
ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే గారిని RGi ఎయిర్పోర్ట్ లోని నోవాటెల్ లో మర్యాద పూర్వకంగా కలిసిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ .ఏ సంపత్ కుమార్ గారు. మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు .
వారిరువురు తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి మరియు పార్టీ వ్యవస్థాగత నిర్మాణం,భవిష్యత్ ప్రణాళిక,పార్టీ బలోపేతానికి చేయాల్సిన కార్యక్రమాలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
అనంతరం ప్రత్యేక విమానంలో కర్ణాటక కి బయలుదేరిన ఖర్గే గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారితో కలిసి సంపత్ కుమార్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు పలికారు.
#SampathKumar #sampathkumarinc #mallikarjunkharge #congressfortelangana #inctelangana
@RahulGandhi @revanth_anumula @Bhatti_Mallu @kharge @priyankagandhi @INCTelangana
తెలుగు






























