగు
77
206
892
96.5K
DMKPTSRTC ری ٹویٹ کیا
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
యువ లాయర్ అవయవదానంతో నలుగురికి ప్రాణం పోశారు. కావలి శివ ప్రసాద్ కుటుంబ సభ్యులది గొప్ప మనుసు. పుట్టెడు దుఃఖంలోను ఉదారతను చాటుకున్న వారికి సెల్యూట్🙏
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
13
95
481
14.9K
Nagesh Telange
Nagesh Telange@balnags·
@TGSRTCHQ @TelanganaCMO @CommissionrGHMC Not Single bus stop at this stop in the evening around 7 PM even many passangers are waiting and waiving off hand to bus drivers. Will you please take adequate action to avoid inconvenience to passengers?
Nagesh Telange tweet media
English
1
0
0
230
DMKPTSRTC
DMKPTSRTC@DMKPTSRTC·
@wave40k @TGSRTCHQ @SajjanarVC Sir, Sorry for the inconvenience and KP Depot did not given the permission to the stall. even through we will examine and pursue with the GHMC officials pl.
English
1
0
1
99
DMKPTSRTC
DMKPTSRTC@DMKPTSRTC·
@SahodarVangala @TGSRTCHQ Sorry for the inconvenience caused by the bus not stopped I will take action against the driver pl
English
0
0
0
48
Sahodar Reddy Vangala
Sahodar Reddy Vangala@SahodarVangala·
@TGSRTCHQ I was waiting for the bus at Gangaram at 10:10pm towards Miyapur. The bus did not stop after even rising the hand. 1) Bus no. 3504 ,depo- kukatpally , route no. 219 2) bus no.6630,depo-Miyapur 2,(219) Isnapur to sec.bad Pls take necessary action.
English
3
0
1
110
DMKPTSRTC
DMKPTSRTC@DMKPTSRTC·
@SmRtysai Already we are operating busses on this route pls. Thank you for reaching us.
English
2
0
0
59
Sai vineeth(Journalist🇮🇳)
సికింద్రాబాద్ నుంచి బోరబండ బస్ స్టాండ్ వరకు విరివిగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ, బోరబండ- అల్లాపూర్ మీదుగా హైటెక్ సిటీ, మాదాపూర్‌కు బస్సులు నడిపించట్లేదు. దీంతో షేర్ ఆటోల్లో ఇరుగ్గా ఏకంగా 8 మందిని కూర్చోబెట్టి ప్రమాదకరంగా తీసుకెళ్తున్నారు. బస్సులను నడిపిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. దీనిపై నిర్ణయం తీసుకోండి @SajjanarVC @TGSRTCHQ @GHMCOnline @CommissionrGHMC @gadwalvijayainc @SHOBorabanda
తెలుగు
2
0
1
259
DMKPTSRTC ری ٹویٹ کیا
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం.. బ‌స్సులో మ‌రిచిపోయిన రూ.27 ల‌క్ష‌ల విలువైన ఆభ‌ర‌ణాల బ్యాగు అంద‌జేత విధి నిర్వ‌హ‌ణ‌లో టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం చాటుకున్నారు. బ‌స్సులో మ‌రిచిపోయిన రూ.27 ల‌క్ష‌ల విలువైన ఆభ‌ర‌ణాల బ్యాగ్‌ను ప్ర‌యాణికులకు అంద‌జేశారు. ఉదార‌త చాటిన గ‌ద్వాల డిపో కండ‌క్ట‌ర్ సూరిబాబు, డ్రైవ‌ర్ పరుశురాములును టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం అభినందించింది. హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ వారిని స‌న్మానించారు. గ‌ద్వాల డిపో బ‌స్సు ఈ నెల 5న క‌ర్నూల్ నుంచి గ‌ద్వాల‌కు బ‌య‌లుదేరింది. ఆ బ‌స్సులో ఇద్దరు ప్రయాణికులు ఎక్కారు. గ‌ద్వాల‌కు బ‌స్సు రాగానే వారు దిగి వెళ్లిపోయారు. ఈ క్ర‌మంలో రూ.27 ల‌క్ష‌ల విలువైన