Bhargav reddy

6.1K posts

Bhargav reddy banner
Bhargav reddy

Bhargav reddy

@Entra_unga

Andhrudu - Proud telugite

شامل ہوئے Mayıs 2021
1K فالونگ98 فالوورز
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
Amaravati isn't just a capital, it's a collective symbol of the aspirations of our people of Andhra Pradesh. The manner in which the YSRCP regime disregarded these aspirations, brutalized our farmers, and destroyed our capital, left us deeply pained. Today, I conducted an inspection of the Amaravati region and assessed its current state. We shall resume building our capital together, starting today. Amaravati is God's will, and destiny has found its course.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
English
600
4.4K
36.9K
769.3K
Bhargav reddy
Bhargav reddy@Entra_unga·
@i__m_vengeance Sex chat chesetapudu thana pic pampisthey fap cheskunatav chudu ni hero 100cr share kotina radhu ah feel
Filipino
0
0
0
263
Bhargav reddy ری ٹویٹ کیا
Telugu Desam Party
ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో , ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం దేశం మొత్తం మద్దతు తెలిపింది.. మన కోసం మద్దతు తెలిపిన దేశానికి, రాజ్యసభ సాక్షిగా ధన్యవాదాలు తెలిపారు మంత్రి లోకేష్. #HistoricAmaravatiResolution #APThanksIndia #Modi4PeoplesCapital #RajyaSabha #Amaravati #NaraLokesh #AndhraPradesh
తెలుగు
17
601
3.2K
32.4K
PJ 🍉
PJ 🍉@filmisconstant·
not everyone is mani ratnam
English
156
212
2K
364.8K
BOOMLUCK⚽️🏀
BOOMLUCK⚽️🏀@Boomluck1zz·
I challenge you to copy the link on this post 😂
English
4K
883
28.3K
7.8M
Bhargav reddy
Bhargav reddy@Entra_unga·
Ah shadow effect ela cheyalo evaru ayina chepandi ra face midha edit cheyali ani vunna #peddi
Eesti
1
0
0
118
SaI | 🦖²
SaI | 🦖²@notamythanymore·
Deenikara sollu kaarchindhi meeru erripukullara 🤣😭
Eesti
16
58
502
26.5K
Gudivada Amarnath
Gudivada Amarnath@gudivadaamar·
.@ncbn గారూ.. ఇదీ మా ఘనత. ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు జగన్‌ వరాలు ఇవీ... 1.విజయనగరంలో మెడికల్‌ కాలేజీ 2.పాడేరులో మెడికల్‌ కాలేజీ 3.పార్వతీపురంలో మెడికల్‌ కాలేజీ 4.నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ 5.ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ 6.సీతంపేట మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి 7.పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి 8.ఉద్దానంలో మంచి నీటి పథకం 9.మూలపేట పోర్టు 10.భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు 11.కురుపాం ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ 12.NTPC గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ 13.నక్కపల్లి ఇండస్ట్రియల్‌ హబ్‌ 14.అన్నవరంలో ఒబెరాయ్‌ హోటల్‌ 15.మే ఫెయిర్‌ హోటల్‌ 16.ఇనార్బిట్‌ మాల్‌ 17.కైలాసగిరి సైన్స్‌ మ్యూజియం 18.రుషికొండ వద్ద టీటీడీ దేవాలయం 19.రుషికొండ వద్ద టూరిజం రిసార్ట్‌ 20.అదానీ డేటా సెంటర్‌ 21.పూడిమడక ఫిషింగ్‌ హార్బర్ 22.ఇన్ఫోసిస్‌ ఉత్తరాంధ్రకు చంద్రబాబు వినాశకాలు ఇవీ: 1.పార్వతీపురంలో మెడికల్‌ కాలేజీలో ఆగిన నిర్మాణాలు 2.నర్సీపట్నం మెడికల్‌ కాలేజీలో ఆగిన నిర్మాణాలు 3.పాడేరులో మెడికల్‌ కాలేజీలో ఉద్దేశపూర్వకంగా తగ్గించిన సీట్లు 4.ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వీర్యం 5.