JSP Naresh

231.7K posts

JSP Naresh banner
JSP Naresh

JSP Naresh

@JspBVMNaresh

పిఠాపురం ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం గారి తాలూకా 🔥🔥🔥

Tham gia Nisan 2020
804 Đang theo dõi14.8K Người theo dõi
Tweet ghim
JSP Naresh
JSP Naresh@JspBVMNaresh·
"పవనుడి" గెలుపుకై,,, ఆయన రాకకై "వరుణుడి" రూపంలో,,,ఆనందతాండవంతో ఘనస్వాగతం పలుకుతున్న "పంచభూతాలు" @PawanKalyan ❤♥️🔥🔥
తెలుగు
42
1.3K
7.9K
255.3K
JSP Naresh đã retweet
YuvaSena 🚩
YuvaSena 🚩@YuvaSena_1·
Hyderabad 98% anta దూరందర్ 2 ఉన్నా కూడా 🙏😭😭 @PawanKalyan @harish2you OG kuda ivvaledu ra E kickuuuuu
Eesti
2
454
2.8K
20.6K
JSP Naresh đã retweet
Yogi Adityanath
Yogi Adityanath@myogiadityanath·
उत्तर प्रदेश के गौरव, ग्रुप कैप्टन श्री शुभांशु शुक्ला जी से आज लखनऊ स्थित आवास पर शिष्टाचार भेंट हुई। @gagan_shux
Yogi Adityanath tweet media
हिन्दी
72
725
8.5K
56K
JSP Naresh đã retweet
Yogi Adityanath
Yogi Adityanath@myogiadityanath·
माँ भारती के अमर सपूत, राष्ट्रीय स्वयंसेवक संघ के संस्थापक व प्रथम सरसंघचालक, महान राष्ट्रसेवक डॉ. केशव बलिराम हेडगेवार जी की जयंती पर कोटि-कोटि नमन। उनका अनुशासित, समर्पित और ऋषितुल्य जीवन आज भी हम सभी को 'राष्ट्र प्रथम' की भावना के साथ निरंतर कार्य करने की प्रेरणा देता है।
Yogi Adityanath tweet media
हिन्दी
109
775
3K
32.3K
JSP Naresh đã retweet
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో విజయవాడ బందర్ రోడ్ లోని పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు. ఈ వేడుకలలో భాగంగా పంచాంగ శ్రవణంలో పాల్గొని పూజారికాలు నిర్వహించారు. అనంతరం అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు లబ్ధిదారులకు 10 ఆటోలను పంపిణీ చేశారు. జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ రావు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు, పార్టీ ప్రతినిధులు మల్లెపు విజయలక్ష్మి, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
తెలుగు
2
264
1.2K
8.5K
JSP Naresh đã retweet
ArunKumar
ArunKumar@arunganta·
స్వామి శరణం .. #PEDDI arrived
0
18
116
784
JSP Naresh đã retweet
Rajesh Manne
Rajesh Manne@rajeshmanne1·
అందరూ సెకండాఫ్ బాగుంది అంటున్నారు.. అలా అంటే First Half బాలేదు అని కాదు, First Half కంటే సెకండాఫ్ ఇంకా బావుందని. - @harish2you
తెలుగు
29
523
3.1K
54.3K
JSP Naresh đã retweet
సనాతని హిందూ 🚩
కొంపదీసి నువ్వు చెప్పేది గుడిసేటి వాళ్ల గురించా అంటే గుడి సెట్టు వేసిన వాళ్ల గురించా? #justasking
సనాతని హిందూ 🚩 tweet media
రామ్@ysj_45

అందరి ఉగాది ఫోటోలు వచ్చాయి. మీరు @PawanKalyan ఉగాది జరుపుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు ఏంటి అయ్యా? ఉగాది అనే కాదు, ఏ పండగ ఫోటోలు కూడా కనిపించలేదు ఇప్పటివరకు.

