MahaRameswar

3.5K posts

MahaRameswar banner
MahaRameswar

MahaRameswar

@MMRameswar

Film journalist ✍️

india Tham gia Haziran 2020
69 Đang theo dõi753 Người theo dõi
Tweet ghim
MahaRameswar
MahaRameswar@MMRameswar·
TFI Golden days అందరు కలిసి ప్రజల కోసం ఏదొ ఒక ఈవెంట్ చేస్తు సినిమాలలోనె కాకుండ ఇల బయట కూడ అలరించేవరు.. ఇలాంటివి చూస్తె ఎదో తెలిని ఆనందం మన సినిమా తెలుగు సినిమా @KChiruTweets #Chiranjeevi #NandamuriBalakrishna @iamnagarjuna #Nagarjuna @VenkyMama #Venkatesh #NagarjunaAkkineni
తెలుగు
8
108
566
32.3K
P.S. Narayana
P.S. Narayana@sankara1990·
@MMRameswar @vijayashanthi_m మరో ఒసేయ్ రాములమ్మ లా బ్లాక్ బ్లాస్టర్ అయ్యేది. ఓరుగల్లు సామ్రారాజ్యం లా సినీ పరిశ్రమ ను ఏలి తిరుగు లేని మహారాణి లా ఉండేను ❤️
తెలుగు
1
0
0
23
MahaRameswar
MahaRameswar@MMRameswar·
విజయశాంతి గారు.... రుద్రమదేవి పాత్ర చేసి ఉంటె ఎల ఉండేదంటారు @vijayashanthi_m #Vijayashanthi
MahaRameswar tweet media
తెలుగు
1
0
13
612
Harish R. Menon
Harish R. Menon@27stories_·
@MMRameswar @director_kv అవును సర్. ఈ రోజు అట్లతద్ది అని తెలిసింది, కృష్ణవంశీగారే ముందు గుర్తొచ్చారు 😃
తెలుగు
1
0
2
43
MahaRameswar
MahaRameswar@MMRameswar·
గులాబి తర్వాత కృష్ణ వంశి గారి ఇంటర్వూ... నిన్నేపెళ్ళాడతా కంటె ముందు అన్యాయం అనే కథను నాగార్జున గారికి చెప్పారు వంశి అన్యాయం ఏమైంది సర్ @director_kv #Nagarjuna #King100
MahaRameswar tweet media
తెలుగు
3
2
19
1.7K
MahaRameswar
MahaRameswar@MMRameswar·
@27stories_ @director_kv గులాబి లొ బైక్ సాంగ్ ... నిన్నేపెళ్ళాడతా మూవిలొ గ్రీకు వీరుడు పాట అవి కృష్ణవంశి గారికి మాత్రమె చెల్లు సర్....అప్పటి వాళ్ళు థియొటర్లొ ఊగిపోయింటారు సర్
తెలుగు
1
0
2
45
Harish R. Menon
Harish R. Menon@27stories_·
నిన్నే పెళ్ళాడతా was really a path breaking movie sir. స్టార్ హీరో ఇంట్రో అంటే బూట్లు, గ్లవ్స్ అన్నీ క్లోజ్‌లో చూపించి ఓ ఫైట్ లేదా తనను తాను పొగుడుకుంటూ పాట పాడుతూ వచ్చే వాడు. ఇందులో నాగ్ సర్‌ని గ్రీకు వీరుడు సాంగ్‌లో సింపుల్ yet స్టైలిష్‌‌గా అండర్ వాటర్ సీక్వెన్స్‌లో ఇంట్రో పెట్టారు! బ్రిలియంట్ అసలా 💥💥
తెలుగు
2
0
2
55
Harish R. Menon
Harish R. Menon@27stories_·
@MMRameswar @director_kv టూ మచ్ సీరియస్ సబ్జెక్ట్ వద్దనుకుని డ్రాప్ అయ్యారు సర్
తెలుగు
1
0
2
210
MahaRameswar
MahaRameswar@MMRameswar·
ప్రతి దర్శకుడు ఆలోచించాల్సిన విషయం... ఇల పాటిస్తున్న దర్శకులు ఎవరంటారు
MahaRameswar tweet media
తెలుగు
0
0
1
274
MahaRameswar
MahaRameswar@MMRameswar·
శతమానం భవతి పాటను ఈవివి గారు తీస్తె ఎలా ఉంటుందొ అల ఉంది.... ఆయన ఉన్నంతవరకు హాస్య నటులకు ... పనికి కొదవ ఉండేది కాదు
తెలుగు
1
0
6
284
P.S. Narayana
P.S. Narayana@sankara1990·
@MMRameswar Ok సార్ మీ వల్ల నాకు ఒక విషయం తెలిసింది ధన్యవాదములు 🙏
తెలుగు
1
0
1
15