
సర్ క్రిస్టోఫర్ ఎడ్వర్డ్ నోలన్ మొదటి సినిమా.....
"మొదటి ప్రేమ, మొదటి సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే" ....…. తరువాత ఎన్ని హిట్స్ వచ్చినా, ఎంతమంది ప్రేమించిన "మొదటి అనుభూతి ఎప్పటికీ రాదు"😘 🎥
వారాంతంలో మాత్రమే షూటింగ్,
ఫ్రెండ్స్ ఇళ్ళు లొకేషన్ లు,
కథ ఆయనదే, ఎడిటింగ్ ఆయనే, DOP ఆయనే, డబ్బులు కూడా ఆయనవే.....
కెమెరా భుజమున వేసి "నోలన్" కోతకు కదిలే......
ప్రపంచ సినిమా మీద #ChristopherNolan పెట్టిన తొలి సంతకం #Following
తెలుగు