సీతంపేట మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు నిలుపుదల 6.పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు నిలుపుదల 7.ఉద్దానంలో మంచి నీటి పథకం నిర్వహణ అస్తవ్యస్తం 8.మూలపేట పోర్టు పనులు మందగమనం 9.భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు పర్మిషన్లు తేకపోయినా, భూ సేకరణ చేయకపోయినా, గ్రామాలు కట్టకపోయినా క్రెడిట్‌ చోరీ 10.కురుపాం ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ పనులు నిలుపుదల 11.NTPC గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ క్రెడిట్‌ చోరీ 12.నక్కపల్లి ఇండస్ట్రియల్‌ హబ్‌ క్రెడిట్‌ చోరీ 13.అన్నవరంలో ఒబెరాయ్‌ హోటల్‌ క్రెడిట్‌ చోరీ 14.మే ఫెయిర్‌ హోటల్‌ క్రెడిట్‌ చోరీ 15.ఇనార్బిట్‌ మాల్‌ క్రెడిట్‌ చోరీ 16.రుషికొండ వద్ద టూరిజం రిసార్ట్‌పై తప్పుడు ప్రచారం 17.అదానీ డేటా సెంటర్‌ క్రెడిట్‌ చోరీ. 18.పూడిమడక ఫిషింగ్‌ హార్బర్ వద్ద ముందుకుసాగని పనులు అన్నింటికంటే మించి... 1.99 పైసలకే వేల కోట్ల విలువైన భూముల దోపిడీ 2.రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకూ విలువైన భూముల దోపిడీ, తిరిగి ప్రభుత్వం నుంచి ఎదురు చెల్లింపులు 3.లులూకు రూ.700 కోట్ల విలువైన 13.74 ఎక‌రాల భూములు దోపిడీ 4.టీసీఎస్ పేరు చెప్పి ర‌హేజా, కాగ్నిజెంట్, స‌త్వా, ఏఎన్ఎస్ఆర్, అడ్వాన్స్‌డ్ సిస్టం ఇన్ ప్యాకేజ్ టెక్నాల‌జీస్, వారీ ఎన‌ర్జీ స్టోరేజ్ సొల్యూష‌న్స్ లాంటి కంపెనీల‌కు భూసంత‌ర్ప‌ణ‌ 5. విశాఖ స్టీల్ ప్లాంటు నిర్వీర్యం, వేలాది మంది ఉద్యోగుల తొల‌గింపున‌కు య‌త్నాలు. వేత‌నాలు స‌కాలంలో ఇవ్వ‌కుండా వేధింపులు. వీఆర్ఎస్ చేసి వెళ్లిపోవాల‌ని హుకుం. 6. @naralokesh తోడ‌ల్లుడు, విశాఖ ఎంపీ భ‌ర‌త్ కు చెందిన గీతం యూనివ‌ర్సిటీకి రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ధారాద‌త్తం. 7. మీడియా ముసుగులో నిరంత‌రం బాబుకు భ‌జ‌న చేసే ఆంధ్ర‌జ్యోతి (ఆమోద ప‌బ్లికేష‌న్స్)కు విశాఖ‌లో రూ.15 కోట్ల విలువైన 74 సెంట్ల భూమి 8. ఊరూపేరూ లేని ఉర్సా కంపెనీకి విలువైన భూములు పందేరం 9. విశాఖ‌లో వీధి వ్యాపారుల‌పై ప‌గ‌బ‌ట్టి తోపుడు బ‌ళ్లు, దుకాణాలు క‌లిపి 3 వేలకు పైగా షాపులు కూల్చేశారు. వేలాది మంది కుటుంబాల పొట్ట‌కొట్టారు. కాని మీరు మాట ఇవ్వడం, ఇచ్చిన మాట తప్పడం, సంక్షేమం, అభివృద్ధి నిరోధకులుగా మారి ప్రజల ఆస్తులను దోపిడీ మాత్రమే చేసే మీ ప్రభుత్వం చాలా గొప్పది అన్నట్టుగా మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం కొత్తేమీ కాదు చంద్రబాబుగారూ. మీ విధ్వంసక, వినాశకర, అవినీతి పాలనతో ఉత్తరాంధ్ర నోట్లో మట్టికొడుతున్నారంటూ ప్రజలే గొంతెత్తి నినదిస్తున్నారు. మీకు మీరుగా వేసుకుంటున్న వీరతాళ్లను పక్కనపడేసి, ఒక్కసారి ప్రజల ఏమంటున్నారో వింటే తెలుస్తుంది. ఇప్పుడు మీరు క్రెడిట్‌ తీసుకుంటున్న ఆర్సెలర్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌కూ పునాదులు వేసింది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారి ప్రభుత్వమే. మా ప్రభుత్వ హయాంలోనే చర్చలు జరిగాయి. 2022లో దావోస్‌లో ఆదిత్య మిట్టల్‌తో చర్చలు జరిపాం. ముందస్తుగా గ్రీన్‌కో విద్యుత్‌ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు కూడా పెట్టి రాష్ట్రంలోకి మా ప్రభుత్వ హయాంలో తొలిసారిగా అడుగుపెట్టింది. కాకినాడ, మూలపేట, నక్కపల్లి ప్రాంతాలను వారికి చూపించాం. ఎన్నికలకు ముందు నక్కపల్లిని కంపెనీ ప్రతినిధులు పరిశీలించి, ఎంవోయూ చేసుకున్నారు. ఈ ప్రయత్నాలను దాచేసి ఇప్పుడు మీరే తెచ్చినట్లు కలరింగ్‌ ఇస్తున్నారు. క్రెడిట్‌ చోరీ అనే పదానికి పేటెంట్‌ మీదే అని అందరికీ తెలుసు.(1/2)
N Chandrababu Naidu@ncbn

