swetha

3 posts

swetha

swetha

@Sweth

شامل ہوئے Mayıs 2025
7 فالونگ2 فالوورز
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#YCPFakePropaganda #FekuJagan ఇప్పుడు వైసీపీ ఏడుపుగొట్టు కన్ను పేద మహిళల కుట్టు మిషన్ల మీద పడింది. ఒక రోజు స్కామ్ జరిగింది అంటారు. ఇంకో రోజు ప్రభుత్వ కార్యక్రమానికి పసుపు రంగు అంటారు. అన్నీ ఫేక్ వార్తలే. 2022 నవంబర్ లో... అంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... ఆరోజు అధికారంలో ఉన్న చేతకాని పాలకులు మహిళల బాగోగులు పట్టించుకోకపోతే... నేను స్వయంగా నా జేబులోని డబ్బులు ఖర్చు పెట్టి మంగళగిరి నియోజకవర్గంలో 'స్త్రీ శక్తి' అనే  కార్యక్రమం కింద.... మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి... స్వయంగా నేను పంపిణీ చేసిన కుట్టుమిషన్లు ఇవి. నా డబ్బులతో ఇచ్చాను కాబట్టి నా పార్టీ రంగుతో ఉన్న మిషన్లు ఇచ్చాను.  ఆ ఫోటోను తీసుకుని ఇది ప్రభుత్వ కార్యక్రమం అని... దీనికి పార్టీ రంగులు వేసుకున్నామని ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. ప్రభుత్వ ధనంతో పార్టీ రంగులు వేసుకోడానికి నేను మీ నాయకుడి మాదిరి కక్కుర్తి మనిషిని కాదు. అది వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి. ఇకనైనా పేద మహిళల ఆర్థిక బాగు కోసం అమలు చేస్తున్న కుట్టు మిషన్ల స్కీమ్ గురించి ఫేక్ ప్రచారం ఆపండి.
Lokesh Nara tweet media
తెలుగు
164
377
1.5K
92.3K
swetha
swetha@Sweth·
@ncbn @LGE_Global We want extension of dsc preparation time from 45 days to 90 days, please sir.......
English
0
0
0
55
N Chandrababu Naidu
#APWelcomesLG Delighted to welcome the new manufacturing unit of LG Electronics to Andhra Pradesh! With a combined investment of over ₹5,800 Cr and 2,500+ direct & indirect jobs in Sri City, @LGE_Global and its vendors are partnering with GoAP to transform AP into a global manufacturing hub. This milestone project has received 100% incentives under the first State Investment Promotion Committee (SIPC), marking the beginning of an exciting new chapter for industrial growth in our state.
N Chandrababu Naidu tweet media
English
44
606
3.9K
84.5K
swetha
swetha@Sweth·
@naralokesh Sir, please extend dsc preparation time to 90 days....
English
0
0
1
32
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించాను. డీఎస్సీ పరీక్షలు నిర్వహించే కేంద్రాలతోపాటు టిసిఎస్ ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని, డీఎస్సీ కాల్ సెంటర్లలో ఎలాంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. పదోతరగతి పరీక్షా ఫలితాలపైనా సమీక్షించాను. ఉత్తమ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట సన్మానానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి టెక్స్ట్ బుక్స్, విద్యార్థి మిత్ర కిట్స్ సిద్ధం చేయాలి. అంబేద్కర్ విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభానికి విధివిధానాలు రూపొందించాలి. ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును ప్రతి క్వార్టర్ కు విడుదల చేస్తాం. ఉన్నత విద్యనభ్యసించే బాలికల కోసం కలలకు రెక్కలు పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించాను.
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
329
170
1.2K
37.8K