
VENKATA SATEESH PANTHAM.(COUNCILLOR)
93 posts

VENKATA SATEESH PANTHAM.(COUNCILLOR)
@PanthamSateesh
BHIMAVARAM MUNCIPAL COUNCILLOR.( E X ) ( TDP )
BHIMAVARAM. ( W : G : DT ) A.P شامل ہوئے Ekim 2014
126 فالونگ27 فالوورز


షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలి. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలి.

తెలుగు

@neelu2019 Matti అన్నపుడు చూపించడం దేనికి
తెలుగు

@ncbn జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు ✌️✌️✌️✌️✌️
తెలుగు

#TeamAPInAction
#CycloneMontha
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో మొంథా తుఫాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాను. నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున సాయం అందినట్టు వారు చెప్పారు. అనంతరం అరగట్లపాలెం, బెండమూరులంక గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడాను. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించాను. వీలైనంత త్వరగా పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చాను.




తెలుగు

@ManaTDP_app జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు ✌️✌️✌️✌️✌️
తెలుగు

బాధితులకు భరోసా.. రైతన్నకు కొండంత అండ.. కష్టకాలంలో నేనున్నాను అంటూ, ఆదుకునేందుకు సాగుతున్న అడుగులు... రాష్ట్ర ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా తీర్చేందుకు ముందుండే నాయకుడి పరుగులు..
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగు

శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి.
ఈ రోజు పోలీసుల అమరవీరుల సంస్మరణ దిన కార్యక్రమంలో భాగంగా- వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘననివాళులు ఆర్పిద్దాం.💐🙏
#TDPSOCIALMEDIA
#APPOLICE
#policecommemoratationday2024

తెలుగు