న‌గ‌లు, న‌గ‌దు, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్‌ను మ‌రిచిపోయారు. బస్సులో ఆ బ్యాగ్‌ను గ‌మ‌నించిన కండ‌క్ట‌ర్, డ్రైవ‌ర్.. దానిని తెరిచి చూశారు. అందులో 25 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు, రూ.40 వేల న‌గ‌దు, ఒక ల్యాప్‌టాప్‌ను గుర్తించారు. వెంటనేఆర్టీసీ అధికారుల‌కు స‌మాచారం చేర‌వేశారు. బ్యాగులో ఉన్న వివ‌రాల ఆధారంగా ప్ర‌యాణికులకు స‌మాచారం అందించారు. దీంతో వాటిని సుర‌క్షితంగా బాధితులకు అధికారులు అంద‌జేశారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి రూ.27 లక్షల విలువైన ఆభరణాలతో కూడిన బ్యాగును ప్రయాణికులకి అందజేసిన కండ‌క్ట‌ర్ సూరిబాబు, డ్రైవ‌ర్ పరుశురాములును సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ అభినందించారు. స‌మ‌ర్థ‌వంతంగా విధులు నిర్వ‌ర్తిస్తూనే త‌మ‌లో ఉన్న మాన‌వ‌త్వ‌పు ఆలోచ‌న‌ల‌కు కార్య‌రూపం దాలుస్తూ స‌మాజంలో ఆర్టీసీపై మ‌రింత న‌మ్మ‌కం పెరిగేలా ఉద్యోగులు చేస్తున్నార‌ని ప్ర‌శంసించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈడీ మునిశేఖ‌ర్, సీపీఎం ఉషాదేవి, గ‌ద్వాల డీఎం సునీత, త‌దిత‌రులు పాల్గొన్నారు. @PROTGSRTC @TGSRTCHQ
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
26
46
351
11.3K
DMKPTSRTC ری ٹویٹ کیا
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
టీజీఎస్ఆర్టీసీ తొలి మ‌హిళా కండ‌క్ట‌ర్ల‌కు స‌న్మానం!! ఆర్టీసీలో తొలి మ‌హిళా కండ‌క్ట‌ర్లుగా విధుల్లో చేరి 28 ఏళ్ల ఉత్త‌మ స‌ర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని యాజ‌మాన్యం అభినందించింది. హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌లో దిల్‌సుఖ్‌న‌గ‌ర్ డిపోన‌కు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదిప‌ట్నం డిపో శార‌ద‌ను సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ స‌న్మానించారు. ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి వారికి ప్ర‌శంసాప‌త్రాల‌ను అంద‌జేశారు. ఎన్నో ఏళ్లుగా ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో స‌మ‌ర్థ‌వంతంగా విధులు నిర్వ‌ర్తిస్తోన్న మ‌హిళా కండ‌క్ట‌ర్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన అసోసియేష‌న్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ‌ర్ టేకింగ్స్(ASRTU) అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఇటీవ‌ల న్యూఢిల్లీలో స‌త్క‌రించింది. అందులో టీజీఎస్ఆర్టీసీ నుంచి కండ‌క్ట‌ర్లు శ్రీదేవి, అనిత, శార‌ద ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆర్టీసీలో వారి సేవ‌ల‌ను కొనియాడుతూ యాజ‌మాన్యం స‌న్మానించింది. ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో సంస్థ ఈడీ మునిశేఖ‌ర్, సీపీఎం ఉషా దేవి, దిల్ సుఖ్ నగర్ డీఎం సమత, త‌దిత‌రులు పాల్గొన్నారు. @TGSRTCHQ @PROTGSRTC
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
9
35
171
7.6K
JAVEED
JAVEED@JaveedKgn·
@SajjanarVC good morning sir I req.rtc Cargo missed place RTC parcel department my consignment no.263996901 my orginal important document I I send Cargo cover from chandanagar to .kodagal bus depot ar date 13 june 2025 till now parcel not recd i call parcel dep The no respo
English
2
0
0
82