తెలుగు
2
15
42
491
JSP Naresh đã retweet
సనాతని హిందూ 🚩
ఆశించడం లేదు అన్నావు బాగుంది మళ్లీ ఏది ఇచ్చిన తీసుకుంటాను అంటున్నావు! దీన్ని బట్టి చూస్తే నీకే సరిగ్గా క్లారిటీ లేదు .నువ్వు మళ్లీ పుడింగి కబుర్లు చెప్పడం అవసరమా వంకర రెడ్డి 🤣🤣🤣
సనాతని హిందూ 🚩 tweet media
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠@YSJ2024

పాలిటిక్స్ అనేది నా ఫ్యాషన్. కేసులు పడిన తర్వాత నా కుటుంబం కూడా నాకు మంచి మద్దతు ఇచ్చారు. నేను రాజకీయంలో ఏది ఆశించడం లేదు. జగనన్న కష్టాన్ని చూసి ఏ పదవి ఇచ్చిన తీసుకుంటాను. - వెంకట్ రెడ్డి

తెలుగు
0
1
4
143
JSP Naresh đã retweet
సనాతని హిందూ 🚩
ఇదెప్పుడు పెట్టారు 🤔🤔🤔 ఆమ్లెట్ 😂😂😂
సనాతని హిందూ 🚩 tweet media
తెలుగు
6
18
119
2.7K
JSP Naresh đã retweet
సనాతని హిందూ 🚩
శ్రీరెడ్డి ఓకేనా? #justasking
సనాతని హిందూ 🚩 tweet media
Jagananna Connects@JaganannaCNCTS

షర్మిళ, సునీత చౌకబారు ప్రచారాలు మానుకోవాలి.. షర్మిళలాంటి చెల్లెలు మాకొద్దని సామాన్యులు కూడా అనుకుంటున్నారు జగన్ గారిని అప్రతిష్టపాలు చేయాలనుకుంటే సునీత, షర్మిలకే చెడ్డపేరు వస్తుంది. జగన్ గారితో చంద్రబాబు యుద్ధం చేయలేక షర్మిల, సునీతను అడ్డం పెట్టుకుంటున్నారు. చిన్నాన్న వివేకాను వైఎస్ జగన్ గారు గుండెల్లో పెట్టుకున్నారు. ల్యాండ్ డీల్ విషయంలో ఎర్రగంగిరెడ్డికి వైఎస్ వివేకాకు మనస్పర్ధలు వచ్చాయని దస్తగిరి చెప్పాడు. సునీల్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ను సునీత తెలుసుకోవాలి. - ఎస్వి సతీష్ రెడ్డి గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. #SadistChandrababu #TDPFakeNewsFactory #CBNFailedCM #JaganannaConnects

