MuhafizAfghan 🐉
840 posts

MuhafizAfghan 🐉
@Hail_ELF
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . (Bro really out here clickin read more and reading my whole bio like it’s a Marvel post-credits scene 😹)














నాకు ఒక డౌట్… చరణ్ ఇంత కష్టపడి #Peddi తో తెలుగులో హిట్ అందించి, ఇండస్ట్రీకి మళ్లీ థియేటర్ల వద్ద సందడి తీసుకొచ్చాడు. అయితే మన టాప్ హీరోల్లో ఒక్కరు కూడా #RamCharan పెర్ఫార్మెన్స్‌ని లేదా #Peddi సక్సెస్‌ని అభినందిస్తూ ఒక ట్వీట్ కూడా చేయలేదు. ఇతర హీరోల సినిమాలకు విషెస్ చెప్పే వాళ్లు, ఈ విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?

















PEDDI BOXOFFICE : రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి దర్శకుల కాంబినేషన్స్ పడితే ఎవరైనా కొడతారు.ఆ స్కేల్ లో 40%-50% ఆఫ్ ఓపెనింగ్స్ మార్కెట్ క్రెడిట్ దర్శకులదే! కానీ .. ఒక చిన్న సినిమా తీసిన మార్కెట్ ఇంకా లేని డైరెక్టర్, కొత్త బ్యానర్ , దాదాపు అవుట్ డేట్ అవబోతున్న మ్యూజిక్ డైరెక్టర్... ఇలా ఏ ప్యాడింగ్ లేకుండా వచ్చిన సినిమా తో.... నాలుగో రోజు కి కూడా ఎక్కడ తగ్గని ఈ స్థాయి ఓపెనింగ్స్ కొట్టడం... అది కూడా డివైడెడ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అసలు చాలా గొప్ప ! క్రెడిట్ టు రామ్ చరణ్ తేజ్ @AlwaysRamCharan అండ్ సినిమా లవర్స్ ! ఓవర్సీస్ తప్ప అన్ని చోట్ల ఆంధ్ర తెలంగాణ లో చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తోంది 'పెద్ది '. ఓవర్సీస్ కూడా Genre Issue వలన ప్రాబ్లెమ్. #PEDDI


Intha clean comedy eppudaina raaseventra lucha Bokuji













