
రెగ్యులర్ డీజీపీ నియమాకం అలస్యం పై సుప్రీం కోర్టులో కంటెంప్ట్ కేసు.
యూపిఎస్సీ ఎంపానల్ కమిటీ రిపోర్టును పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం.
హైకోర్టులో విచారణ జాప్యం – ఎటు తేల్చులేకపోవడంతో
సుప్రీం కోర్టుకి వెళ్లిన పిటిషనర్ ధనగోపాల్.
ఈ నెల 30 వరకు డీజీపీ శివధర్ రెడ్డి పదవి విరమణ.
రేపు విచారణకు వచ్చే అవకాశం.
సుప్రీం సీజే తన ఉత్తర్వులనే పట్టించుకోరా అంటూ..?
సీరియస్‌గా తీసుకుంటే ప్రభుత్వం ఏం చేయబోతుంది?



తెలుగు




