తెలుగు
0
5
18
383
JSP Naresh đã retweet
సనాతని హిందూ 🚩
జై శ్రీరామ్ 🚩🙏 పాపం బయటనుండి వచ్చి కొంతమంది చిల్లర బ్యాచ్ ఉండి శాసన సభ్యులు శ్ @KRaghuRaju గారిని అల్లరి చేద్దామని చూశారు.సునీల్ కుమార్ అండ్ హర్షకుమార్ బ్యాచ్. ఈ డూప్లికేట్ హిందూ సర్టిఫికెట్ గాళ్ళు పాపం గొర్రెలు అయిపోయారు. పాపం ఆ మొరిగిన గొర్రెలమంద ముఖచిత్రాలు ఏమిటో? హర్షకుమార్ ఉండి నియోజకవర్గం వస్తాను ఏదో పీకుతాను అన్నావ్ గా రా ఇప్పుడు? ఆకివీడు లో నిజమైన హిందూ దళిత సోదరులతో రామాలయం కట్ట బోతున్నారు రఘురామకృష్ణం రాజుగారు. ఇంక మీలాంటి సన్నాసులు పీకేది ఏమీ లేదు 🤙🏻🤙🏻🤙🏻
తెలుగు
2
31
182
3K
JSP Naresh đã retweet
సనాతని హిందూ 🚩
మోదీ గారు 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుండి BA, 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుండి MA (Political Science) పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆయా యూనివర్సిటీలే స్వయంగా ధృవీకరించాయి. ఇదే అంశంపై అనవసరంగా రాద్ధాంతం చేసిన వారికి(కేజ్రీవాల్)కు గుజరాత్ హైకోర్టు ₹25,000 జరిమానా విధించి మరీ బుద్ధి చెప్పింది. రాజకీయ దురుద్దేశంతో చేసే ఆరోపణలని కోర్టు తేల్చి చెప్పింది. 13 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లుగా పీఎంగా దేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వపడేలా చేస్తున్న నాయకుడి సామర్థ్యాన్ని చూసి ప్రపంచమే హర్షిస్తోంది. దేశాన్ని పాలించడానికి ప్రజల మద్దతు, దేశభక్తి ముఖ్యం. అయినా సరే, ఆయనకు ఉన్నత విద్యా అర్హతలు ఉన్నాయని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. తప్పుడు పోస్టులతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకుని, వాస్తవాలు తెలుసుకోండి!
సనాతని హిందూ 🚩 tweet mediaసనాతని హిందూ 🚩 tweet media
తెలుగు
2
12
49
1.5K
JSP Naresh đã retweet
సనాతని హిందూ 🚩
నేను పెద్ద మాదిగను అని ప్రకటించిన తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యూల్ గారు పెద్ద మాదిగ అంటే కుమారుడి వివాహం చర్చిలో చేస్తారా..??? ఫోటోలో వారి సతీమణి గారి చేతిలో భగవద్గీత లేదా శివ పురాణం పుస్తకం అని నమ్మాల..?? ఇగ వీరి మధ్యలో మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రత్యేక అతిథిగా ఎందుకున్నారంటే.. ఎమ్మెల్యే కాకముందు మందుల సామ్యూల్ గారు TRS అనగా ఇప్పటి BRS లోనే ఉండేవారు..!! ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లోకి జంప్ అయ్యారు.!! రాజ్యాంగ నిర్మాత డా.భీంరావ్ అంబేద్కర్ గారు తన జాతి పట్ల జాతి ప్రజల పట్ల ఎంతో నమ్మకంతో రిజర్వేషన్లు కల్పిస్తే.. ఆ మహానుభావుడినే మోసం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ... దొంగ రిజర్వేషన్ సర్టిఫికెట్ లు తీసుకుని నిజమైన నా దళిత జాతికి తీరని అన్యాయం చేస్తున్న ఇలాంటి వారికి గుణపాఠం రావాలంటే ఒకటే మార్గం... ఏ రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చారో ఆ రాజ్యాంగంలో 1976 లో 42 వ అమెడ్మెంట్ ద్వారా సెక్యులర్ పదాన్ని బలవంతంగా చేర్చిన కాంగ్రెస్ పార్టీ నీ ఆ సెక్యులర్ పదాన్ని పూర్తిగా తొలగించి.. రిజర్వేషన్ ఉన్న కులాలకు చెందిన ప్రజలకు ప్రత్యేక విధి విధానాలు అమలు చేసినప్పుడే ఈ దేశంలో ఉన్న దళిత జాతి బాగుపడుతుంది. అప్పుడే దేశం బాగుపడుతుంది. జైహింద్ 🇮🇳🙏
సనాతని హిందూ 🚩 tweet media
తెలుగు
5
52
216
8.5K
JSP Naresh đã retweet
JSP Naresh đã retweet
సనాతని హిందూ 🚩
పాపం పేటియం కోసం తెగ పోస్టులు వేస్తున్నాడు కానీ పేటియం గాళ్లు వీడి పోస్టులను కూడా దేకడం లేదు 🤣🤣🤣
సనాతని హిందూ 🚩 tweet media
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta

ఎంతగా ఇబ్బంది పెడితే అంతే ఎక్కువ గర్జిస్తారు అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు 💪🇸🇱 @ysjagan @YSRCParty

తెలుగు
0
2
6
137
JSP Naresh đã retweet
సనాతని హిందూ 🚩
రెచ్చిపోయిన గూండాలకు లాఠీ ట్రీట్‌మెంట్ 🤙🏻 నిన్న గుజరాత్‌లో పోలీసులపై దాడి చేసిన గూండాల్ని పట్టుకొని బుద్ధి చెప్పిన అధికారులు. అందరినీ తాళ్లతో కట్టేసి నడిరోడ్డు మీద అందరి సమక్షంలోనే లాఠీలతో కొట్టిన పోలీసులు 👌👌👌
తెలుగు
4
74
357
4.3K