#AMNSIndiaComesToAP #ChooseSpeedChooseAP మాట ఇచ్చాం...మార్పు తెచ్చాం. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రతీ రంగంలో, ప్రతీ ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నాం. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకమైన ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ రాకతో గొప్ప ముందడుగు వేశాం. 21 నెలల క్రితం కబ్జాలు, కూల్చివేతలు, కేసులతో అభద్రత, భయం, మానసిక క్షోభతో అల్లాడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో.....నేడు అభివృద్ది, అవకాశాలు, ఆకాంక్షలతో అన్ని చోట్లా ఆనందాన్ని, భవిష్యత్ పై భరోసాను తీసుకువచ్చాం. ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిస్తే....ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమ ఉత్తరాంధ్ర భవిష్యత్‌కు నూతన దిక్సూచి అవుతుంది. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏర్పాటు అవుతున్న ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్రాగా మారుస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉక్కు రంగంలో ఏపీ దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుంది. గౌరవ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లనే 21 నెలల్లో ఇంత పెద్ద ప్లాంట్‌ను రాష్ట్రానికి తీసుకురాగలిగాం. ప్లాంట్‌కు అవసరమైన ముడి ఖనిజం సరఫరా నుంచి అనుమతుల వరకు కేంద్రం వేగవంతమైన, సానుకూల నిర్ణయాలతో ప్రతి దశలోనూ ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. డబుల్ ఇంజన్ సర్కారు ప్రగతిశీల నిర్ణయాల వల్లనే ఈ ప్రాంతంలో ఒక స్టీల్ సిటీ నిర్మితమవుతోంది. యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వచ్చే మూడేళ్లలోనే ఈ ప్రాంతంలో అన్ని రంగాల్లో, అన్ని విధాలా అభివృద్ది ఫలాలు అందుతాయి. భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్‌కు అడుగులు పడిన సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు.

తెలుగు
114
363
900
57.1K
𝐁𝐞𝐚𝐬𝐓 𝕩
𝐁𝐞𝐚𝐬𝐓 𝕩@BeastOfYSRCP·
పేరుకే చంద్రబాబు సొంత జిల్లా… తలకింద తపస్సు చేసినా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంతటి అభిమానం సంపాదించాలేడు! Peddireddy family >>> 4 times CM
తెలుగు
17
176
1.2K
32K
Milagro Movies
Milagro Movies@MilagroMovies·
Naaku nachaledu anta… raakesestaar emo.
Suomi
59
24
607
61.1K
G3
G3@gayatri008_16·
~ Name: G3 Birth Place: Vijayawada Relationship: Married Zodiac: Capricorn😈 Fav Actor: Chiru Fav God: Krishna Fav Colour: Yellow💛 Fav Food: Avakay Fav Place: Mumbai Fav Song: Chikri(present) Fav Animal: COW Fav Game: T or D
𝗧𝗘𝗝𝗨@TejuK__

~ Name: Teju Surya Birth Place: Tatipaka, Razole Relationship: Married Zodiac: Scorpio Fav Actor: Nandamuri Fav God: Venkateswara Swamy Fav Colour: Black & White Fav Food: Fry Piece Pulav Fav Place: Tirupathi Fav Song: Enno Ratrulostayi Gaani Fav Animal: Tiger Fav Game: Badminton

English
13
1
30
18.6K
Ravi Krishna
Ravi Krishna@rakr_imperfect·
@gayatri008_16 Fav animal cow ani unte nenu chow ani chadivaa... Chow enti ani 1 sec confuse ayyaa tarwatha sarigga chadiva
Indonesia
3
0
5
792
Bhargav reddy ری ٹویٹ کیا
🐋
🐋@_BhaagSaale_·
Dubbing cinema eskochi telugu festival ki telugu states lo telugu hero ni kodtunnadu What a man @RanveerOfficial 🙏
Eesti
27
839
3.4K
31.9K
jayendra🗡️
jayendra🗡️@jayendra_2·
how i wish coolie was
jayendra🗡️ tweet media
English
21
184
4.1K
127.5K