پن کیا گیا ٹویٹ
Manohar Chimmani
34.9K posts

Manohar Chimmani
@MChimmani
Writer by passion, Occasional Film Director, Blogger by voice | Building the 100CR Indie Mission
Hyderabad, India شامل ہوئے Temmuz 2011
102 فالونگ4.2K فالوورز

Most people wait for the “right time.” Winners create it.
What are you waiting for? Comment below. [#Thread]

English

3 గంటల, 49 నిమిషాల, 36 సెకండ్ల "ధురంధర్2" చూశాను. ఈసారి కూడా ఓ 1500 కోట్లు పక్కా.
డైరెక్టర్స్ సినిమా.
@AdityaDharFilms & టీమ్‌కి హాట్సాఫ్.
#DhurandharKaDhamaka
తెలుగు

పండగల మజా నెమ్మదిగా మర్చిపోతున్నాం అనిపిస్తుంది...
*****
వేప పూవు, మామిడికాయ, మావిడాకులు, కొత్త కుండ, అందులో తీపి-చేదుల పచ్చడి, సేమ్యా పాయసం, బెల్లం-శనగపప్పుతో చేసిన భక్ష్యాలు, కొత్త కుండకు బొట్లుపెట్టి పూజ, అగరొత్తులు, హారతి, కొబ్బరికాయ, వరుసగా కూర్చుని విస్తర్లలో భోజనాలు...
లేచినప్పటి నుంచి ఎంతో ఆసక్తితో హడావుడి పడుతూ, అమ్మాయిలు లేని మా ఇంట్లో ఒక్కతే ఇవన్నీ చేస్తుండే మా అమ్మ...
ఆమె వెనుకే మా అన్నా-తమ్ముళ్ళు...
ఉగాది పండుగ అంటే నాకిప్పటికీ కనిపించే ఒక దృశ్యమాలిక ఇది.
వరంగల్లో ఇలాంటి నా చిన్నప్పటి జ్ఞాపకాల్ని అసలెన్నటికీ మర్చిపోలేను.
ఇప్పుడేదీ?
వాట్సాపుల్లో, సోషల్ మీడియాలో గ్రీటింగ్స్ హడావిడి తప్ప, వేరే ఇంకే రకమైన పండగ ప్రత్యేకత నాకయితే కనిపించ లేదు.
కొంపదీసి, ఇలా నా ఒక్కడికే అనిపిస్తోందా... ?!
- మనోహర్ చిమ్మని

తెలుగు
Manohar Chimmani ری ٹویٹ کیا
Manohar Chimmani ری ٹویٹ کیا

యాక్టింగ్ ఎలా ఉండాలంటే, యాక్ట్ చేస్తున్నట్టు తెలవకూడదు. అసలు మనం సినిమా చూస్తున్నాం అనిపించొద్దు.
@RanveerOfficial burns the screen in #DhurandharTheRevenge … What an actor—we finally get to see his true potential!
Manohar Chimmani ری ٹویٹ کیا

🌺🪷 || पावन चैत्र नवरात्रि की हार्दिक शुभकामनाएं || 🪷🌺
माँ दुर्गा की कृपा हम सभी के घर व जीवन में सदैव सुख, शांति, समृद्धि और खुशियाँ बनाएं रहे । और प्रत्येक दिन सुख, मंगल, नयी ऊर्जा व नयी खुशियां लेकर आये। 🙏🎉
#HappyNavratri #TSeries 🙏🎊
हिन्दी













