@JogulambaV Thelusa Mansa song from Criminal Movie
Keervani music
The music is picked from SLIVER movie Carlys Song 🎶
👇 2nd track
youtube.com/playlist?list=…
Many many happy returns of the day Sir💐💐💐
However you feel about your birthday, it doesn’t matter…..it’s still your special day.
Have a great and cheerful day! 🍻🍻🍻
@RGVzoomin
India’s Prototype Fast Breeder Reactor (#PFBR) at Kalpakkam has achieved 1st criticality.
Developed by BHAVINI, the PFBR enables fuel breeding-converting fertile material into fissile fuel-thereby enhancing long-term energy security and strategic autonomy.
Key
• Closed fuel cycle advancement
• Reduced dependence on imported uranium
• Strengthened indigenous nuclear ecosystem
• Strategic technological maturity
With PFBR achieving criticality at Kalpakkam, India is close to completing Stage II of its nuclear roadmap.
Next stop: Stage III - thorium-based reactors like the 300 MWe AHWR.
Acting lo kani , Dance lo kani ,
Looks lo kani , vAAdu ekkada Thaggadu 💥💯
AA is like a GOLDEN ore nv entha baga mould cheste antha perfect ORNAMENT avuthadu....
Fruit mix veshalu veyyakunda perfect ga teeyii movie @Atlee_dir 😊
@Telugu360@Prasadgaddipat9 Where is so called industry pedda.
ఓ పక్క రాష్ట్రం గురించి ఆయనకి ఎందుకు లే 🤷🏻♂️
టికెట్స్ రేట్స్ పెంచమని అడుక్కోవడానికి మాత్రమే వస్తాడు… ఆయన ఆ పక్క రాష్ట్ర సినిమా వాళ్ళు 🙂
This is the truth 🙂🤷🏻♂️
అల్లు అర్జున్ - అట్లీ సినిమా టైటిల్ బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రివీల్ చేస్తారు.
టైటిల్ ఏమిటన్న విషయంలో ఇప్పటి వరకూ ఒక్క లీక్ కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు.
బన్నీ, అట్లీ లకు తప్ప టైటిల్ ఏమిటన్నది ఎవ్వరికీ తెలీదు.
ఆఖరికి బన్నీ పీ.ఆర్ టీమ్ కి కూడా.
సోషల్ మీడియాలో వదలడానికి పది నిమిషాల ముందు మాత్రమే కంటెంట్ ఇస్తానని అట్లీ చెప్పాడట.
ఇంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారంటే.. టైటిల్ తో ఏదో షాక్ ఇవ్వబోతున్నట్టే అనిపిస్తోంది.
మరోవైపు బన్నీ వాసు, ఎస్‌కేఎన్, బన్నీ పర్సనల్ పీఆర్ శరత్ ట్విట్టర్‌లో చిన్న చిన్న హింట్స్ ఇచ్చి.. ఫ్యాన్స్ ని ఊరిస్తున్నారు. నిజానికి ఈ టైటిల్ ఏమిటన్నది వాళ్లకు కూడా తెలీదని సమాచారం.
'వైల్డ్ ఫైర్' అనే టైటిల్ మాత్రం ఫిల్మ్ ఛాంబర్ లో ఓ నిర్మాత రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్ కీ, ఈ సినిమాకీ ఏమైనా సంబంధం ఉందా? అనేది కూడా సస్పెన్సే.
రేపు ప్రీ లుక్ తో ఓ ఎనౌన్స్‌మెంట్ పోస్టర్ వదలబోతున్నారు.
బన్నీ సినిమా టైటిల్ తెలియాలంటే.. బుధవారం వరకూ ఆగాల్సిందే.
#AlluArjun#AA22
🚨Last night, India switched on a reactor.
Here are 9 numbers nobody is talking about:
→ 72 years: Time since Homi Bhabha conceived this plan
→ 22 years: Time to actually build it
→ ₹7,700 crore: Final cost (started at ₹3,492 crore)
→ 500 MW: Power it will generate
→ 2nd: India's global rank only Russia had this before
→ 25%: India's share of world's thorium reserves
→ 400 years: How long those reserves can power India
→ 200+: Indian companies that built it. Zero foreign designs.
