SatishK_FilmyBowl

2.7K posts

SatishK_FilmyBowl banner
SatishK_FilmyBowl

SatishK_FilmyBowl

@SatishKTweets

Head of @FilmyBowl || Social Media Buff || Love Towards Cinema || Gadget Freak

USA - Hyderabad, India شامل ہوئے Mart 2020
32 فالونگ5.5K فالوورز
SatishK_FilmyBowl
SatishK_FilmyBowl@SatishKTweets·
మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై పవన్ ఫైర్! హోంమంత్రి #అనిత పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన #PawanKalyan .. రాజకీయాల్లో విమర్శలు విధానాలపైనే ఉండాలని అన్నారు. 🔥 "మహిళల కట్టూబొట్టుపై కామెంట్లు చేయడం అనితను మాత్రమే కాదు, సగటు మహిళలందరినీ అవమానించినట్లే" అని పవన్ వ్యాఖ్యానించారు.
SatishK_FilmyBowl tweet media
తెలుగు
2
6
24
1K
SatishK_FilmyBowl
SatishK_FilmyBowl@SatishKTweets·
మమత వ్యాఖ్యలు బూమరాంగ్..! హిందువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు మమతా బెనర్జీకి లీగల్ ట్రబుల్స్ తెచ్చిపెట్టాయి. మార్చిలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా FIR నమోదు కాగా, ఈ వ్యవహారం బెంగాల్ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచింది. #MamataBanerjee #WestBengal #TMC #PoliticalNews
SatishK_FilmyBowl tweet media
తెలుగు
0
2
13
777
SatishK_FilmyBowl
SatishK_FilmyBowl@SatishKTweets·
“అహం ఎరుగని మహాబలశాలి హనుమాన్” – జగన్ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ #YSJagan రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “రామనామాన్ని ప్రతి శ్వాసలో నింపుకున్న భక్తుడు ఆంజనేయుడు” అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 🙏
SatishK_FilmyBowl tweet media
తెలుగు
0
0
3
277
SatishK_FilmyBowl
SatishK_FilmyBowl@SatishKTweets·
పిల్లల్ని కనాలంటే పెళ్లెందుకు వివాహం చేసుకోకుండానే నేను తల్లినవుతా - దివ్య సత్యరాజ్
SatishK_FilmyBowl tweet media
తెలుగు
7
5
185
14.7K
SatishK_FilmyBowl
SatishK_FilmyBowl@SatishKTweets·
టీడీపీపై సజ్జల దాడి… అవినీతి ఆరోపణలు జగన్ పాలనలో సంక్షేమం అందిందని, ప్రస్తుతం తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, హింస పెరిగిందని ఆరోపిస్తూ, తిరుమల లడ్డూ వివాదం వెనుక రాజకీయ కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. #Sajjala #TDP #YSRCP #APNews
తెలుగు
0
1
11
877
SatishK_FilmyBowl
SatishK_FilmyBowl@SatishKTweets·
తెలంగాణ రాష్ట్ర సేన (TRS) మునీరాబాద్‌ సభలో కొత్త పార్టీ జెండాను ఆవిష్కరించిన కవిత గారు. #Telangana #TRS #TelanganaNews #TelanaganaRastraSena
తెలుగు
0
1
11
736
SatishK_FilmyBowl
SatishK_FilmyBowl@SatishKTweets·
BreakingNews RTC చర్చలు సఫలం.. రేపు బస్సులు ప్రారంభం ప్రభుత్వం, TGSRTC జేఏసీ నేతల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. రేపు ఉదయం నుంచే బస్సులు రోడ్డెక్కనున్నాయి. సమ్మె విరమణపై కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తెలుగు
0
2
42
2.4K
SatishK_FilmyBowl
SatishK_FilmyBowl@SatishKTweets·
#Ajith shines again on the racing track 🔥🏁 #AjithKumar’s team secured 2nd place at the 24H Series in Belgium 👏 He celebrated on the podium by waving the Indian flag 🇮🇳❤️ Not just in films… Thala is rocking in racing too! 😎🔥 #Thala #24HSeries Follow 👉 @SatishKTweets
SatishK_FilmyBowl tweet mediaSatishK_FilmyBowl tweet mediaSatishK_FilmyBowl tweet media
English
1
15
85
1.8K
SatishK_FilmyBowl
SatishK_FilmyBowl@SatishKTweets·
భారతీ రెడ్డి గారి నుంచి గూగుల్, మెటా, X, యూట్యూబ్‌కు లీగల్ నోటీసులు 💥 తనపై తప్పుడు పోస్టులు తొలగించాలి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్. థింక్ ఆంధ్ర, M9 న్యూస్‌కూ నోటీసులు. #APNews #YSBharathiReddy
తెలుగు
0
2
13
1.6K
SatishK_FilmyBowl
SatishK_FilmyBowl@SatishKTweets·
టీడీపీలో కీలక మార్పు ⚡ నారా లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం 🔥 #NaraLokesh #TDP #AndhraPolitics #BreakingNews
SatishK_FilmyBowl tweet media
తెలుగు
0
6
40
1.6K
SatishK_FilmyBowl
SatishK_FilmyBowl@SatishKTweets·
Chirutha puli 🐯 🐅
SatishK_FilmyBowl tweet media
Indonesia
1
12
202
821