→ 3: Countries that tried and quit - USA, Germany, UK
🧵 A thread that will blow your mind:
కూటమి ప్రభుత్వం MAVIGUN పేరుకు వ్యతిరేకమా.
కూటమి ప్రభుత్వం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వ్యతిరేకమా చెప్పాలి.
GUN అనే పేరు ఉంది కాబట్టి జగన్ గుర్తొస్తాడు అంటే వేరే పేరు పెట్టుకోండి.
- గుడివాడ అమర్నాథ్
Watched #Biker, it’s an absolutely brilliant and gripping film... Kudos to @UV_Creations for the excellent production values. The incredible effort by @ImSharwanand garu for this role is truly surprising... Very happy to see @ActorRajasekhar in a great role. The last 20 minutes, especially the bike racing sequences, are an adrenaline-pumping experience ❤️🔥
Don’t miss this good cinema that combines top-notch technical brilliance with stunning visuals... 😊
Hearty Congratulations to @abhilashkankara, #MalvikaNair, @ajayrajup garu, @ghibranvaibodha@dopyuvraj
YSJagan and His Vision was Never Wrong..!🔥
It proved again and again
నాడు కరోనాకి పారా సిటిమాల్ వేసుకుంటే సరిపోతుంది , కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి అంటే విపరీతంగా ట్రోల్ చేశారు.. కానీ చివరికి ప్రపంచానికి అదే దిక్కైంది, అలాగే ప్రపంచం మొత్తం రెండేళ్లు కరోనాతో సహజీవనం చేసింది.
రాజధాని కోసం 2 లక్షల కోట్లు అప్పు చేసి నగరాన్ని నిర్మించే బదులు.. ప్లాన్-B కింద MaViGun ని అభివృద్ధి చేస్తే తక్కువ ఖర్చుతోనే ఒక గ్రోత్ ఇంజన్‌గా మారుతుంది కదా అని సలహా ఇస్తే ఆ మాటలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
But, One Day everyone will understand why he proposed MaViGun.
#AndhraPradesh#YSJagan#JaganannaConnects
ఎన్ని Memes చేసిన.. ట్రోల్స్ చేసిన సామాన్య ప్రజలకు కూడ #MaviGun అంటే ఏంటో అర్థం అయ్యింది.
అమరావతి అయ్యేది కాదు సచ్చేది కాదు అని
మావిగన్ సూపర్ అంటున్నారు 😎
#AndhraPradesh#FourthEstate
చంద్రబాబు లాంటి ఉద్దండులు మరో 10 మంది పుట్టుకొచ్చినా.. అమరావతిని హైదరాబాద్‌లా నిర్మించలేరు
హైదరాబాద్‌లో అమరావతి అభివృద్ధి చెందాలంటే.. మరో 50 నుంచి 100 ఏళ్ల సమయం పడుతుంది
అసలా ప్రాంతంలో అమరావతి కట్టడమే తప్పు.. బౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అమరావతి బేస్ రాంగ్
- పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్
@Rakita_IND Sontha Babai ni lepesaruu ..
Kodi Kathi Drama adaduu
Sontha chelli ni gentesaduu
Thalli ni gentesaduuu
Jail ki poyaduuu
MaviGun tho Mental ani prove cheskunnadu
😀
అన్న పార్టీ అమ్మేసుకున్నాడు
తమ్ముడు అద్దెకిచ్చుకున్నాడు
కార్యకర్తలు ఎమన్నా తక్కువ తింటారా ?
సినిమాల వల్ల తెచ్చుకున్న ఫాలోయర్స్ను చూపించి బేరం ఆడుకున్నట్టున్నారు
తప్పేం లేదు
అమరావతికి చట్టబద్దత రావడం వలన కేంద్ర తపాలా శాఖ ఒక పిన్ కోడ్ ఇస్తుంది...
ఇంకేమైనా నిధులు వచ్చాయా @naralokesh గారు?
50 వేల ఎకరాల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేస్తూ అదే ఆంధ్రుల కల అని చెప్పడం విడ్డురం @ncbn గారు.